Monday, October 19, 2020

20TH OCTOBER, 2020 - (3RD DAY ) TAPOVANAM PARAYANAM PAGES 36-41

 20TH OCTOBER( 3rd Day ) TAPOVANAM PARAYANAM PAGES 36-41 












YESTERDAY'S KALYANI  WHO IS AT  PRESENT IN  PRASHANTI NILAYAM IS SEEN READING TAPOVANAM 





అందరికి శ్రీ శారదా శరన్నవరాత్రి శుభాక్షాంక్షలు మరియు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవ శుభాకాంక్షలు: 

ఈరోజు పరమపవిత్రమైనది.

80 సంవత్సరాల క్రితం1940 వ సంవత్సరం అక్టోబర్ 20వ తా||న ఇదే రోజు శ్రీ సత్యసాయి బాబా వారు అవతార ప్రకటన చేసిన శుభదినం.

నేను సాయిని తెలియుము నిక్కముగను,
మమతబాయుముయత్నముల్ మానుకొనుము,
బాసె నాకు మీ తోటి బాహ్యసంబంధమింక
కాదు నను బట్ట ఎటువంటి ఘనునికైన.
అని ప్రకటించారు.

నేను ధర్మోధ్ధరణకై వచ్చాను కాబట్టి, నేను ఎప్పుడూ ధర్మం గురించే మాట్లడతాను అని,ఒక్కమాటలో చెప్పాలంటే సర్వ మానవ సౌభ్రాతృత్వం ప్రేమ సిధ్ధాంతం ద్వారా నెలకొల్పడమే అని ప్రభోదించారు స్వామి.

సాయి కుటుంబ సభ్యులు అందరికీ స్వామి వారి ఆశీస్సులు దండిగా లభించాలని ప్రార్థన చేయుచున్నాము.

Important Announcement 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 
" దసరా ఉత్సవములు", శివం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల భక్తులు మరియు అన్ని విభాగాల సభ్యులు కలసి ఈనెల 17వ తా|| నుండి 25వ తా|| వరకు నిర్వహిస్తున్నారు.

అందరికీ ఆత్మీయ పూర్వక ఆహ్వానం.

ప్రస్తుతమున్న పరిస్థితుల వలన కార్యక్రమాలు అన్నీ sivam celebrations YouTube ఛానల్ ద్వారా Live చూపించబడును.

ఎ‌.మల్లేశ్వర రావు,
అధ్యక్షులు,
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
హైదరాబాద్ జిల్లా.

TO VIEW SIVAM LIVE PROGRAM FROM 6PM TO 7-30PM 






Sunday, October 18, 2020

19TH OCTOBER, - (2ND DAY ) TAPOVANAM PARAYANAM PAGES 32-36

 19TH OCTOBER, - TAPOVANAM  PARAYANAM PAGES 32-36.








       19TH PROGRAM INVITATION ALL ARE REQUESTED TO MAKE IT CONVENIENT TO ATTEND PROGRAM IF POSSIBLE. 

  INVITATION 


గ్రూప్ లీడర్స్ అందరు, మరియు భక్త బృందం అందరు కూడా ఏంతో చక్కగా స్వామి మెచ్చే రీతిలో మేము పారాయణం చేసాము అని మెసేజ్ వ్రాసారు. చాలా సంతోషం. ఏంతో నిష్ఠతో చదివి పిల్లలకు కూడా చదివి వినిపించినట్లు తెలిసినది.  మన మాన్తా స్వామి అవతార సమకాలీకులముగా వుండి విశేషములు క్షుణ్ణముగా తెలిసికొనుట మన కనీస కార్త్యము. 

పారాయణము చేసినట్లు మెసేజ్ వ్రాయగలరు. 

మెటీరియల్ మీకు ప్రతి రోజు రాత్రి మీకు పంపెదము. ఉదయం లేవగానే చూచుకొని సిద్దము చేసికోగారు. 

మీరు పారాయణము చేసికుంటున్నపుడు, దీపారాధన చేసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు తీసుకున్న ఫొటోస్ పంపిన యెడల వాటిని మన కోటి సమితి బ్లాగ్ లో పోస్ట్ చేయబడును. 

