With the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu,
Mahila Day Celebrated successfully.
స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యములో, ఉస్మాన్ గంజ్, టాప్ ఖానా లో గల, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఈ నాటి మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్దలతో, నిర్వహించడమైనది. శ్రీమతి విజయ లక్ష్మి గారి స్వాగత వచనములతో, కల్పన గారి గణేష భజన ఆలపించిగా, కార్యక్రమము ప్రారంభమైనది.
ముందుగా శ్రీమతి మానస, మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మి బాయి, మరియు తదితలులను, వారి సేవలను, స్మరించుకుంటూ, వారి డైన ప్రత్యేక శెలిలో, ఒక కదను కూడ తెలీగా జెసి, వారికి దక్కిన అవకాశమును వినిగోగించుకొని, స్వామి వారి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలతో వారి స్పీచ్ ను ముగించారు.
రెండవ స్పీకర్ గా శ్రీమతి పి చంద్ర గారు, శ్రీమతి సరోజినీ దేవి గారి గూర్చి, వారి రచనల గూర్చి, వివిధ మతాల లో స్త్రీ మూర్తుల గూర్చి ప్రస్తావించుతూ, తోలి మహిళా ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి గూర్చి, గాంధీ గారి తల్లి పుతిలీబాయి అని, గాంధీ గారు సత్యము పలుకుటకు, వారి మాతృ మూర్తి కారణమని, దానికి సంబంధించిన కద, " పుతిలీబాయి ఆదర్శము " అనే కథను కూడా తెలిపి, స్వామి వారి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలతో వారి స్పీచ్ ను ముగించారు.
మూడవ స్పీకర్ గా శ్రీమతి, రామ సత్య దేవి గారు మాట్లాడుతూ, ఝాన్సీ రాణి, గారి దేశ భక్తి, పరాక్రమమును, మదర్ థెరిస్సా, గారి సేవలను వివరిస్తూ, స్వామి వారి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలతో వారి స్పీచ్ ను ముగించారు.
చివరగా శ్రీమతి రేణుక గారు బాలవికాస గురువు, వారికి స్వామీ తో గల అనుభములను, అందరితో పంచుతూ, దానికి కారకులు, వారి మాతృ మూర్తులేనని, చెపుతూ, స్వామి వారి తల్లిగారు మాతృ ఈశ్వరమ్మ గారి ఆనాటి కోర్కెలను తీర్చిన కారణంగా, ఈ నాటి కి, శ్రీ సత్య సాయి వాటర్ ప్రాజెక్టు గా, సాయి గంగా గా, సూపెర్స్పెషలిటీ హాస్పిటల్స్ గా విస్తరించాయన్నారు. ముఖ్యముగా ఎక్కడ కాష్ కౌంటర్లు ఉండవని కూడా తెలియజేసారు. బాలవికాస గురువుగా, వారి అభ్యర్ధనను, కార్యక్రమములో నున్న మాతృమూర్తులను వారి పిల్లలను బాలవికాస లో చెరిపించమని హితవు పలికారు.
చివరగా పూర్వ బాలవికాస గురువులు, శ్రీమతి ఉమాశంకరి గారు మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి చేస్తున్న సేవలను కొనియాడుతూ, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, లో శ్రీ మూర్తులను చూచి, చాల ఆనందము కలిగిందని, తెలుపుతూ వారి ఆనందమును తెలియజేశారు.
ఈ రోజు ప్రతి సారి వలెనె మన ఎస్. ఆర్. పి పేషెంట్ వారి కుటుంబమునకు, నేషనల్ నారాయణ సేవ ప్యాకెట్ ను శ్రీమతి పి చంద్ర గారు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన అందజేసినారు.
శ్రీమతి పద్మావతి, టైలారింగ్ కోచ్, స్వామి వారికీ, మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము ముగిసినది.
సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి గారు, బిగ్ టి.వి. లో స్వామి వారి వీడియో చిత్రములను చూపించారు. మరియు కార్యక్రమము దిగ్విజయముగా జరిపించినందుకు స్వామి వారికి హృదయ పూవక కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞ్యతలు, చెలియజేసారు.
ముఖ్యముగా శ్రీమతి & శ్రీ మానస సుధాకర్, శ్రీమతి పి చంద్ర గారు, శ్రీమతి శైలేశ్వరి గారు, శ్రీమతి ఇందిరా గారు శ్రీమతి సునీతా గారు, శ్రీమతి నీలిమ గారు, ప్రస్తుత టైలారింగ్ బ్యాచ్ లో శిక్షణ పొందుతున్న వారు, శిక్షణ పొందిన వారు, అందరూ పాల్గొని కార్యక్రమమును దిగ్విజయము చేసినారునుటలో ఏ మాత్రము అతిశయోక్తి లేదు.
మీకు ఒక రోజు ట్రైనింగ్ గాప్ వచ్చింది, దానికి, ట్రైనింగ్ ఒక రోజు ఎక్స్టెండ్ చేసెదము. జై సాయి రామ్...
No comments:
Post a Comment