Thursday, November 28, 2019
Monday, November 25, 2019
DR NARENDRANATH REDDY - CHAIRMAN FOR PRASHANTI COUNCIL AN INTERNATIONAL FORUM OF SRI SATHYA SAI SEVA ORGANISATION.
Pl click the link to listen: Dr Narendranath Reddy Garu's Speech.
DR NARENDRANATH REDDY - CHAIRMAN FOR PRASHANTI COUNCIL AN INTERNATIONAL FORUM OF SRI SATHYA SAI SEVA ORGANISATION.
AN ARDENT DEVOTEE OF BHAGAWAN OVER 5 DECADES, IS AN AUTHOR OF SEVERAL BOOKS ON SWAMI'S PHILOSOPHY AND MISSION. hE IS ENDOCROMINOLIGST BY PROFESSION. hE IS A WITNESS FOR INNUMERABLE MIRACLES OF BHAGAWAN AND EXPERIENCED PERSONALLY TOO. DR NARENDRANATH REDDY, TOURED WIDELY IN INDIA AND ABROAD, SPREADING HIS MISSION ACROSS THE GLOBE.
Sunday, November 24, 2019
శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కి 4 సంవత్సరములు.పూర్తి చేసుకున్న సందర్భములో
మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేఎందుకు ఏర్పడిన శ్రీ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( టైలరింగ్ ) 4 సంవత్సరములు పూర్తిచేసుకున్నది. గృహిణులు, సాధికారతఃను, సాధించేందుకు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్, ఆద్యర్యంములో, 4 సంవత్సరముల క్రింద ఉస్మాన్ గూంజ్ లో గల తోప్ ఖనా లో ప్రారంభమై, 12 బ్యాచేలలో కుట్టు శిక్షణ, మరియు ఒక బ్యాట్ వారికీ మెహందీ, బ్యూటిషన్, కోర్సులలో శిక్షణ నిచ్చారు.
ఈ శిక్షణా తరగతులు, డిసెంబర్, 5, 2015 ప్రారంభమై, ఇంతవరకు 12 బ్యాచ్లు పూర్తి చేసుకున్నది. ప్రస్తుతము 13 వ బ్యాచ్ కొనసాగుతున్నది.
ఇంతవరకు కుట్టు శిక్షణ పొందిన వారు, దాదాపు 220 మంది, వారిలో 50 శాతం మంది, వారి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా, నెలకు, ఐదు వేల నుండి, ఆరు వేల రూపాయల వరకు, సంపాదించుకుంటున్న ట్లుగా, తెలియజేశారు, మరి కొందరు వారి వారి ఇండ్లలో నున్న వారి గుడ్డలు కుట్టి ఆనందామును వ్యక్త పరిచారు. వీరిలో పురానాపూల్ కు చెందిన అశ్విని మన దగ్గర పదో బ్యాచ్లో, టైలరింగ్ లో, శిక్షణ పొంది, ఈ మధ్యనే, ఒక అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ కుట్టు యంత్ర ము కొని తాను నెలకు 12 వేల నుండి 13 వేల రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న ట్లు, తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
సత్య సాయి వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో, 2015లో , మూడు కుట్టు యంత్రం లతో, ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు, 10 మిషన్ లతో, మరియు ఒక పికో మిషన్ తో నున్నది,
ఈ పికో మిషన్, ఈ కుట్టు కేంద్రంలో , గతంలో నేర్చుకున్నవారు, ప్రస్తుతం నేర్చుకుంటున్న వారు, అందరూ ఉపయోగించుకునే విధంగా నెలకొల్పడం అయినది,
ఈ కేంద్రంలో మూడో వ బ్యాచ్లో, ట్రైనింగ్ అయిన శ్రీమతి పద్మావతి గారు, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు,
ఈ ట్రైనింగ్ సెంటర్లో, ప్రతి 19వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను కూడా , జరుపుకొనుట విశేషం.
ఈ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న వారితో, ప్రత్యేకంగా , బొంతలు, లంగోటాలు, చిన్నపిల్లలకు కుల్లాలు కుట్టించి, వారితోనే, సుల్తాన్ బజార్ ప్రసూతి గృహమునందు , వారిచే ఇప్పించబడి వారిలో సేవా భావమును పెంపెందింప జేయడమైనది. ఈ కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒక సారి జరుగుతున్నది.

వీటితో బాటుగా, ప్రతి గురువారం, భజన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.
మరియు ఈ నెల 18 వ తేదీన స్వామి వారి 94 వ జన్మ దినోత్సవ వేడుకలలో కూడా ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నుండి అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
ఇంతవరకు 12 బ్యాచులు పూర్తి అయినవి. ఒక్క బ్యాచ్లో 20 మందిని తీసుకుంటున్నాము. ప్రతిరోజు తరగతి 11 గంటలకు ప్రారంభమై 2 గంటల వరకు కొనసాగును. రోజూ 3 గంటలు, మొత్తము 100 రోజులు.
దీనితోపాటు, శిక్షణ పొందుతున్న వారికి, కుట్టు యంత్రం మెకానిజం తరగతులను, కూడా నిర్వహింపబడుతుంది. ఈ తరగతిలో శిక్షణ ఇచ్చేవారు శ్రీశైలం మాస్టర్.
