Sunday, July 25, 2021

SANGEETA SRAVATHI - DT 27-7-2021 SRI CH KAILASH.





ఈరోజు అనగా 27-7-2021 న  మన సంగీత స్రవంతి వేదికను అలంకరించ విచ్చేసిన యువ గాయకుడు శ్రీ కైలాస్ చంద కన్నకు మన సత్య సాయి సంస్థలు కోటి పక్షాన హార్థికస్వాగతం సుస్వాగతం.  కైలాస్ గారు Dr. K Anitha మరియు Dr. C. Veerabhadra Rao gari కుమారుడు.  B tech 2వ సంవత్సరం చదువు కొనసాగిస్తూ, గురువైన Smt. Vijayasree సంరక్షణ లో కర్నాటక -  గాత్రం మరియు వయోలిన్ విద్య లో దూర విద్యా మాద్య మంగా డిప్లొమా సాధించారు.  అంతే కాక గురువుగారైన శ్రీ డి. వీరభద్ర రావు వద్ద లలితసంగీతం - గాత్రం మెలుకువలు కూడా అభ్యసిస్తున్నారు.  2013 - అంటే పిన్న వయసు నుండే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొంటూనే కళాభారతి కళావాహిని మరియు గురజాడ కళాక్షేత్రం లో నిర్వహించే అనేక సంగీత కార్యక్రమాలలో ఆశక్తి తో పాల్గొని ప్రశంసలను మరియు బహుమతులు కూడా అందుకున్నారు.  శ్రీ శ్రీ సంగీత అకాడమీ పక్షం నుండి తన బృందంతో కలిసి శ్రీ సత్య సాయి విద్యా విహార్ నిర్వహించిన పోటీలలో పాల్గొని మూడు విభాగాల్లో బహుమతులను అందుకున్నారు.  సంస్కార భారతి వారి ఆధ్వర్యంలో ఈ మధ్యనే నిర్వహించిన రాష్ట్రీయ అన్నమయ్య సంకీర్తనల పోటీలో మూడవ బహుమతిని కూడా సాధించారు.  వీటికి తోడు గురువుల వద్ద శిష్యరికం చేస్తూనే అనేక దేవాలయాలలో  పర్వ దినాలలోతమ గాత్రాన్ని వినిపించి అందరి మన్ననలు అందుకున్నారు.
తల్లి తండ్రులు మరియు గురు వుల ఆశీస్సులతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆశయంతో ముందు కు సాగుతున్న శ్రీ కైలాస్ చందకన్నకు మన SSSS Koti పునః స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసినదిగా కోరుతున్నాం.  జై సాయిరాం

 Name : Kailash Chandakanna

Age: 18

Mother : Dr.K.Anitha

Father: Dr.C.Veerabhadra Rao

Education : Persuing BTech 2nd yr in Mechanical engineering at VIT-AP University

Music Education: Persuing Diploma in Music from Andhra University in distance education mode

Guru of Carnatic Classical Vocal and Violin: Smt.K.Vijayasree Garu

Guru of Light Music and Voice Culture: Sri.D.Veerabhadra Rao Garu

Programs, Concerts and Competions:

* I have been performing in Tyagaraja Ardhana Utsavalu every year since 2013-present

* I have performed in Kalabharathi, Kalavahini and Gurujada Kalakshethram for many programs including:

    ~Spartans Media event

    ~Sri Rama Pattabhishekham

    ~Tyagaraja Aradhana Utsavalu

* I have performed a concert at Sri Satya Sai Vidya Vihar.

* I, with a group of singers have performed at Sri Satya Vidya Vihar competions representing our academy Sri Sri Music Academy and won prizes in 3 categories

* I have participated in Kalavahini State level competions and won 1st, 2nd prizes for 5 consecutive years in different categories

* I have performed in a Violin-Veena fusion concert at Kalabharathi

* I have won many prizes for vocal music at school for various competitions

*I have recently won 3rd prize in State Level Annamayya competitions organised by Samskara Bharathi. I have been an active participant in Samskara Bharathi events.

*I have also participated in Devotional and Spiritual events organised by various temples as a part of the respective festivals and occasions in and around Visakhapatnam

*I have been training under my gurus for more than a decade by now because of which I have performed and participated at so many stages and temples which were organised by our academy:

Sri Sri Music Academy

Ambition: With all the opportunities coming my way, with the blessings of God, Parents and my Gurus I want to learn and prosper well in my musical journey.

SaiRam

No comments:

Post a Comment

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...