Please Click Here to listen Special program "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు,"
రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులు,రోజు ఒక ప్రత్యేక కార్యక్రమము సమర్పించనుంది, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే శీర్షికలో --- మొదటిరోజు కార్యక్రమము ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో భాగముగా, హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలు, రోజు ఒక నాటిక, మరియు శ్రీ బుర్రా భాస్కర శర్మ గారి నవరాత్రి పండుగ, అమ్మవారి రోజువారీ అలంకరణ, ఆ నాటి విశిష్టత, మరియు అనేక విశ్లేషణలు, లతో రూపొందించిన కార్యక్రమమే , "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, ఈ నాటి లఘు నాటిక --- అసహనం తొందరపాటు --- రెండు భాగములు 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్
నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినండి.
Please Click Here for downloading the Ist day Program.Saturday, October 1, 2016
91 Bhajans Program at Shivam by Twin Cities Balvikas Children 2-10-2016. @ 9 AM - Certification of Group II Balvikas Exam held in Jan 2016
91 Bhajans Program at Shivam by Twin Cities Balvikas Children 2-10-2016
PROGRAMME at 9 AM onwards Certification of Group II Balvikas Exam held in Jan 2016
With the Divine Blessings of Swami, Koti Samithi Balvikas children are offering Bhajans as part of a garland of 91 bhajans at Thy lotus feet on 2 nd October 2016 and also offering Naivedyam , Swami! Please Accept and bless us all. Jai Sai Ram.
Bhajans
Master Saaket---Jaya Jaya Gana Naayaka Jai Guru Omkaara, Sadguru Omkaara
Masster Shasi Vadan, Naarayana Hari Naama Bhajore, & Hari Hari Smarana Karo
Master Venkatesh--Kesava, Madhava
Master Ganesh,Kesava, Madhava
,Kum. Sai Lakshmi, Aananda Saagara Muralidhara
Kum. Sai Vaani Guru Baba, Guru Baba,Govinda Gopala He Nandalala
Kum. Paavani.Kalyana Ramaa Ananda Rama, Goapala Radhaa Lola
P Visweswara Sastry. --- Smt. Renuka --- Smt Seethamahalakshmi.

Thursday, September 29, 2016
Tailoring - Certification Programe held on 29-9-2016 Sri Sathya Sai Seva Kendram, Osman Gunj, Hyderabad.
PLEASE Click here To view the photographs of Certification Program held on 29-9-2016 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో ఈ రోజు, అనగా 29-10-2016 న శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి శ్రీ సత్య సాయి ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిరం మూడవ బ్యాచ్ వారికి సర్టిఫికెట్స్ బహుకరణ కార్యక్రమము ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్య సాయి సేవ కేంద్రము నందు, అత్యంత భక్తి శ్రద్ద ల తో దిగ్విజయముగా జరిగినది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, శ్రీ ఎం వి ఆర్ శేష సాయి, రాష్ట్ర సమన్వయ కర్త SSSVIP DR కృష్ణ కుమార్ లు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. శ్రీ MVR శేష సాయి జ్యోతి ప్రకాశం గావించగా, క్రార్యక్రమము ప్రారంభమైనది. శ్రీమతి సీత మహాలక్ష్మి, గతంలో డిసెంబర్, 2015 నుండి, ఇప్పటి వరుకు మూడు బచ్స్ ట్రైనింగ్ విజయ వంతముగా చేపట్టినట్టు, మొత్తము, 64 మహిళలు, కుట్టు శిక్షణ పొందినట్టు, ముగ్గురికి కుట్టు యంత్రములు, కూడా కోటి సమితి పక్షాన బహుకరించినట్టు, . శిక్షణ తో పాటు, పలువురు, ఆధ్యాత్మిక ,సేవా కార్యక్రమాలలో పాల్గొన్నటుగా స్వాగత వచనాలు పలుకుతూ తెలియ జేశారు. రెండవ బ్యాచ్ లో శిక్షణ పొందిన శ్రీమతి వాణీ, గంగవేణి, స్వాతి, స్వచ్ఛందంగా, మూడవ బ్యాచ్ కార్యక్రమాలలో పాల్గొని, వారి అమూల్య సేవలు అందించారు. శ్రీ ఎం వి ఆర్ శేష సాయి, మరియు DR కృష్ణ కుమార్, మూడవ బ్యాచ్ లో 2-7-2016 నుండి 16-9-2016 వరకు 75 రోజుల పాటు, 200 గంటలు శిక్షణ పొందిన వారికీ, 15 మందికి సర్టిఫికెట్స్ ను జిల్లా అధ్యక్షులు, డ్ర్. కృష్ణ కుమార్, శ్రీమతి సునంద, అసిస్టెంట్ INCOME టాక్స్ - కమీషనర్ అంద జేశారు. జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడుతూ, కోటి సమితి చేపడుతున్న, వివిధ సేవా కార్యక్రమాలను, కొనియాడుతూ, టెన్త్ క్లాస్ విద్యార్థులకు, ఉచిత TUITIONS , మరియు, బ్యూటీ పార్ల, మెహందీ లలో కూడా శిక్షణ కార్యక్రమాలను చేపట్టవల్సినదిగా, సూచించారు.dr కృష్ణ కుమార్ మాట్లాడుతూ, 75 రోజులు, 200 గంటలు, శిక్షణ పూర్తి చేసుకున్న వారిని అభినందిస్తూ, వారు ప్రధాన మంత్రి పధకం క్రింద వారు లోన్ కూడా తీసుకొనుటకు, అర్హులైనట్లుగ తెలిపారు. ఈ కార్యక్రమములో, శ్రీమతి అనిత గారు కోచ్ ని, కోటి సమితి పక్షాన, అసిస్టెంట్ INCOME టాక్స్ - COMMISSIONER శ్రీమతి సునంద గారు, మొమెంటో తో శాలువాతో, ఘనంగా సత్కరించారు. కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతో, జిల్లా అధ్యక్షులు, సూచించిన ప్రకారము, అక్టోబర్ 20 నుండి 4 వ బ్యాచ్ ప్రారంభము అవుతుందని, ఈ సదావకాశమును, స్థానికులు, వినియోగించు కోన దలచిన వారు వారి పేరు ను 88865 09410 కి ఫోన్ చేసి నమోదు కొనవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమములో శ్రీమతి సీత మహా లక్ష్మి, శ్రీమతి రేణుక, విజయ లక్ష్మి, యం ఎల్ నరసింహ రావు, ఎం చక్రధర్, మణికంఠ, వెంకట రావు, చల్లమల్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. స్వామి వారికీ మంగళ హారతి తో కార్యక్రమము ముగిసినది. సమితి కన్వీనర్ పి.విశ్వేశ్వర శాస్త్రి.
Special Article on Sri Vinayak Krishna Gokak.29-9-2016
Please Click Here to listen Special Article on Vinayak Krishna Gokak. by Saidasu.రేడియో సాయి శ్రోతలకు సాయిరాం... భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో, హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, ఆధ్వర్యంలో, ఆబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనంలో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, పవిత్ర ప్రాంగణములో నిర్వహిస్తూ వస్తున్నా, వివిధ అధ్యయన కార్యక్రమాలలో భాగంగా, శ్రీ సత్య సాయి అవతారోధ్యమ సేవలో, అనే శీర్షిక క్రింద, " వినాయక్ కృష్ణ గోకాక్ - పై , ఈ ప్రత్యేక కార్యక్రమము విందామా. ఈ విశేష ప్రసంగ వ్యాస రచన, వ్యాఖ్యానం సాయి దాసు.
Wednesday, September 28, 2016
"SWACHATA SE DIVYATA TAK" 2nd Oct to 20th Oct, 2016 - All India President Message. - Sri Nimesh Pandya
Please Click Here for seeing the video of SSSO - All India President
Sunday, September 25, 2016
CERTIFICATION PROGRAM IN TAILORING FOR 3RD BATCH ON 29-9-2016 AT SRI SATHYA SAI SEVA KENDRAM OSMAN GUNJ, TOP KHANA, HYD.
