Saturday, December 28, 2019

GOWLIPURA BHAJAN MANDALI - 2ND BHAJAN AT SRI NARESH KUMAR AGARWAL'S RESIDENCE.











ఈ రోజు అనగా 29-12-2019 న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో,శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి,  గౌలిపురా భజన మండలి ఆధ్వర్యంలో శాలిబండా లో గల శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్ గారి నివాసములో సరిగ్గా 5-30 గంటలకు వేదముతో ప్రారంభించబడి, సుస్వర భజనలు అందరిని ఆకట్టు విధముగా ఏంతో భక్తి శ్రద్దలతో, భజనలు ఆలపించారు. భజనలు పాడిన వారు, కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి గణేశ భజనతో ప్రారంభించగా, శ్రీమతి మాదవి గారు గురు భజనను, శ్రీమతి విజయ లక్ష్మి గారు మాత భజనను, ఆలపించారు, తరువాత సాయి దాసు, కల్పనా, మాధవి గారు, రాజేష్ గారు, సాయి లక్ష్మి, మరియు స్వామి వారి సుమధుర గళంలో, హరి హరి స్మారణ కారో అనే భజనకు అందరూ గొంతు కలిపి ఉచ్చ స్థాయిలో పాడారు. చివరగా, శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్ హారతి సమర్పించగా, ఈ రోజు భజన కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. నూతన సంవత్సరములో అనగా 2020 లో 25వ తారీఖున జనవరి లో హరిబౌలి లో గల కృష్ణా రావు గారింట్లో ఉంటుందన్న భజన మండలి ఇంచార్జి సాయిదాస్ ప్రకటించగా, శ్రీ కృష్ణారావు గారు కూడా అడ్రస్ వివరములు తెలిపి అందరిని ఆహ్యానించారు.... ఈ భజన కార్యక్రమములో  30 నుండి 35 మంది భక్తులు పాల్గొన్నారు. జై సాయి రామ్.  విశ్వేశ్వర శాస్త్రి కోటి సమితి కన్వీనర్.

BHAJAN LINK.PART I

PLEASE CLICK THE LINK TO VIEW SHA-ALI-BANDA BHAJAN PART I- ORGANISED BY GOWLIPURA BHAJAN MANDALI. PART I 

No comments:

Post a Comment

Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...