SMT/శ్రీ
- కల్పన,
- గాయత్రి,
- హేమంత్,
- శైలేశ్వరి,
- లీలా ధర,
- రేణుక ,
- సాయి వాణి,
- ప్రణవ్,
- భువనేశ్వరి,
- శ్రీనివాస్,
- భద్రాదేవి,
- నీలిమ,
- చక్రధర్ ,
- సాయి గుప్త,
- శరణ్య ,
- సునీత,
- నరసింహ రెడ్డి,
- సాయి రూప,
- సాయి కుమార్,
- సతీష్,
- రష్మిత,
- కుసుమ,
- V KAMESH GANDHI.
- సాయి భద్ర
- కృష్ణ,సాయి
- నాగ,
- PATIL
- RAMCHANDER
- NITIN
- PRABHAKAR
- SAI PRABHKAR
- SARASWATHI PRASAD
- VENKAT RATNA
- SURENDER PATEL
- SRISAILAM
- ANJANEYULU
- VANI
- NIRANJAN
- VENKATESH
- PRACHI
- INDIRA
- MANIK PRABHU
- ZIA GUDA NAGESWARA RAO
- NAIDU
- SANDHYA
- PRAKASH
- SRINIVAS REDDY.
Report on
Nagara Sankeerthana, Sri Sathya Sai Sahasra Naama Archana and planting of
saplings on the Occasion of World Environment Day. Dated 5-6-2022
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, హనుమాన్ టెక్డి లో గల ఆంజనేయ స్వామి ఆలయం లో ఈ రోజు 21 సార్లు, ఓంకారం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి సుప్రభాతం, హనుమాన్ టెక్డి సందులలో నగర సంకీర్తన కార్యక్రమము ఏంతో
భక్తి శ్రద్దలతో జరిగినది. ఈ కార్యక్రమములో, బాలవికాస్
విద్యార్థులు, కోటి సమితి మహిళలు, పురుషులు, యువజనులు, బాలవికాస్ గురువులు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్, అందరూ పాల్గొనడము విశేషము. బ్రహ్మ మూహూర్తములో లేచి, భగవన్నామమును, తాము తలంచి, ఇతరులకు శ్రవణం చేయించి భగవన్నామముతో, అందరిని నిద్ర నుండి మేల్కొలిపి, ప్రతి దినము, వారి వారి నిత్యా కృత్యములను, ఆ నామస్మరణతోనే చేయుటకు ప్రోత్సహించే జీవితమును భగవదర్పితము గావించే సేవా కార్యమే - ఈ నగర సంకీర్తన అని, స్వామి వారి మాటలను, తెలియజేసికుంటూ, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర
శాస్త్రి తెలియజేస్తూ, ఈ నగర సంకీర్తన తెలంగాణ
రాష్ట్ర అధ్యక్షులు, మరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు, ఆన్లైన్ కార్యక్రమాల కు స్వస్తి
పలికి, ఆఫ్ లైన్లో అంటే
ప్రత్యేక్యముగా పాల్గొని, క్రొత్తవారిని కూడా
ఆహ్వానించి, అందరికి తెలియజేయడము కోసం, ఈ ప్రపంచ పర్యావరణ
దినోత్సవం నాడు ఈ కార్యక్రమమునకు శ్రీకారం చుట్టడమైనది అన్నారు. ప్రకృతి మనల్ని రక్షించేది మాత్రమే కాదు, హద్దులు మీరితే శిక్షించేది కూడా అన్న
విషయము ఈ మధ్య మన అందిరికి అనుభవంలోకి వున్నా విషయమే.
ఈ ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని, మన వంతు కృషిగా కోటి సమితి
సభ్యుల మైన మేము కూడా ఈ రోజు మామిడి చెట్టును, స్వామి చిర కాల భక్తులు శ్రీ ప్రకాష్ గారు, శ్రీ రతిరావు పాటిల్ గార్లు నాటడమైనది. . ఈ చెట్లు నాటే కార్యక్రమములో బాలవికాస్ విద్యార్థులు సాయి
గాయత్రీ పాటించుచుండగా, మహిళలు చెట్టుకు నీరు
పోసినారు.
ఈ నాటి కార్యక్రమము లో
బాలవికాస్ విద్యార్థులు నగర సంకీర్తన అనంతరం, అందరు కలసి శ్రీ సత్యసాయి
బాబా వారి సహస్ర నామాలను పఠించి, సమస్త లోకా సుఖినోభవంతు
అంటూ ప్రార్ధనలు సలిపినారు.
సమితి కన్వీనర్, ఆశ్రిత కల్ప వసతి గృహం గూర్చి, మరియు 12-6-2022 న వార్షిక ఓం
శ్రీ సాయిరాం నామ జపం ఉదయం 8 గంటల కల్లా
ప్రారంభం మని తెలిపి, కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి వందన
సమర్పణ, మరియు స్వామి వారికీ మంగళ హారతితో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది.
PL CLICK HERE TO VIEW VIDEO
CONVENOR
P V SASTRY
KOTI SAMITHI, HYD.
No comments:
Post a Comment