ఈ శిక్షణలో క్రొత్తగా, ప్రతి ఒక్కరూ, నేర్చుకోవటానికి వీలుగా, స్కూల్ యూనిఫామ్ లో, ప్రావీణ్యత, పొందే విధంగా శ్రీ పెంటయ్య మాస్టర్ గారు, వచ్చి , నిక్కరు, చొక్కా, అంటే షర్టు నేర్పుతున్నారు.
ఈ సెంటర్లో, మగ్గం తరగతులను కూడా, ప్రవేశపెట్టాలని అనుకొని చున్నాము.
ఇంతవరకు జరిగిన సర్టిఫికెట్స్ బహుకరణ కార్యక్రమాలలో, శ్రీ సత్య సాయి సేవ సంస్థల , హైదరాబాద్ జిల్లా అద్ధ్యఖులు,, శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు, మహిళా కో-ఆర్డినేటర్, శ్రీమతి సుధా గారు, అల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నిమేష్ పాండ్యా, రాష్ట్ర అధ్యఖులు శ్రీ పి వెంకట్ రావు, స్వామి వారి అనువాదకులు, proff. కామరాజు అనిల్ కుమార్, రాష్ట్ర ఉపాధ్ఖులు, డాక్టర్ కృష్ణ కుమార్, పూర్వ అధ్యఖులు, శ్రీ ఎం వి. ఆర్ శేష సాయి, అన్నమాచార్య భావన వాహిని ఫౌండర్ ప్రెసిడెంట్ పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు గారు, బర్కలీ స్కూల్ అఫ్ లా యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా లోపట్టాభూద్రులై, మీడియా స్పీకర్, గా అకాడమిక్ రైటర్ గా నున్న శ్రీమతి కృత్తిక వాసిరెడ్డి గార్లు పాల్గొన్నారు.
10th Batch Convocation - held on 17-2-2019

Saturday, November 23, 2019
94th Birthday Celebrations: - Koti Samithi Hyderabad.
శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి స్వామి వారి 94వ జన్మ దినోత్సవ వేడుకలు
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య
సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి
హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వామివారి 94వ జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉస్మాన్
గంజ్ లో గల శ్రీ సత్య సాయి వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్, వేదము భజన, ఎంతో భక్తిశ్రద్ధలతో, గానం చేసిన తర్వాత, స్వామివారికి, జన్మదినోత్సవ పాట పాడి, టీవీ ద్వారా ధర్మక్షేత్ర వారు రూపొందించిన యూ ట్యూబ్ చూపించి, అక్కడ ట్రైనింగ్ సెంటర్లో, ట్రైనింగ్ పొందుతున్నవారు, సేవాదళ్ సభ్యులు, భక్తులు, అందరూ కలిసి, స్వామివారికి, జన్మ దినోత్సవ సందర్భంగా, కేక్ కట్ చేసి, హ్యాపీ బర్త్డే, గ్రీటింగ్స్ తెలిపారు,,
స్వామివారి, జన్మదినోత్సవము సందర్భముగా ఉమా హార్ట్ కేర్ సెంటర్ లో, ఆబిడ్స్, లో గల డాక్టర్ ఉమేష్ చంద్ర క్లీనిక్ లో కూడా, వేదము, భజనలు పాడి, అనంతరం, శ్రీ ఉమేష్ చంద్ర గారు, స్వామివారికి మంగళహారతి సమర్పణతో, కార్యక్రమము, ముగిసినది. ఈ కార్యక్రమంలో, కోటి సమితి సభ్యులు, పాల్గొన్నారు, సాయిరాం
జై సాయి రామ్
Friday, November 8, 2019
94TH BIRTHDAY CELEBRATIONS: KOTI SAMITHI
PLEASE CLICK THE LINK TO VIEW
VIDEO INVITATION - 94th BIRTHDAY CELEBRATIONS OF BHAGAWAN SRI SATHYA SAI BABA AT SIVAM FROM 18TH TO 23RD NOV 2019

భగవాన్ శ్రీ సత్య సాయి వారి దివ్య అనుగ్రహాముతో, ఈ రోజు, కొత్త సమితి కి, కోటి సమితి కి అనుబంధముగా, ఎన్నో రోజులుగా అనుకుంటున్న విషయమును, ఈ రోజు కార్యరూపము దాల్చినది. నేను, విజయ లక్ష్మి గారు, శ్రీ లక్ష్మ రెడ్డి గారు, ముగ్గురము 2 వాహనములలో, శివమ్ లో మా కోటి సమితి స్లాట్ అఖండ భజన పాల్గొని, మిలెంట్ పొంగల్, ఒక రెస్టారెంట్ లో తిని, హరిబౌలి, శాలిబండ, లాల్ దర్వాజా, గౌలిపురా, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపములో నున్న నా బాల్య స్నేహితులను, ముఖ్యముగా, శ్రీ కృష్ణ రావు గారిని, నరేష్ కుమార్ అగర్వాల్ ను, పద్మ గారిని, సాయి దాస్ ను, వీరేష్ బాబు ను, లక్ష్మీనారాయణను, అశోక్ ను, అందరిని కలసి, శివమ్ లో జరగనున్న స్వామి వారి 94 వ జన్మ దినోత్సవ వేడుకల విశేషాలను స్వయముగా వారికీ ప్రతి చోట, 30 నిమిషములు స్పెండ్ చేసి, వారికీ అర్ధమయ్యే రీతిలో, మనము ఒక శ్రీ సత్య సాయి సేవ సంస్థల సంస్థను ఈ ఓల్డ్ సిటీలో నెలకొల్పాలని, వచ్చే డిసెంబర్లో మంచిరోజున దానికి, అంకురార్పణ గావించే దిశగా ప్రణాళిక వేసి అందరికి తెలియ జెసి, శివమ్ లో 18 వ తేదీన,పల్లకిసేవలో, మరియు, సాయంత్రము జరుగనున్నసాంస్కృతిక కార్యక్రమములో పాల్గొనాలని, తెలియ జెసి, ఉదయం 8 గంటలనుండి, 1 గంట వరకు అందరిని కలసి వచ్చినాము.
