Thursday, October 1, 2020

SIVAM DUTIES: SIVAM RE-OPENED ON 27-9-2020

28-11-2020 

WITH THE DIVINE BLESSINGS OF BHAGWAN SRI SATHYA SAI BABA VARU, TODAY I.E. ON 28-11-2020: MORNING SRI RAM REDDY PERFORMED SIVAM SECURITY DUTIES. 7-30 TO 11-30 

EVENING : SRI V SRINIVAS & SRI KAMESH HAVE PERFORMED EVENING SECURITY DUTIES IN SIVAM. FROM 4-30 TO 7-30  

PHONE NUMBERS: SRINIVAS: 9912935819: SRI KAMESH 9963271537

---O0O---


శివమ్ లో ప్రస్తుత కార్యక్రమ వివరాలు కోటి సమితి సభ్యల  సేవలు. 

ఈ రోజు అనగా 8-10-2020 న శివమ్ మందిరం లో కోటి సమితి సభ్యులు ఉదయం సేవలు అందించిన  వారు శ్రీమతి సీతామహాలక్ష్మి, శ్రీమతి శ్రీ శారద సుప్రియ శ్రీ రామ్ రెడ్డి రెడ్డి, మరియు సమితి కన్వీనర్ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి ఉదయం 7-30 గంటల నుండి 11-30 గంటల సెషన్ లో సేవల్లో పాల్గొన్నారు. సాయంత్రం సేవలు కేటాయించ లేదు. 

---000-- 


సోదర సోదరీమణులకు సాయిరాం.
స్వామివారి అనుగ్రహ, ఆశీస్సులతో వచ్చే ఆదివారం 11/10/2020 శివంలో 
సాయంత్రం 05.30 గం|| నుంచి 05.55 గం|| వరకు వేదపఠనం,
05.55 గం|| నుంచి 06.00 గం|| వరకు సాయిగాయత్రి పఠనం,
06.00 గం|| నుంచి 07.00 గం|| వరకు భజన మరియు మంగళహారతి.

భజనహాలులో నిర్దేశించిన గాయనీ గాయకులు మాత్రమే భజన చేయుటకు కూర్చోవాలి.

భక్తులు అందరూ భజనహాలు బయట లాన్స్ లో వేసిన కుర్చీలలో కూర్చుని భజనలో పాల్గొనాలి.

భక్తులు అందరికీ సేవచేయుటకై నియుక్తులైన
సేవాదళ్ సభ్యులకు అందరి సహకారము ఈయవలసినదిగా కోరుతున్నాను.

భజనలో పాల్గొనడానికి వచ్చే భక్తులు అందరూ కొవిడ్-19 నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలి.
ఈ శుభవార్త అందరికీ  తెలియచేసి అందరూ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను.

శివంలో ప్రతీరోజూ, ఉదయం:
05.00 గం || నుండి 06.00 గం|| వరకు ఓంకారము, సుప్రభాతము, మంగళహారతి....

తదుపరి 07.00 గం|| కు వేదపఠనము, 
తదుపరి ఏకవార రుద్రాభిషేకం 07.30 గం|| నుండి 09.00 గం|| వరకు.

ప్రతీరోజు జరుగుతున్న ఏకవార రుద్రాభిషేకము,మహా మేరువుకు కుంకుమ పూజ చేసుకోడానికి మీ పేరు శివం ఆఫీస్ లో చెప్పి రిజిస్టర్ చేసుకోవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. స్వామి వారి పాదపద్మములకు ప్రణామములతో
ఏ.మల్లేశ్వర రావు. అధ్యక్షులు.  శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
హైదరాబాద్ జిల్లా.

ON 1-10-2020 MORNING:
MORNING: 
GENTS 
 SRI M V CHAKRADHAR RAO 
SRI NAGESH 
SRI RAM REDDY
 HAVE ATTENDED the MORNING SESSION DUTY AT SIVAM. 

EVENING: GENTS  
MASTER SAI KUMAR S/O M NARASIMHA RAO 
SRI M RAMULU - SEVADAL 
SMT SUNITHA W/O M NARASIMHA RAO 
KUM SAI LAKSHMI W/O M NARASIMHA RAO HAVE ATTENDED DUTY

BOTH THE MAHILA'S  WERE POSTED INSIDE SIVAM MANDIR. 
8-10-2020: 
GENTS  MORNING: 
M. SAI KUMAR  SRI RAM REDDY
LAIDIES   BOTH HAVE TO  JOIN THE DUTY FROM
 7-30 AM TO 11-30 AM
 EVENING:  NO DUTY 

NOTE:  ALL THE SEVADAL MEMBERS HAVE TO JOIN DUTY IN TIME AND ADIVSED TO WEAR MASK, SCRAF WITH WHITE PANT AND WHITE SHIRT. 

సోదర సోదరీమణులకు  సాయిరాం.

స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో చాలా నెలల తర్వాత గత ఆదివారం ( 27/09/2020)
ఈ నెల గురువారం (01/10/2020)
ఈ ఆదివారం
( 04/10/2020)
శివంలో భక్తులు, కన్వీనర్లు,సేవాదళ్ సభ్యులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారి దర్శనము ఎంతో సంతోషంగా చేసుకున్న స్పందన చూసి, పెద్దల సూచనలమేరకై హైదరాబాద్ జిల్లా బృందము రేపటి నుండి అనగా 05/10/2020 సోమవారం నుంచి ప్రతీ రోజూ శివం మందిరంలో భక్తులకు స్వామి దర్శన ప్రాప్తాన్ని పొందబోయే వార్తను ఎంతో సంతోషంగా తెలియచేస్తున్నాను.

మనం అందరమూ కొవిడ్- 19 నియమ నిభందనలను తప్పనిసరిగా పాటిస్తూ స్వామి దర్శనం చేసుకుందాము.

రేపటినుంచి శివంలో స్వామి వారి దర్శనము కొరకు మాత్రమే ఏర్పాటు చేయడమైనది.

దర్శన వేళలు: ఉదయం.08.00 గం నుంచి11.00 గం||ల వరకు.

సాయంత్రం:05.00 గం నుంచి07.00 గం|| వరకు.

తర్వాత తర్వాత భజనలు జరుగు సమయంలో కూడా భక్తులు పాలుపంచుకునే ఏర్పాట్లు కూడా జరుగుతాయని తెలియచేస్తున్నాను.

హైదరాబాద్ జిల్లాలోని 17 సమితుల కన్వీనర్లు ఈ శుభవార్తను అందరికీ తెలియచేయమని కోరుతూ స్వామి వారి పాదపద్మములకు ప్రణామములు చేయుచూ...

సమస్త లోకా: సుఖినో భవన్తు.  జై సాయిరాం. 🙏🙏🙏
ఏ.మల్లేశ్వర రావు. అధ్యక్షులు. హైదరాబాద్ జిల్లా.

No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...