Sunday, September 4, 2016

Sri Krishnam Vande Jagatguram Koti Samithi, Hyd. 3-9-2016 at Annamacharya Bhavana Vahini Annamayyapuram. Hyd

PL CLICK to view the photos of Krishnam Vande Jagatguram held on 3-9-2016. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో సెప్టెంబర్,3 వ తేదీన, అన్నమాచార్య భావన వాహిని, పవిత్ర ప్రాగణంలో ప్రతి శనివారం, శ్రీ అన్నమాచార్య సహిత, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ, సంగీత స్వర ఆర్చనలో భాగంగా, ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, బాల వికాస్ విద్యార్థులు, మరియు శ్రీ సత్య సాయి నృత అకాడమీ,విద్యార్థులు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ, " శ్రీ కృష్ణం వందే జగత్ గురుం " సంగీత రూపకమును, సంయుక్త్యముగా అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించి, అందరి మన్నలను పొందినారు. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు, మాట్లాడుతూ, గోపికలు, గొపాలురు, కృష్ణుడు, యశోద, గురువు గారిని, మరియు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ వారిని, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, ఈ " శ్రీ కృష్ణం వందే జగత్ గురుం " సంగీత రూపకమును, ఎన్నో ప్రదర్శనలు, ఇచ్చే విధముగా, ఆశీర్వదిస్తూ, అందరి పక్షాన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్ధించారు. అందరికి అన్నమాచార్య భావన వాహిని,పక్షాన జ్ఞాపికలను డాక్టర్ నంద కుమార్ బహుకరించారు. శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి శ్రీ అన్నమాచార్య సహిత, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ, మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము ముగిసినది. జై సాయి రామ్.

1 comment:

  1. Super program! Missed a lot! Hope Swami will bless me to watch the program next time. OM SAI RAM

    ReplyDelete

UGADI & SRIRAMA NAVAMI CELEBRATIONS AT SIVAM - BY GANDHI NAGR SAMITHI. 30-3-2025 BY GANDHINAGAR SAMTHI, AND MEHDIPATNAM SAMITHI.

 UGADI INVITATION From Convenor Brother Sri B V Madhusudhan  S/o Late Sri B V L Narasimha Rao Garu  Sairam Sir  We invite  you and all your ...