Wednesday, July 31, 2019

Special Thursday Bhajan. 1-8-2019





ఈ నాటి భజనలో పిల్లలు, పెద్దలు, అందరూ పాల్గొన్నారు.  శ్రీ హరి, ఆశ్రిత, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, బాలవికాస్ గురువు, శ్రీమతి రేణుక, కుమారి సాయి వాణి, ప్రణవ్, సాయి రూప, సాయి లక్ష్మి, గాయత్రీ నాగ, హేమాంగ్, సాయి కుమార్, సాయి గుప్తా, నీలిమ, శైలేశ్వరి, నవీన్, లీలాధర్, సునీత, భాగ్య లక్ష్మి, మల్లికార్జున్, మన్యవార్ స్టాఫ్ ( 3) మెంబెర్స్, విజయ లక్ష్మి, ( మహిళా ఇంచార్జి), కల్పన, పాల్గొన్నారు. శ్రీమతి సునీత స్వామి వారి సందేశాన్ని, కోరికల పై నియంత్రణ సందేశాన్ని వినిపించారు. స్వామి వారి 94 వ జన్మ దినోత్సవ వేడుకలో భాగంగా, భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాంగణంలో, ఆగష్టు 4 వ తేదీన, 2019న , హైదరాబాద్ జిల్లాలోని, బాలవికాస్ విద్యార్థులు 94 భజనల మాలను స్వామికి సమర్పించనున్నారు. అందులో భాగంగా, కోటిసమితి లో 13 మంది కలసి కొన్ని భజన పుష్పాలను సమర్పించనున్నారు. ఆ పుష్పాలను భజన మందిరంలో ముందుగా ఈ రోజు  సమర్పించి, అందరి మన్నలను పొందినారు. (3) శశివధన్, రుత్విక్, శ్రాగ్వి హాజరు కాలేదు.  మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన నవీన్ గారు స్వామి వారికీ మంగళ హారతి ని సమర్పించారు. శ్రీ మన్యవార్ మల్లికార్జున్ గారు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి, పిల్లలతో బ్రహ్మార్పణం అనంతరం,  సాయి గాయత్రీ నామాన్ని జపించుకుంటూ స్వామి దర్శనం గావించుకుని, అందరూ స్వామి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళినారు. జై సాయి రామ్.



Wednesday, July 24, 2019

SRI LALITHA SAHASRANAAMA PARAYANAM 8-8-2019 THURSDAY.




PL CLICK HERE TO VIEW VIDEO INVITATION 




PLEASE CLICK HERE TO VIEW PHOTOS. 



భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,, శ్రీ లలితా సహస్ర నామ పారాయణ కార్యక్రమం, కుంకుమ పూజ కార్యక్రమము, ఘనంగా జరిపించిన స్వామికి  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసికుంటూ, ఉదయం 8-45 నిమిషములకు, శ్రీ పురుషోత్తమ నాయుడు  బృందంచే, సన్నాయి కార్యక్రమముతో ప్రారంభమై, 9-05 నిమిషములకు, శ్రీమతి శర్మద, శ్రీ వి వి ఎల్ న్ నరసింహం, మరియు లక్ష్మి, శ్రీమతి శైలేశ్వరి, సమితి కన్వీనర్, జ్యోతి ప్రకాశనం గావించగా, శ్రీ లలితా సహస్ర నామ పారాయణ కార్యక్రమం, మొదటి ఆవరణం  9-30 కు ప్రారంభమై,   15 మంది కలసి,  కలసి పాడి స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు. ఆవిధముగా 9 ఆవరణములు ముగించుకొని, శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారి, శ్రీ లలితాసహస్రనామ పారాయణం విశిష్టత, గూర్చి తెలిపిన తదనంతరం , మూడు భజనలు, పాడుకొని, అమెరికా నుండి వచ్చిన, శ్రీమతి కొండూరినాగమణి గారి కూతురు  శ్రీమతి ప్రశాంతి మరియు, శ్రీ గుబ్బ సాగర్, స్వామివారికి మంగళహారతి సమర్పణ అనంతరం  బ్రహ్మార్పణం, గావించిన తరువాత, అందరూకలసి స్వామిప్రసాదాన్న, విభూతి , ప్రసాదాన్ని తీసుకొగా కార్యక్రమము దిగ్విజయముగా, ముగిసినది.

