Monday, December 7, 2020

POOJA AT SIVAM 7-12-2020 & AT THEIR RESIDENCES... BY KOTI SAMITHI MAHILAS.

 ఘనంగా భక్తుల ఇండ్లలో మరియు శివమ్ మందిర ప్రాంగణంలో కోటి సమితి మహిళలచే పూజలు 

పూజలు నిర్వహిస్తున్న కోటి సమితి మహిళలు 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి  దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ప్రతి నెల 7వ తేదీన, మరియు 21వ తేదీన  భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో శ్రీ సత్యసాయి భగవానునికి,  షోడశోపచార పూజ, నైవేద్య కార్యక్రమము ఉదయం 10.00 గంటలకు కోటి సమితి మహిళలు నిర్వహిసున్న విషయము తెలిసినదే. కానీ ఈ కారొన కారణంగా మర్చి 2020 నుండి నిలిపివేసిన విషయము తెలిసినదే.  అక్కడ నిలిపినా మన సమితిలో ఎవరి ఇండ్లలో వారు అత్యంత భక్తి శ్రద్దలతో, నిర్వహించుకుంటున్నారు. గత మాసము నుండి అంటే నవంబరు 22 వ తేదినుండి కొన్ని నియమ నిబంధనలతో కార్యక్రమములు జరుగుచున్నవి.  ఈ నెల డిసెంబర్ 7 వ తేదీన అంటే ఈ రోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి  దివ్య అనుగ్రహ ఆశీస్సులతో అటు శివమ్ మందిరంలోను మరియు వారి వారి గృహములలోను ఏంతో భక్తి విశ్వాసములతో పూజలు నిర్వహించుకున్నారు.  

 వారి వారి గృహాలలో   స్వామి షోడశోపచార పూజ భక్తిశ్రద్ధలతో చేసుకున్న వారు  శ్రీమతి పి సీత గారు, శ్రీమతి శ్యామల గారు, శ్రీమతి ఇందిర గారు, శ్రీమతి భువనేశ్వరి గారు

 శ్రీమతి - వెంకట లక్ష్మి గారు,, నీలిమ గారు,   విజయ లక్ష్మి గారు.  శివం లో స్వామికి భక్తిశ్రద్ధలతో షోడశోపచార పూజ గావించి మహా నైవేద్యమును నివేదించారు. 

కొన్ని  కారణాల వాళ్ళ కొందరు మహిళలు నిర్వహించుకోలేక పోయినట్లు తెలిపినారు. 

సాయిరాం కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి 




3 comments:

  1. 🙏🏽Sai Ram. Feeling very happy and blessed to be a part of this program. 🙏🏽

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం ప్రతి నెల నిర్వహిస్తున్న మహిళల షోడశోపచార పూజ శివం లో కొంతమంది మహిళలు కొంతమంది ఇంట్లో అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి షోడశోపచార పూజ గావించడం ఎంతో ఆనందకరమైన విషయం సమస్త లోక సుఖినోభవంతు అనే సత్సంకల్పంతో మన కోటి సేవాసమితి మహిళలు గావిస్తున్న ఈ పూజలు స్వామి అనుగ్రహం దండి గా ఉండాలని ఆశిస్తూ భువనేశ్వరి

    ReplyDelete

Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...