ఓం శ్రీ సాయిరాం
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు, ఓంకారం సుప్రభాతం, దానిలో ఉన్న అంతర్గత అర్థాన్ని, ఎంతో వివరణాత్మకంగా, స్వామి పూర్వ విద్యార్థి, శ్రీ కోట శివ కుమార్, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి సభ్యులకు, మరియు సత్య సంస్థలు ఖైరతాబాద్ సమితి సభ్యులకు వివరించారు
ప్రణవం ప్రభాత ప్రభావం
ఈరోజు అనగా, 19 9 20 21న, ఆదివారం శివమ్ మందిర ప్రాంగణంలో, ఈ కార్యక్రమం జరిగింది, సమితి సభ్యులంతా ఐదు గంటల కల్లా చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మహిళ విజయ లక్ష్మి గారు, ఎడ్యుకేషనల్ ఇంచార్జ్, శ్రీమతి సీతా మహాలక్ష్మి, బాలవికాస్ గురువులు, శ్రీమతి ఈశ్వరి, కల్పన, భువనేశ్వరి, రేణుక, సాయి వాణి, స్వాతి ప్రియాంక, మాస్టర్ హేమాంగ్ ,, మాస్టర్ లీలాధర్ చిరంజీవి జయ గాయత్రి నగర్, శ్రీ సత్య సాయి భద్రాదేవి శ్రీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. సమితి సభ్యులు, ఎంతో, భక్తిశ్రద్ధలతో, శివ కుమార్ గారు, చెప్పిన విధంగా, సుప్రభాతం అందరూ కలిసి పాడారు. ఓంకారాన్ని, 21 సార్లు, ఎందుకు ఎందుకు ఉచ్చరించాలి, దాని వల్ల ప్రయోజనాలు, సుప్రభాతం లో దాగి ఉన్న, అనేక విషయాలను సోదాహరణంగా వివరించారు. సుమారు జరిగిన కార్యక్రమం, స్వామివారికి శ్రీ శ్రీ వి.వి. ఆర్ఎస్ శర్మగారు మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
No comments:
Post a Comment