కార్యక్రమములో, శ్రీవి.వి.ఎల్.నరసింహం, మరియు వారి సతీమణి, శ్రీమతి మన్నవ రేవతి, శ్రీమతి శర్మద, మరియు వారి స్నేహితురాలు, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ పొందుతున్నవారు ( 10 )  పూర్వవిద్యార్థులు, నూర్జహా బేగం, శ్రీమతి సమీనా బేగం, శ్రీమతి రాధికా, శ్రీమతి భావన, శ్రీమతి ఆరాధన, నవీన్ గారు, శ్రీమతి శైలేశ్వరీ , మరియు నవీన్ గారు, నవీన్ బ్రదర్ మరియు వారి శ్రీమతి, శ్రీమతి శ్రీ శారదా సుప్రియ , శ్రీమతి అన్నపూర్ణ, శోభామీనన్, శోభారాణి, లక్ష్మి, శ్యామల, గీత, అల్కాపురి ఓల్డ్ లేడీ, లక్ష్మీనారాయణ ఉప్పుగూడ, శ్రీమతి విజయలక్ష్మి, ఖైరతాబాద్ ( 3), హైదరాబాద్ GPO నుండి 6 గురు, రాజ్య లక్ష్మి మూల్పూరి బృందం (3)  మరియు, ప్రశాంతి, శ్రీ మేడూరి కామదాస్, శ్రీమతి & శ్రీ E V G రామ కృష్ణ, మహబూబ్ నగర్ నివాసిశ్రీమతి సునీత, శ్రీమతి నీలిమ, శ్రీమతి భాగ్య లక్ష్మి, శ్రీమతి జ్యోతి బ్రహ్మం, శ్రీమతి రేణుక,  శ్రీమతి జ్యోతి జియా గూడా, మరియు మంచాల కళావతి, శ్రీమతి కల్పనా,శ్రీ మోహన  కృష్ణ, శ్రీ రామాదాసు తేజ శ్రీ రామానుజం, శ్రీ మెట్టు వేణు, శ్రీ చిన్న, శ్రీ ఆర్ ఎం కృష్ణ రావు, శ్రీ దుర్గ కుమార్, శ్రీ చంద్రమౌళి, పురుషోత్తం నాయుడు  బృందం,  శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీమతి వేణి, DAP OFFICE, STAFF (2) శ్రీమతి లక్ష్మీనారాయణ, లక్ష్మినారాయణకుమారుడు మరియు అతని భార్య. శ్రీ గుబ్బ సాగర్ బృందం (3 )  ( DECORATION )  శ్రీరామ్ రెడ్డి, శ్రీమహాలక్ష్మయ్య, శ్రీ వెంకట రాజు గారు, మన్యవార్  మల్లికార్జున్ బృందం, (35), గోల్కొండ శ్రీనాద్ ,( 2 )  శ్రీ రేణుగుంట సురేష్, శ్రీ గుబ్బసాగర్, శ్రీ రవి తేజ, బహదూర్, ( 118)   మొత్తము 150 సభ్యులు పాల్గొని స్వామి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు.

Wednesday, July 17, 2019

19th mahila day program at VTC

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో, ఈ మహిళా దినోత్సవం ఏంతో ఉత్సహముతో ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో మధ్యాహ్నం 1 గంట నుండి, 2 గంటల వరకు, క్రింద పేర్లు గల మహిళలు పాల్గొన్నారు. కుమారి మహా లక్ష్మి, పూనమ్, శిరీష, మనీష, తబ్బసుమ్, సవిత, షగుఫ్తా, శ్రీమతి చిత్రుపిణి   నూర్జహా, సబీనా బేగం, శ్రీమతి పద్మావతి, పాల్గొన్నారు. 

HANUMAN CHAALISA PARAYANAM - Starting from 16-7-2019


On the auspicious occasion of Holi Gurupoornima, Hanuman Chalisa 
Parayanam started at the residence of Smt Jyoti Nageswara Rao &  
this is continuous activity on every Tuesday. 
Smt Viswakarma Jyothi Nageswara Rao is in-charge of this program.
----o0o----  

On 16-7-2019 at 6 PM to 7-30 PM. Hanuman Chalisa chanted 11 times by
 9 members of Smt Viswakarma Jyothi Team. 
Smt Sangeta, Smt Yamini, Shrimati Jayasree, Smt Kamala Bai,
 Smt Vandana Bai, Smt aarathi, Smt Chaitanya, Smt Jyothi. 




With the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba, Hanuman chalisa payanam is chanted on every Tuesday at 7-00 to 8 pm at Zia Guda, Hyderabad
Smt Viswakarma Jyothi Garu W/o Nageswara Rao Garu Yamini, Kavya, Jyothi M. Aarathi, Kalawathi, V. Jyothi. Children,, Sonakshi, Ashish, Vaishnavi have participated. Smt Jyothi Garu has  taken up this activity and doing perfectly from 16-7-2019. I pray Swamy to give enough strength to Smt Jyothi to organise with more members 

Started on 16-7-2019: On the auspicious occasion of Gurupoornima. 23rd July, 30th July, and 6th August, 2019 organised so far.  

