Tuesday, July 5, 2022

GURUPOORNIMA CELEBRATIONS 13-7-2022

 




A Guru is one who, through his grace enters your heart, broadens it and enables you to comprehend the aspects of Divinity. - Baba

Guru Poornima is observed today. Guru means Big. Guru also has another meaning: “Gu” means darkness and “Ru” means dispelling. “Guru” means “One who dispels darkness” (the preceptor who dispels the darkness of ignorance). Guru Poornima is the day on which one celebrates the dispersal of the darkness of ignorance from the mind. Hence, people should fill their minds with the all-embracing Love Principle. To experience the fullness of Love, you have to fill your hearts completely with Love. That will be the result of total devotion. But today, devotion is not total. Hence, the benefit also is partial. Part-time devotees cannot expect total reward! The Lord confers full grace on those whose hearts are totally filled with devotion. Spiritual aspirants may follow any one of the nine paths of devotion and realize the Divine. Among these, the attitude of friendship towards God is the one to be cherished because God is the only true and enduring friend for everyone! - Divine Discourse, Jul 22, 1994.

Sathya Sai Baba 

PL CLICK HERE TO VIEW THE VIDEO SRI VSR MOORTHY- SPIRITUAL SCIENTIST'S GURUPOORNIMA MESSAGE 
















  1. P V SASTRY
  2. RENUKA 
  3. SAI VAANI
  4. PRANAV 
  5. SHAILESWARI
  6. LEELADHAR 
  7. KALPANA
  8. HEMANG 
  9. GAYATRI
  10. BHAGYA LAKSHMI 
  11. SON
  12. DAUGHTER
  13. SUNITHA 
  14. SAI LAKSHMI
  15. SAI ROOPA
  16. SAI KUMAR 
  17. M L NARASIMHA RAO 
  18. BHUVANESWARI
  19. SRINIVAS 
  20. BHADRA DEVI
  21. KUSUMA 
  22. GANDHI
  23. NAGA 
  24. SAI 
  25. BASAVA RAJU
  26. MRS BASAVARAJU 
  27. PATIL
  28. CHAKRADHAR 
  29. NEELIMA
  30. SAI GUPTA 
  31. SHARANYA 
  32. VIJAYA LAKSHMI 
  33. ZIA GUDA NAGESWARA RAO
  34. JYOTHI 
  35. VSR MOORTHY 
  36. VAMSH
  37. MRS SANDYA 
  38. RATNESH 
  39. MEGHARANI 
  40. NAIDU 
  41. NIRANJAN 
  42. LAKSHMAN C/O CHAKRADHAR 
  43. MANIKANTHA 

ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, గురు పూర్ణిమ సందర్భంగా, హనుమాన్ టెక్డి ఆలయంలో, తెల్లవారుజామున 5:30 గంటలకు,21, మార్లు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం, బాల్ వికాస్ పిల్లలతో పాటు, కోటి సమితి సభ్యులు, భక్తులు, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో, ఎంతో వైభవంగా జరిగినది. ప్రకృతి మాత , అనుగ్రహ ఆశీస్సులు కూడా దండిగా లభించి, కార్యక్రమం మొత్తం నిర్విఘ్నంగా, ఎంతో ఆనందంగా, స్వామి అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా, లభించాయి. Xx  తదనంతరం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారి గౌరవ అధ్యక్ష, అనుగ్రహ భాషణం గావించారు. శ్రీ వేదవ్యాస మహర్షి గురించి, వేదం గురించి, కృష్ణ ద్వైపాయనుడను ఆయన పేరు గురించి, భగవద్గీత పాడిన , జగద్గురుడైన కృష్ణుడు గురించి, ద్రౌపది దేవి కూడా, మొట్టమొదటైన ఆమె నామం కృష్ణ, అని, ముగ్గురు కృష్ణ నామాలు గురించి చెప్పారు, మాతృదేవోభవ, మొట్టమొదటి గురువు తల్లి అని, ఈ తల్లిదండ్రులే గురువును చూపిస్తారని, ఈ గురు పూర్ణిమ రోజు, బాల్ వికాస్ పిల్లలందరూ మాతృ వందనం చేయాలని, ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవాలని బోధించారు. భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుడు, అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం, పుట్టపర్తి లోనే ఉండి, అక్కడే దేహాన్ని వదిలిపెట్టారని, అందరి గురువులలో , ఆచరించి, ప్రబోధ చేసే ఆచార్యుడని, ఆచార్యదేవోభవ గురించి చెప్పారు. అందరం కలిసి గురువులకు గురువు లేని గురువు అయిన, శ్రీ సత్య సాయి నాధుడికి గురు వందనం గురుపూజ చేద్దామని, సత్య యుగం లోని సత్యమును, త్రేతాయుగములోని ధర్మమును, ద్వాపర యుగములోని శాంతి, ప్రేమలను, కలియుగములోని అహింసను, వెరసి సత్య, ధర్మ, శాంతి ప్రేమ, అహింసలే, శ్రీ స్వామి యొక్క అవతార లక్ష్యమని, శ్రీ స్వామి మనకి ఈ మార్గంలో నడవమని ప్రబోధించారని, అనుగ్రహ భాషణం జరిపినారు. బాల్ వికాస్ పిల్లల గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఈనెల 24న ఉన్న సందర్భంగా, అందరి పిల్లలకి గాయత్రి మాత ఫోటో, మరియు పెన్నులను, ఎంతో ప్రేమతో ప్రసాదించారు, శ్రీ కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారు, కన్వీనర్లు మీటింగులో, బాల్ వికాస్ ఉద్యమం ఎంతో ఉదృతంగా జరగాలని శ్రీ స్వామి ప్రబోధించారని, ఈ శుభ, ప్రభాత సమయంలో శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు, మన కోటి సమితికి విచ్చేసి, అనుగ్రహ భాషణం చేయడం, ఇది అంతా స్వామి సంకల్పం అని, ప్రకృతి మాత కూడా సహకరించిందని, శ్రీ స్వామి వద్ద కోటి సమితి మహిళా మణులు, చీరలు ప్రసాదం గా స్వీకరించి, ఎంతో బుద్ధి శక్తులతో, శ్రీ స్వామి యొక్క, సమితి యొక్క సేవ చేయాలని, శ్రీ స్వామి యొక్క అనుగ్రహం అందరి పై వర్షించాలని, కోరుకున్నారు. తదనంతరం శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారి, కి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకొని, శ్రీ స్వామికి దివ్య మంగళ నీరాజనం ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించుకుని, విభూది ప్రసాదాలను, పొంగల్ మరియు వడలను, అందర భక్తులు, ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించి, శ్రీ స్వామికి, కోటి సమితి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారికి, గౌరవనీయులైన శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారికి, అతిధిదేవోభవ, అనే పదానికి పర్యాయపదంగా, ఈ ఆలయాన్ని ఎంతో శుభ్రంగా మనకి, ఈ దివ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ఇచ్చారని శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు ఎంతో ఆనందించి చెప్పారు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుని శ్రీ స్వామిని పదేపదే, తలుచుకుని కృతజ్ఞతాభివందనాలు తెలుపుకున్నారు జై సాయిరాం బాలవికాస్ పిల్లలు, గురువులు, పెద్దలు, అందరు కలసి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికీ మంగళ సమర్పణ తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.

