Sunday, May 1, 2016

Sri Sathya Sai Summer camp 2016 - Origami by Govind Gopal Kulkarni

Please Click here to view the photographs of Sri Sathya Sai Summer camp 2016 - Origami by Govind Gopal Kulkarni

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, అద్వర్యంలో 2 వ రోజు శ్రీ సత్య సాయి ఉచిత వేసవి శిక్షణా తరగతులలో భాగముగా, పద్యములు, దెస భక్తీ గీతములు, రామాయణము కార్టూన్ ఆనిమేటెడ్ మూవీ లో భాగంగా, అర గంట సేపు, 2వ భాగము, పెద్ద స్క్రీన్ లో చుపుంచి, భోజన విరామము తరువాత, అంతర్జాతీయ ఒరిగామి నిపుణులు, శ్రీ గోవింద్ గోపాల కులకర్ణి గారు, ముక్ష్య అతిథిగా విచ్చేసి, పిల్లలకు, పిన్నులు, జిగురు, ( కాగితమునకు కాగితము అంటించా కుండా ) కేవలము, మదతలతోటే,( విత్ ఫోల్దిన్గ్స్ ) రొటేటింగ్ టాయ్, తుమ్బ్లింగ్ టాయ్, కప్ కోటు, ఏరోప్లనే, కాగితముతో తాయారు చేయుటలో, శిక్షణ నిచ్చి, బాల, బాలికలతో, తాయారు చేయించారు. చివరగా సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, ప్రముఖ అంతర్జాతీయ, ventriloquist శ్రీ జి వి యన్ రాజు ఈ వేసవి శిక్షణ శిభిరంలో పల్గోనునట్లు తెలిపారు.

No comments:

Post a Comment

Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...