మీరు మీ గ్రూప్ లీడేర్స్ కి వీలుంటే పంపగలరు. 

Important Announcement 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో 
" దసరా ఉత్సవములు", శివం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల భక్తులు మరియు అన్ని విభాగాల సభ్యులు కలసి ఈనెల 17వ తా|| నుండి 25వ తా|| వరకు నిర్వహిస్తున్నారు.

అందరికీ ఆత్మీయ పూర్వక ఆహ్వానం.

ప్రస్తుతమున్న పరిస్థితుల వలన కార్యక్రమాలు అన్నీ sivam celebrations YouTube ఛానల్ ద్వారా Live చూపించబడును.

ఎ‌.మల్లేశ్వర రావు,
అధ్యక్షులు,
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
హైదరాబాద్ జిల్లా.

PLEASE CLICK HERE FOR DIRECT VIEW  OF SIVAM CELEBRATIONS FROM 6 PM TO 7-30 PM. 





Friday, October 9, 2020

TAPOVANAM SRI SATHYA SAI SATHCHARITHRA PARAYANAM FROM 18-10-2020 TO 19-11-2020 33 DAYS - DAILY 4-6 PAGES

18TH OCTOBER, - TAPOVANAM  PARAYANAM PAGES 27-32 





 







చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి. 














Thursday, October 8, 2020

TAPOVANAM SRI SATHYA SAI SATHCHARITHRA PARAYANAM FROM 18-10-2020 TO 19-11-2020 GUIDELINES

ఓం శ్రీ సాయి రామ్ : 

స్వామి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో, తపోవనం పారాయణం ను అక్టోబర్, 18 (పద్దెనిమివ ) తేది నుండి, ప్రారంభించే విధంగా స్వామిని ప్రార్ధిస్తూ, ఈ ప్రణాళిక ను సిద్ధంచేయడమైనది.

ఈ పవిత్ర కార్యక్రమము నవంబర్ 19న స్వామి అనుగ్రహముతో 

ముగించుకుందాము. మీరు చదవవలసిన పేజీలు ప్రతి రోజు ఒక రోజు ముందే పంపబడును. 

ఈ పవిత్ర కార్యక్రమమునకు ఒక మానిటర్ ను కూడా నియమించదలచినాము. 

ప్రతివారు ప్రతి రోజు ఇరువది  నిమిషాల పాటు పారాయణం చేసే విధముగా, స్వామి ని  ప్రార్దిస్తున్నాము. 

ఈ కార్యక్రమములో స్త్రీలు, పురుషులు పిల్లలు, పెద్దలు, బాలవికాస్ విద్యార్థులు అందరు పాల్గొన వచ్చును. 

అందరికి మెటీరియల్ పంపబడును. 

మన మాన్తా కనీసము ఒక్కరు 5 మంది క్రోత్తవారితో ఈ కార్యక్రమములో పాల్గొనే విధముగా తయారు చేయవలెను. 

33 DAYS, 217 PAGES, DAILY 5 PAGES 20 MINUTES 






Wednesday, October 7, 2020

శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యుల - షోడశోపచార పూజ 7-10-2020

 



శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యులకు,  శివం లో ప్రతి నెల 7 వ  తారీకు 22వ తారీకు మహిళల షోడశోపచార పూజ దయతో స్వామి మనకు ప్రసాదించారు. 

                                                     
                                                          REPORT DATED 7-10 -2020 

ఈ నెల 7-10-2020 న కోటి సమితి నుండి  కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి స్వామి నీ షోడశ ఉపచారాలతో,  మా కోటి సమితిలో  శ్రీమతి సీత మహాలక్ష్మి చీఫ్ పోస్టుమాస్టర్-జనరల్ ఆఫీస్,  శ్రీమతి  శైలేశ్వరీ గారు.  శ్రీమతి భువనేశ్వరి గారు  శ్రీమతి  ఇందిర గారు, శ్రీమతి కల్పన గారు  శ్రీ సీతామహః లక్ష్మి ,  శ్రీమతి శ్యామల గార్లు  ఇంట్లోనే స్వామికి పూజ చేసుకున్నట్లు తెలిపినారు. 