ఈ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ లో ఒక సైకిల్ స్టాండ్ వున్నది. దాంట్లో బాలాజీ మరియు శేఖర్ కూడా వర్క్ చేస్తూ వున్నారు. ఈ క్రింద వున్న బ్లూ షర్ట్ వేసుకొని గడ్డముతో నున్నవారు శ్రీ బాలాజీ. మేము వీరందరితో మాట్లాడుతున్నపుడు బాలాజీ గారు అన్నారు నేను మీకు ఒక విషయము చెప్పవచ్చునా అన్నారు ? నేనున్నాను దయచేసి చెప్పండి అని. అప్పుడు వారు ఇలా అన్నారు. తాను కొన్ని సంవత్సల క్రితము ప్రకాష్ నగర్ ఎయిర్పోర్ట్, బేగంపేట్ దగ్గర చక్కర్ వచ్చి పడిపోయానని, తరువాత కొంత సేపు తరువాత, అతి కష్టము తో లేచి, ప్రక్కనే వున్నా శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, ఏర్పాటు చేసిన వాటర్ క్యాంపులో మంచినీరు త్రాగినట్లుగా చెప్పి, ఆ స్వామి నాకు మేలు జరిగినది అని అన్నాడు. ఆ సంవత్సరము నుండి తానూ కూడా వాటర్ క్యాన్ ద్వారా ఇక్కడ వచ్చే వారికీ వాటర్ త్రాగించుచు, ఆనందము పొందుతున్నటుల తెలిపారు. మనము కూడా రాబోయే సంవత్సరము స్వామి పేరున, మరియు సంస్థ పేరున ఎక్కువ మందికి ఉపయెగ పడే విధముగా మన మంతా సేవలు చేస్తూ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులవుదాము అని అన్నాను. జై సాయిరాం.

Monday, November 4, 2019
GLOBAL AKAHANDA BHAJAN AT SIVAM ON 9-11-2019 AT 6 PM TO 10-11-2019 6 PM .
KOTI SAMITHI SLOT 6 AM TO 7 AM ON 10-11-2019
GLOBAL AKAHAN BHAJAN STARTS AT SIVAM AT 6 PM ON 9TH NOV AND CONCLUDES ON 10TH 6 PM KOTI SAMITHI SLOT 6 AM TO 7 AM ON 10TH NOV SUNDAY, 2019, MORNING.
ALL ARE REQUESTED TO BE PRESENT AT SIVAM AT 5-30 AM ON SUNDAY 10TH
ALL ARE REQUESTED TO ATTEND THE PROGRAM AND HAVE THE DIVINE BLESSINGS.
10-11-2019: With the Divine Blessings of Bhagavan Sri Sathya Sai Baba intotal 27 members have participated in the Akhanda Global Bhajan from Koti Samithi.
Koti Samithi samithi slot was 6 AM to 7 AM. In the above list Red ink have not participated due to their personal reasons.
INAUGURAL PHOTOS ; AND KOTI SAMITHI 6 am TO 7 am PHOTOS.
AFTER COMPLETION OF THE BHAJAN : SRI RAJENDER ALSO APPRECIATED THE KOTI SAMTIHI PROGRAMS AND GIVEN SOME HINTS TO BY QUOTING SOME EXAMPLES OF DEVOTEES.. TO EARN THE PUNYA CREDIT BALANCE IN THE ACCOUNT OF EVERY INDIVIDUAL, WHERE IT IS USEFUL FOR THEMSELVES IN DIFFICULT SITUATIONS.
JAISAIRAM.
Subscribe to:
Posts (Atom)
99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో “ సత్యసాయి భగవానుని 99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 17 నవంబర్ , 2024 న హైదరాబ...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
AKHANDA BHAJAN STARTS FROM 8TH MARCH, 2024 AT 6 PM CONCLUDES AT 9TH MARCH @ 6 AM KOTI SAMITHI SLOT 9TH MARCH SATURDAY, MARCH 2024 @ 2 A...