స్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఈ నాటి నగర సంకీర్తన కార్యక్రమము దిగ్విజయముగా జరిగినది. వర్షము కూడా పడుతున్నప్పటికీ, శ్రీ నాగేశ్వర రావు గారు, శ్రీ నాయుడు గారు, శ్రీ నరసింహ రావు, శ్రీ సాయి కుమార్, శ్రీ రాంచందర్, రాజు కుమారుడు, సుధాకర్ పాటిల్ మరియు నేను పాల్గొనే అవకాశము కల్పించిన స్వామికి, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జెసికుంటూ సాయిరాం . పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెండు భజనలు పాడే అవకాశము లభించినది.
Subscribe to:
Post Comments (Atom)
SERVICE AT SIVAM 21,22,23 NOVEMBER, 2026
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సెంటినరీ జన్మదినోత్సవ వేడుకల సందర్భముగా, శివమ్ లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవ వేడుకలు 17 వ ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
18TH OCTOBER, - TAPOVANAM PARAYANAM PAGES 27-32 చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి.
-
"కిరాతార్జునీయం " U TUBE LINK RADIO LINK LINK. Today a U Tube was Prepared on Shankaaravam and the importance of Shanku. Link ...

No comments:
Post a Comment