పై తెలిపిన అందరూ  ఎంతో  శ్రద్హలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. 















Thursday, October 1, 2020

SIVAM DUTIES: SIVAM RE-OPENED ON 27-9-2020

28-11-2020 

WITH THE DIVINE BLESSINGS OF BHAGWAN SRI SATHYA SAI BABA VARU, TODAY I.E. ON 28-11-2020: MORNING SRI RAM REDDY PERFORMED SIVAM SECURITY DUTIES. 7-30 TO 11-30 

EVENING : SRI V SRINIVAS & SRI KAMESH HAVE PERFORMED EVENING SECURITY DUTIES IN SIVAM. FROM 4-30 TO 7-30  

PHONE NUMBERS: SRINIVAS: 9912935819: SRI KAMESH 9963271537

---O0O---


శివమ్ లో ప్రస్తుత కార్యక్రమ వివరాలు కోటి సమితి సభ్యల  సేవలు. 

ఈ రోజు అనగా 8-10-2020 న శివమ్ మందిరం లో కోటి సమితి సభ్యులు ఉదయం సేవలు అందించిన  వారు శ్రీమతి సీతామహాలక్ష్మి, శ్రీమతి శ్రీ శారద సుప్రియ శ్రీ రామ్ రెడ్డి రెడ్డి, మరియు సమితి కన్వీనర్ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి ఉదయం 7-30 గంటల నుండి 11-30 గంటల సెషన్ లో సేవల్లో పాల్గొన్నారు. సాయంత్రం సేవలు కేటాయించ లేదు. 

---000-- 


సోదర సోదరీమణులకు సాయిరాం.
స్వామివారి అనుగ్రహ, ఆశీస్సులతో వచ్చే ఆదివారం 11/10/2020 శివంలో 
సాయంత్రం 05.30 గం|| నుంచి 05.55 గం|| వరకు వేదపఠనం,
05.55 గం|| నుంచి 06.00 గం|| వరకు సాయిగాయత్రి పఠనం,
06.00 గం|| నుంచి 07.00 గం|| వరకు భజన మరియు మంగళహారతి.

భజనహాలులో నిర్దేశించిన గాయనీ గాయకులు మాత్రమే భజన చేయుటకు కూర్చోవాలి.

భక్తులు అందరూ భజనహాలు బయట లాన్స్ లో వేసిన కుర్చీలలో కూర్చుని భజనలో పాల్గొనాలి.

భక్తులు అందరికీ సేవచేయుటకై నియుక్తులైన
సేవాదళ్ సభ్యులకు అందరి సహకారము ఈయవలసినదిగా కోరుతున్నాను.

భజనలో పాల్గొనడానికి వచ్చే భక్తులు అందరూ కొవిడ్-19 నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలి.
ఈ శుభవార్త అందరికీ  తెలియచేసి అందరూ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను.

శివంలో ప్రతీరోజూ, ఉదయం:
05.00 గం || నుండి 06.00 గం|| వరకు ఓంకారము, సుప్రభాతము, మంగళహారతి....

తదుపరి 07.00 గం|| కు వేదపఠనము, 
తదుపరి ఏకవార రుద్రాభిషేకం 07.30 గం|| నుండి 09.00 గం|| వరకు.

ప్రతీరోజు జరుగుతున్న ఏకవార రుద్రాభిషేకము,మహా మేరువుకు కుంకుమ పూజ చేసుకోడానికి మీ పేరు శివం ఆఫీస్ లో చెప్పి రిజిస్టర్ చేసుకోవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. స్వామి వారి పాదపద్మములకు ప్రణామములతో
ఏ.మల్లేశ్వర రావు. అధ్యక్షులు.  శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
హైదరాబాద్ జిల్లా.

ON 1-10-2020 MORNING:
MORNING: 
GENTS 
 SRI M V CHAKRADHAR RAO 
SRI NAGESH 
SRI RAM REDDY
 HAVE ATTENDED the MORNING SESSION DUTY AT SIVAM. 

