Wednesday, July 17, 2019

Tapovana Paarayanam. starting from 18-7-2019




ఈ రోజు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, కోటి సమితి లో తపోవన పారాయణ కార్యక్రమాన్ని,  శ్రీమతి సునీత గారు, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారు దీపారాధన చేసిన తరువాత వేదము తో ప్రారంభించి  ప్రారంభించి, పారాయణ మొదటి రోజు కార్యక్రమము 6 గంటలకు పూర్తి అయినది. రేపు 4 గంటలకు, రెండవ రోజు ప్రారంభం... సాయిరాం. మొదటి రోజు - ఈ రోజు అంటే 18-7-2019 న 4 గంటలకు ప్రారంభమై 6 గంటల వారకు కొనసాగినది.
రెండవ రోజు 19-7-2019 న 4 గంటలకు ప్రారంభమై 6 గంటల వారకు కొనసాగినది.





మూడవ రోజు పారాయణం ఈ రోజు అంటే 20-7-2019 న 4 గంటలకు ప్రారంభమై 6 గంటలకు వరకు కొనసాగినది. ఈ నాటి పారాయణంలో 6 గురు మహిళలు పాల్గొన్నారు.. శ్రీమతి సునీతా, శ్రీమతి నీలిమ, శ్రీమతి రామ దేవి, శ్రీమతి జ్యోతి, ( బ్రహ్మం గారి సతీ మణి ) తదితరులు, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, బాలవికాస్ విద్యార్థులు, భజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. భజనలో, కుమారి సాయి లక్ష్మి, సాయికుమార్, శరణ్య, సాయిరూప, సాయి గుప్తా తదితరులు పాల్గొన్నారు. పిల్లలను కూడా భజనలో పాల్గొన జేయుట నిజముగా స్వామి కరుణ. వారికీ వీలున్న రోజు తప్పక పాడించా గలరు.
నాల్గవ   రోజు పారాయణం ఈ రోజు అంటే 21-7-2019 4 గంటలకు ప్రారంభమై 6 గంటల వరకు కొనసాగినది. ఈ నాటి పారాయణంలో 5 గురు మహిళలు పాల్గొన్నారు. శ్రీమతి సునీత నరసింహారావు, శ్రీమతి నీలిమ, శ్రీమతి రమాదేవి, శ్రీమతి జ్యోతి, మరియు శ్రీమతి సునీత పాల్గొన్నారు. పారాయణంతో పాటు భజనల ను కూడా ఆలపించారు.

ఐదవ   రోజు పారాయణం ఈ రోజు అంటే 22-7-2019 4-30 గంటలకు ప్రారంభమై 6-30 గంటలకు ముగిసినది. ఈ నాటి పారాయణంలో 3 గురు మహిళలు పాల్గొన్నారు.

ఆరవ   రోజు పారాయణం ఈ రోజు అంటే 23-7-2019 4-30 గంటలకు ప్రారంభమై 6-30 గంటలకు ముగిసినది. ఈ నాటి పారాయణంలో 6 గురు మహిళలు పాల్గొన్నారు.

ఏడవ రోజు పారాయణం ఈ రోజు అంటే 24-7-2019న 4-30 గంటలకు ప్రారంభించి 6-30 గంటలకు దిగ్విజయముగా జరుపుకునేందుకు  అనుగ్రహమిచ్చిన స్వామికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం. 


========================================================================

రెండవ విడత పారాయణం శ్రీమతి నీలిమ గారింట్లో జరిగినది. 




ఈ రోజు గురు వారపు ప్రత్యేక భజన పుల్లారెడ్డి భవనంలో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగినది.  కుమారి సాయి వాణి, ప్రాణవ్, హేమాంగ్,  కుమారి సాయి లక్ష్మి, చిరంజీవి,  గాయత్రీ, చిరంజీవి  శరణ్య, భాగ్యలక్ష్మి, సునీతా, నీలిమ, కల్పనా, రేణుక, శ్రీ మణికంఠ, మాన్యవర్ మల్లికార్జున్ (10) పాల్గొన్నారు. మణికంఠ హారతి సమర్పించారు. 
శ్రీమతి సునీతా స్వామి వారి సందేశం చదివారు. 




No comments:

Post a Comment

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...