Please Click Here to listen Special program "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు,"
రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులు,రోజు ఒక ప్రత్యేక కార్యక్రమము సమర్పించనుంది, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే శీర్షికలో --- మొదటిరోజు కార్యక్రమము ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో భాగముగా, హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలు, రోజు ఒక నాటిక, మరియు శ్రీ బుర్రా భాస్కర శర్మ గారి నవరాత్రి పండుగ, అమ్మవారి రోజువారీ అలంకరణ, ఆ నాటి విశిష్టత, మరియు అనేక విశ్లేషణలు, లతో రూపొందించిన కార్యక్రమమే , "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, ఈ నాటి లఘు నాటిక --- అసహనం తొందరపాటు --- రెండు భాగములు 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్
నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినండి.
Please Click Here for downloading the Ist day Program.
Subscribe to:
Post Comments (Atom)
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025 GOOGLE FORM: LINK: TOTAL NO OF CANDIDATES LINK: ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...

-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
No comments:
Post a Comment