EVENING: GENTS  
MASTER SAI KUMAR S/O M NARASIMHA RAO 
SRI M RAMULU - SEVADAL 
SMT SUNITHA W/O M NARASIMHA RAO 
KUM SAI LAKSHMI W/O M NARASIMHA RAO HAVE ATTENDED DUTY

BOTH THE MAHILA'S  WERE POSTED INSIDE SIVAM MANDIR. 
8-10-2020: 
GENTS  MORNING: 
M. SAI KUMAR  SRI RAM REDDY
LAIDIES   BOTH HAVE TO  JOIN THE DUTY FROM
 7-30 AM TO 11-30 AM
 EVENING:  NO DUTY 

NOTE:  ALL THE SEVADAL MEMBERS HAVE TO JOIN DUTY IN TIME AND ADIVSED TO WEAR MASK, SCRAF WITH WHITE PANT AND WHITE SHIRT. 

సోదర సోదరీమణులకు  సాయిరాం.

స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో చాలా నెలల తర్వాత గత ఆదివారం ( 27/09/2020)
ఈ నెల గురువారం (01/10/2020)
ఈ ఆదివారం
( 04/10/2020)
శివంలో భక్తులు, కన్వీనర్లు,సేవాదళ్ సభ్యులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారి దర్శనము ఎంతో సంతోషంగా చేసుకున్న స్పందన చూసి, పెద్దల సూచనలమేరకై హైదరాబాద్ జిల్లా బృందము రేపటి నుండి అనగా 05/10/2020 సోమవారం నుంచి ప్రతీ రోజూ శివం మందిరంలో భక్తులకు స్వామి దర్శన ప్రాప్తాన్ని పొందబోయే వార్తను ఎంతో సంతోషంగా తెలియచేస్తున్నాను.

మనం అందరమూ కొవిడ్- 19 నియమ నిభందనలను తప్పనిసరిగా పాటిస్తూ స్వామి దర్శనం చేసుకుందాము.

రేపటినుంచి శివంలో స్వామి వారి దర్శనము కొరకు మాత్రమే ఏర్పాటు చేయడమైనది.

దర్శన వేళలు: ఉదయం.08.00 గం నుంచి11.00 గం||ల వరకు.

సాయంత్రం:05.00 గం నుంచి07.00 గం|| వరకు.

తర్వాత తర్వాత భజనలు జరుగు సమయంలో కూడా భక్తులు పాలుపంచుకునే ఏర్పాట్లు కూడా జరుగుతాయని తెలియచేస్తున్నాను.

హైదరాబాద్ జిల్లాలోని 17 సమితుల కన్వీనర్లు ఈ శుభవార్తను అందరికీ తెలియచేయమని కోరుతూ స్వామి వారి పాదపద్మములకు ప్రణామములు చేయుచూ...

సమస్త లోకా: సుఖినో భవన్తు.  జై సాయిరాం. 🙏🙏🙏
ఏ.మల్లేశ్వర రావు. అధ్యక్షులు. హైదరాబాద్ జిల్లా.

Tuesday, September 22, 2020

22-9-2020 MAHILA POOJA





 శ్రీ సత్య సాయి కోటి సంస్థల మహిళా సభ్యులకు,  శివం లో ప్రతి నెల 7 వ  తారీకు 22వ తారీకు మహిళల షోడశోపచార పూజ దయతో స్వామి మనకు ప్రసాదించారు. 

                                                     
                                                          REPORT DATED 22-9-2020 

ఈ నెల 22-9-2020 న కోటి సమితి నుండి  కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి స్వామి నీ షోడశ ఉపచారాలతో,  మా కోటి సమితిలో  శ్రీమతి  శైలేశ్వ రీ గారు.  శ్రీమతి భువనేశ్వరి గారు  శ్రీమతి  ఇందిర గారు, శ్రీమతి శ్రీ సీతామహః లక్ష్మి ,  శ్రీమతి నీలిమ, మరియు శ్రీమతి శ్యామల గార్లు  ఇంట్లోనే స్వామికి పూజ చేసుకున్నట్లు తెలిపినారు. 

పై తెలిపిన అందరూ  ఎంతో  శ్రద్హలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. 



శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...