 Convenor


P Visweswara Sastry. 

2 comments:

  1. Message from Ch. Lakshma Reddy చాలా baganipinchindi, ప్రకృతి చక్కగా సహకరించినది. మూర్తి గారి భాషణం balavikas సంబంధించిన వారిలో ఉత్సాహం పెంచే విధంగా ఉంది. స్వామి అనుగ్రహించే చక్కని థీమ్ తో జరిగిన నిష్కామకర్మ నిజంగా. Gurupurnima, వ్యాసుడు వారి నేపధ్యం, ఆచార్యత్వం గురించి సూక్ష్మముగా సందర్భోచితం గా చెప్పారు, ధన్యవాదములు. Diva kripa పొందడానికి తల్లి తండ్రి ఆశీర్వాదం పొందడం, మొదటి సోపానం గా భావించవలసినది గా, గాంధారి ఉదంతం ఉటంకించి, దేవుడున్నాడu అను పంచాక్షరి ని బోధించిన SATYASAI ఆచార్యుల వారి విశిష్టత ను వివరించారు. SAIRAM. శాస్త్రి గారికి అభినందనలు. OM SRI SAI RAM.

    ReplyDelete
  2. Message from T.V. Subrahmanyam to PVS via Whatsapp:
    I am blessed to view and listen the discourse delivered by Sri V S R Moorthy Garu, on the Holy and auspicious occasion of GURU POORNIMA, on 13.7.2022.
    Shri VSR Moorthy Garu is very familiar to many sadhakas in general and Kothi Samithi in particular.
    With the Divine Blessings of SWAMY VARU, I had an opportunity to participate in the Satsangam of Shri VSR Moorthy Garu, for more than 3 decades, and listen various experiences and other subjects relating to SWAMY VARU.
    It’s not an exaggeration and out place to mention here that every Discourse delivered in the satsang is different from the other.
    It’s a fact to say that the discourse delivered now in the Holy Temple premises, in the morning hours, addressing the BALA VIKAS children and Gurus is beyond words to say.
    Adding to the discourse delivered, the contribution of Shri P Visweswara Sastry is unimaginable in recording, without a fraction of noise, even it’s in Temple premises.
    Shri P V Sastry Garu is a great Artist in Photography, Videography and Audiography. He is doing penance to reach the highest heights, which SWAMY VARU expects that one should be ultimate in the choicest field.
    Shri Sastry Garu, for the past three decades, without inviting contributions, offering so many activities, on his own accord.
    He has a sophisticated studio in his own premises and record plenty of programs, to sent to Radio Sai.
    As I am not familiar in uploading the messages in google, whatever comes to mind, feels it, it’s of SWAMY VARU, I am writing this.
    SAIRAM T V Subrahmanyam

    ReplyDelete

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...