WITH THE DIVINE BLESSINGS OF BHAGAWAN SRI SRI SRI SATHYA SAI BABA, The Vocational Certification Program at Sri Sathya Sai Seva Kendram Osman Gunj, Top Khana is scheduled to be held on 29 September, 2016 at 12 Noon. The certificates will be issued to the trainees who have under gone training in Tailoring from 2-7-2016 to 16-9-2016 1) Smt Rachana Gupta. W/O Arun Kumar Gupta.Boiguda Kaman.9963390687 2) Smt Priya Gupta, W/O Sandeep Gupta.Goshamahal.7116320233 3) Shalini Gupta. W/O Gaurav Gupta.Goshamahal.8885622510 5) Prachi Gupta W/o Saurabh Gupta.Feel Khana.9951510017 5) B. Lakshmi. W/o B. Devender Nampally.8125900737 6) Perumala Leja W/O Late Sanjeev Kumar.Nampally.7286822452 7) Mantapuri Rama D/o Eshwar.Chikkadpally 9177115542 8) Leela W/o Ranjeet Ravi.Chudi Bazar. 9032957669 9) Nikhita D/o Ranjeet Ravi Chudi Bazar 9032957669 10) Manisha Ponnala D/o P. Kanakaiah,Feel Khana.8121924486 11) Dabeeta Bharathi. W/o Dabeeta Gopal Godayki Kabar Hari Nagar Cly 9949730204 12) Dasa Padmavathi W/o D. Naresh Kumar. Shankar Bagh 9392823662, 13) C. Aruna Gupta. W/o C.Sreenivas Kachiguda 9246408626, 14) B. Jyothi. D/o B. Jagan. Old Kattal Mandi, Nampally 9063106697 15) Madasu Jyothi. W/o M. Anjaiah. Chikkadpally. 8985346283 SRI M V R SESHASAI, District President, and Dr Krishna Kumar, State Co-coordinator, SSSVIP, Sri Vasudeva Rao will the Chief Guests of the function
Koti Samithi Programes: 5th Anniversary of Radio Sai Telugu Stream.. 24-7-2016
Please Click Here to listen Sri Krishna Tatwa Darshanamu
రేడియో సాయి తెలుగు విభాగము, ఐదవ వార్షికోత్సవం సందర్భముగా, " సమస్తలోకా సుఖినోభవంతు" ప్రార్ధనతో, జులై 24, 2016 న ఉదయం 6 గంటలనుండి, రాత్రి 10-30 గంటల వరకు, ప్రశాంతి నిలయం నుండి ప్రత్యక్ష ప్రసారాలతో, మీ వీనుల విందు చేయనుంది, మానవుడు మాధవుని, చేరే మార్గములో, సమాజమును సేవా భావముతో ఆదరించాలి, ప్రకృతిని ప్రేమ తత్త్వముతో, ఆరాధించాలి, ఇట్టి అవినాభావ సంబంధము గల వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్ఠి ల గురించి వివరించే అనేక కార్యక్రమములను, మీకు అందించనుంది, మన అభిమాన, ఆధ్యాత్మిక శ్రావణ సాధనం, రేడియో సాయి, చెవులారా విందాము, చెవులారా ఆనందించుదాము, ఆ ఆనందాన్ని, అందరికి పంచుదాము. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోఠి సమితి సభ్యులు, "శ్రీ కృష్ణ తత్వ దర్శనం," నాటకము మధ్యాహన్నాము 1-45 నుండి, 2-15 నిమిషాలవరకు ప్రతక్ష ప్రసారము. దానికన్నా ముందుగా " వేద ప్రమాణము - ప్రకృతి ప్రాధాన్యం " - సంభాషణ ఉదయం 7-10 నిమిషముల నుండి 7-50 నిమిషములవరకు. డాక్టర్ బ్రహ్మశ్రీ చిర్రావూరు శివ రామ శర్మ గారిచే..శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్. నాటకము.."శ్రీ కృష్ణ తత్వ దర్శనం," నాటకము - పాత్రలు - పాత్రదారులు, - విదురుడు, నకులుడు, శిష్యుడు,భీష్ముగా - శ్రీ సురేష్ గారు,గోపాలుడు 1 గోపాలుడు 2, కర్ణుడు,దుర్వాసుడు, అర్జునుడు గా, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్ -- మైత్రేయ, శకుని,కృషుడు గా - శ్రీ చల్లా రామాఫణి ఉద్దవుడు, దుశ్శాసనుడు, ధర్మరాజు,ద్రోణుడు, శ్రీ జి నాగేశ్వర రావు -- dravupati గా శ్రీమతి యం. మీనా కుమారి.సుయోధనుడు,భీముడు, గా శ్రీ బి బి ఎస్ తిలక్ ---- వ్యాఖ్యాత - మరియు సహదేవుడు గా, పి. విశ్వేశ్వర శాస్త్రి ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్. సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

Subscribe to:
Posts (Atom)
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025 GOOGLE FORM: LINK: TOTAL NO OF CANDIDATES LINK: ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...

-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...