Today i.e. on 13-8-2019 on the Invitation of the Hanuman Chaalisa Paarayana Group I went to Zia Guda., and I have also participated in Holy Chanting of Hanuman Chaalisa Parayana Program which was started on 16-7-2019 on the auspicious occasion of Gurupoornima... i.e. on Every Tuesday in the evening from 7 PM to 8 PM.
Today 9 Members have participated ( Elder Ladies ) and boys and Girls., 6 members have participated.
The names are as follows:
(1) Smt T Lakshmi. (2) Sri. S. Jyothi. 8185908590 (3) Smt K. Saraswathi, (4) Smt G. Kamala Bai.(5) Smt U. Kavya, 9908236552, (6) Smt N. Sarika, 9394420890, (7) Smt Rekha Singh, 7416412959 (8) Smt Jyothi Viswakarma, 8096075454 and (9) Smt Kalawathi Viswakarma.(10) Master Nitesh, (11) Chi. Sonaakshi, (13) Master K. Aashish & (14) K. Vysnavi. and my self P.V. Sastry.

Please Click the link to view Video Chanting of Hanuman Chaalisa. 

20-8-2019

HANUMAN CHAALISA PHOTOs.



------------------------------------------------------------------------------------------------------------------------ 
శ్రీమతి జ్యోతి నాగేశ్వర రావు విశ్వకర్మ -- ఈ మంగళ వారం అంటే 10-9-2019 న గుల్బర్గా వెళ్ళవలసి వచ్చినది.  అక్కడ ఒక వినాయకుని గుడిలో ఒక ప్రత్యేక బృందమును తయారు చేసి హనుమాన్ చాలీసా ను తానూ పాల్గొంటూ అందరితో వున్నారు. అంటే కాకుండా, జియా గూడా లో వారి ఒరిజినల్ బృందం కూడా హనుమాన్ చాలీసా లో 10-9-2019 న పాల్గొన్నారు. 


గుల్బగా  బృందం 






Tapovana Paarayanam. starting from 18-7-2019




ఈ రోజు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, కోటి సమితి లో తపోవన పారాయణ కార్యక్రమాన్ని,  శ్రీమతి సునీత గారు, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారు దీపారాధన చేసిన తరువాత వేదము తో ప్రారంభించి  ప్రారంభించి, పారాయణ మొదటి రోజు కార్యక్రమము 6 గంటలకు పూర్తి అయినది. రేపు 4 గంటలకు, రెండవ రోజు ప్రారంభం... సాయిరాం. మొదటి రోజు - ఈ రోజు అంటే 18-7-2019 న 4 గంటలకు ప్రారంభమై 6 గంటల వారకు కొనసాగినది.
రెండవ రోజు 19-7-2019 న 4 గంటలకు ప్రారంభమై 6 గంటల వారకు కొనసాగినది.





మూడవ రోజు పారాయణం ఈ రోజు అంటే 20-7-2019 న 4 గంటలకు ప్రారంభమై 6 గంటలకు వరకు కొనసాగినది. ఈ నాటి పారాయణంలో 6 గురు మహిళలు పాల్గొన్నారు.. శ్రీమతి సునీతా, శ్రీమతి నీలిమ, శ్రీమతి రామ దేవి, శ్రీమతి జ్యోతి, ( బ్రహ్మం గారి సతీ మణి ) తదితరులు, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, బాలవికాస్ విద్యార్థులు, భజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. భజనలో, కుమారి సాయి లక్ష్మి, సాయికుమార్, శరణ్య, సాయిరూప, సాయి గుప్తా తదితరులు పాల్గొన్నారు. పిల్లలను కూడా భజనలో పాల్గొన జేయుట నిజముగా స్వామి కరుణ. వారికీ వీలున్న రోజు తప్పక పాడించా గలరు.
నాల్గవ   రోజు పారాయణం ఈ రోజు అంటే 21-7-2019 4 గంటలకు ప్రారంభమై 6 గంటల వరకు కొనసాగినది. ఈ నాటి పారాయణంలో 5 గురు మహిళలు పాల్గొన్నారు. శ్రీమతి సునీత నరసింహారావు, శ్రీమతి నీలిమ, శ్రీమతి రమాదేవి, శ్రీమతి జ్యోతి, మరియు శ్రీమతి సునీత పాల్గొన్నారు. పారాయణంతో పాటు భజనల ను కూడా ఆలపించారు.

ఐదవ   రోజు పారాయణం ఈ రోజు అంటే 22-7-2019 4-30 గంటలకు ప్రారంభమై 6-30 గంటలకు ముగిసినది. ఈ నాటి పారాయణంలో 3 గురు మహిళలు పాల్గొన్నారు.

