Saturday, November 27, 2021

EYE GLASSES DISTRIBUTION DT 28-11-2021 CAMP CONDUCTED ON 7-11-2021

                                         Press Note date: 28-11-2021


ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులు అనుగ్రహంతో, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 96 జన్మదినోత్సవ సందర్భంగా నవంబర్ 7న, గ్రామ సేవలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, ప్రాంగణంలో, స్లం ఏరియా లో, 13 మంది డాక్టర్లతో, మెడికల్ క్యాంప్ నిర్వహించిన విషయం విధితమే. అందులో భాగంగా, కంటి విభాగంలో,DR Aditya,  90  మందిని పరీక్షించగా, 77 మందికి, కళ్లజోళ్లు అవసరమని, నిర్ధారణ జరిగినది. వారందరికీ, ఈరోజు, అనగా 28 11 2021, శివమ్  మందిర ప్రాంగణంలో, ఈరోజు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లేశ్వర రావు గారు, వారి చేతుల మీదుగా, స్వామివారి 96 వ జన్మదినోత్సవ వేడుకల ప్రసాదంగా, శ్రీ A మల్లేశ్వర రావు గారు కళ్ళజోడు బహుకరించగాడాక్టర్ ఆదిత్య గారు కళ్ళజోడు ను సరిగ్గా పెట్టి సవరించగా, లబ్ద్ధిదారులు ఎంతో సంతోషముతో స్వామి వారిని దర్శించుకొని, చాల బాగా కనపడుతుందని చెప్పారు.   డాక్టర్ ఆదిత్య, శ్రీ గోపాల కృష్ణమూర్తి, అంబర్పేట్ సమితి,   కన్వీనర్ శ్రీనివాస్కోటి సమితి కన్వీనర్ P. విశ్వేశ్వర శాస్త్రి, కోటి సమితి సేవాదళ్ సభ్యులు శ్రీ వి శ్రీనివాస్ తదితరులు  77 మందికి, కళ్ళజోళ్ళ వితరణ కార్యక్రమములో   పాల్గొన్నారు. కళ్ళజోళ్ళ తయారీ శ్రీ యోగేష్ సంఘ్వీ గారి సౌజన్యముతో జరిగినది. అందరు, శివమ్ మందిరం అల్పాహారం ప్రసాదంగా స్వీకరించటంతో కార్యక్రమము సంపూర్ణమైనది.



















No comments:

Post a Comment

SIVAM SECURITY DUTIES - KOTI SAMITHI.. DECEMBER 4,   2025 THURSDAY 2 GENTS EVENING  5 PM TO 8 PM  DECEMBER,24 WEDNESDAY 2 GENTS EVENING 5 PM...