Monday, December 5, 2016

Ist ANNIVERSARY of Sri Sathya Sai Seva Kendram Osman Gunj, Top Khana, Hyd.



స్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఒకేషనల్ ట్రైనింగ్ కోర్స్ - టైలరింగ్ కోర్స్ లో శిక్షణ కార్యక్రమాలు, ఈ రోజుకు ఒక సంవత్సరము పూర్తి చేసుకొన్నా వేళా, శ్రీ సత్య సాయి సంస్థలు, కోటి సమితి, ఒకేషనల్ ట్రైనింగ్ కోర్స్ శిభిరంలో, ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్య సాయి సేవ కేంద్రంలో నూతనముగా, మెహందీ, మరియు బీటీషన్ కోర్స్ కోర్స్ కి శ్రీకారం చుట్టినది. ఈ కార్యక్రమము, అత్యంత భక్తి శ్రద్దలతో, శ్రీమతి సీతామహాలక్ష్మి, బలవికాస్ గురూస్ ఇంచార్జి, శ్రీమతి భావన, గారు, dr కృష్ణ కుమార్, SSs VIP కో-ఆర్డినేటర్, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి, జ్యోతి ప్రకాశము గావించగా, కార్యక్రమము భజన తో ప్రారంభమైనది. శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి, గారు మాట్లాడుతూ, కోటి సమితి సభ్యులను మరియు వారి సేవలను కోనియడారు. ఈ మధ్య భారత ప్రభుత్వం, స్త్రీ లందరు, కూడా, ఆర్ధిక స్వాలంబన మంటే, తమ కాళ్ళ పై తాము నిలబడవలెనని, చెప్పిన విషయమును, శ్రీ సత్య సాయి బాబా వారు 20 సంవత్సరములకు ముందే, చెప్పినట్లు తెలియచేసారు. ఎప్పుడైతే, మన వ్యక్తి గత నమ్మకాన్ని, పెంచుకుంటూ, భావంతుడున్నాడు, అనే విశ్వాసముతో ముందగు వేస్తామో, మనకు తెలియకుండానే, మనకు, ఈ శిక్షణ లోని నైపుణ్యము, అబ్బుతుందన్నారు. అబ్బిన నైపుణ్యమును పలువురికి పంచుకుంటూ రావాలన్నారు. ఈ రోజు, నేషనల్ నారాయణ సేవ పథకం క్రింద, బియ్యము, కందిపప్పు, నూనె, ముడి సరకులను,( muggriki varaki saripadu grasamu ) మరియు 17 mandiki, 17 దుప్పట్లను వితరణ కావించడమైనది. మెహందీ, మరియు బీటీషన్ కోర్స్ కోర్స్ కి 35 రిజిస్ట్రేషన్ గావించుకొన్నారు. టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న 20 మంది మరియు, ఈ 15 మంది, మరియు ఈ కార్యక్రమములో, సునీత, సీతామహాలక్ష్మీ, విజయలక్ష్మి, లక్ష్మి గీత, స్వాతి, వాణి, పద్మావతి, అనిత, నీలిమ తదితరులు పాల్గొన్నారు.. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, స్వాగత వచనములు, పలికి, వందన సమర్పణ గావించగా, స్వామికి మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమము ముగిసినది. ఫోటోలు జత చేయడమైనది. కుమారి నవనీత, బీటీషన్ కోర్స్, పలు అంశాలను, బోధించుచు శిక్షణనిచున్న దృశ్యం. ఈ దృశ్యంలో, టైలరింగ్ కోచ్లు, పద్మావతి, మరియు అనిత kooda vunnaru. విశ్వేశ్వర శాస్త్రి, సమితి కన్వీనర్ Dt 5-12-2016

No comments:

Post a Comment

Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyd dt 6-2-2025

  Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyderabad 1. Introduction: * T...