ఆరవ   రోజు పారాయణం ఈ రోజు అంటే 23-7-2019 4-30 గంటలకు ప్రారంభమై 6-30 గంటలకు ముగిసినది. ఈ నాటి పారాయణంలో 6 గురు మహిళలు పాల్గొన్నారు.

ఏడవ రోజు పారాయణం ఈ రోజు అంటే 24-7-2019న 4-30 గంటలకు ప్రారంభించి 6-30 గంటలకు దిగ్విజయముగా జరుపుకునేందుకు  అనుగ్రహమిచ్చిన స్వామికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం. 


========================================================================

రెండవ విడత పారాయణం శ్రీమతి నీలిమ గారింట్లో జరిగినది. 




ఈ రోజు గురు వారపు ప్రత్యేక భజన పుల్లారెడ్డి భవనంలో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగినది.  కుమారి సాయి వాణి, ప్రాణవ్, హేమాంగ్,  కుమారి సాయి లక్ష్మి, చిరంజీవి,  గాయత్రీ, చిరంజీవి  శరణ్య, భాగ్యలక్ష్మి, సునీతా, నీలిమ, కల్పనా, రేణుక, శ్రీ మణికంఠ, మాన్యవర్ మల్లికార్జున్ (10) పాల్గొన్నారు. మణికంఠ హారతి సమర్పించారు. 
శ్రీమతి సునీతా స్వామి వారి సందేశం చదివారు. 




Wednesday, July 10, 2019

16-7-2019 Gurupoornima Celebrations: and Free Homeo Clinic Inauguration.


11-7-2019 A Special Thursday Bhajan


సాయిరాం : స్వామి వారి దివ్య అనుగ్రహం తో ఈ రోజు, 15 మంది పాల్గొన్నారు... ఈ నాటి కార్యక్రమానికి రాని, వారు, ప్రణవ్, సాయి వాణి, శైలేశ్వరి, పాండు, శ్రీ అనంత రాజా రెడ్డి గారు, . సబితా పిల్లలు, నాయుడు, ప్రభాకర్, సంపత్, రాంచందర్, సంగీత, తదితరులు. కొత్తగా వచ్చిన వారు, బ్రహ్మం గారి భార్య. ఈ రోజు నుండి క్రొత్తగా, శివమ్ లో డ్యూటీ మాదిరిగా, ప్రతి 2వ గురువారం, క్లీన్ అండ్ డ్యూటీ మన సమితి ప్రాగణంలో నివహించారు, జియా గూడా జ్యోతి బృందం. 

Wednesday, July 3, 2019

4-7-2019 Special Thursday Bhajan.




స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు గురువారపు భజనలో 15 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. మాస్టర్ ప్రణవ్ గణపతి భజన,  హేమాంగ్ , కల్పనా, రేణుక,  గాయత్రీ నాగ పాండు, లక్ష్మారెడ్డి, విశ్వేశ్వర శాస్త్రి , కుమారి సాయి వాణి, దాస పద్మావతి, శ్రీమతి వాని   భజనలను  ఆలపించారు. స్వామి వారి సందేశము శ్రీమతి సునీత  చదివి వినిపించారు. ఈ రోజు, మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ మల్లికార్జున్  గారు, మరియు వారి బృందం విచ్చేసి, శ్రీ మల్లికార్జున్ గారు స్వామి కి హారతి సమర్పించారు.  

చివరగా అందరూ స్వామి వారి గళంలో -ప్రేమ ముదిత మానస కహా రామ రామ్  అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి,  పాడారు. . 

 బ్రహ్మార్పణం తరువాత,  ప్రసాద వితరణ గావించారు. 
ఈ రోజు సేవలో నున్న వారు :  క్లీన్ అండ్ గ్రీన్ లో శ్రీ లక్ష్మ రెడ్డి, శ్రీ పాండూ గారు సహకరించారు.  
ఈ రోజు  కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు, శ్రీమతి శైలేశ్వరి,  సాయిరూప-   శరణ్య, శ్రావ్య, పవిత్ర, ,మాస్టర్ లీలా ధర్, శ్రీమతి విజయ లక్ష్మి,     కుమారి సాయి లక్ష్మి,   శ్రీమతి శ్యామల గారు, శ్రీమతి నీలిమ, మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ సాయి గుప్తా,   శ్రీ వేణు కుమార్ మెట్టు,  శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను,  మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను. 
వచ్చే వారము వారు హారతికి, శ్రీ అనంత రాజా రెడ్డి గారిని ఆహ్వానించాలని. 
సమితి కన్వీనర్ 
విశ్వేశ్వర శాస్త్రి. పి 

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...