Sunday, July 23, 2023
Monday, July 3, 2023
𝗕𝗛𝗔𝗝𝗔𝗡𝗔 𝗔𝗡𝗗 𝗦𝗘𝗥𝗩𝗜𝗖𝗘 𝗦𝗜𝗩𝗔𝗠: 𝗙𝗥𝗢𝗠 𝟯-𝟳-𝟮𝟬𝟮𝟯 𝗢𝗡𝗪𝗔𝗥𝗗𝗦: & 𝗣𝗢𝗢𝗝𝗔 𝟳𝗧𝗛 𝗔𝗡𝗗 𝟮𝟮𝗡𝗗 𝗢𝗙 𝗘𝗩𝗘𝗥𝗬 𝗠𝗢𝗡𝗧𝗛.
- సునీత - 9603007474
- నీలిమ - 8790028977
- విజయలక్ష్మి - 9705088698
- చాంద్ భీ - 9866766506
- సీతామహాలక్ష్మి - 8978768649
- వెంకట లక్ష్మి - 7780463835
సేవ: ప్రతి నెలా 3 వ శుక్రవారం, 4వ శుక్రవారం
పూజ
ప్రతి నెల 7వ తేదీ,
మరియు 22 వ తేదీ:
- ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది
- దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
- అతను అందరూ కూడా ఏకంగా పాడేటి వంటి రీతిగా భజన ప్రారంభించాడు.
- కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపచేస్తూ వచ్చింది.
- కబీర్ దాస్, తులసీదాస్, రామదాసు
- వీరందరు కూడాను ఈ నామసంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
- ఈ నామసంకీర్తన లోపల ఇంత మహత్తరమైన శక్తి ఉంటుండాది.
- భగవంతునికి రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామము మాత్రము ఉంటుండాది.
- శ్రీమతి విజయ లక్ష్మి గారు, ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసినదే. ప్రస్తుతం ఈ నాటి నుండి ఈ గురుపూర్ణిమ నుండి, శివమ్ లో భజన కూడా సాయంత్రం 6 గంటల నుండి 6-30 గంటల వరకు, స్వామిని భజన ద్వారా కీర్తించే భాగ్యమును కోటి సమితికి ప్రసాధించారు. కాబట్టి ఈ విషమును క్షుణ్ణముగా అధ్యనం చేసి, మనము కూడా కొత్త గాయకులను కూడా చేయ వలసిన భాద్యత వుంది. అక్కడ కూడా మనము వేదం, వేదంలో శాంతి మంత్రాలూ, 4-5 భజనలు పాదుకొని, హారతి ఇచ్చే ఆవకాశం మనకు ఉంది. కాబట్టి జ్యోతి వెలిగించుటకు ఒకరిని, హారతి ఇచ్చుటకు ఒకరిని, క్లీన్ చేయుటకు కొందరిని, నియమించి, ( కొత్తవారిని ) నియమించి, శివం మందిర విశేషాలను మనము తెసుసుకొని, కొత్తవారికి ( మహిళలకు ) తెలియజేసి, చేసిన యెడల, ఏంతో, సులువుగా, ఆనందంగా కార్యక్రమాలు ముందుకు కొనసాగి, ఈ కార్యక్రమము ద్వారా కూడా మనకు స్వామి వారి శత జయంతి వేడుకలలో భాగంగా, సేవాదళ్ సభ్యలను పెంచే మార్గము, అవకాశము, లభించే సువర్ణావకాశం లభించును. సాయిరాం. కాన ఈ 15 రోజులు ఈ భజన మరియు సేవకు కొత్త సేవాదళ్ సభ్యల వివరముల పట్టికను, తయారుచేయ వలసినదిగా కోరుచున్నాను.
- శ్రీమతి విజయ లక్ష్మి,
- సురేంద్రపటేల్,
- ప్రభాకర్,
- రాంనగర్ జ్యోతి,
- సీతామహాలక్ష్మీ, రేణుక,
- డి డి కాలనీ - భారతి, (ఎమర్జెన్సీ)
- సేవకు, - శ్రీమతి వాణి, చండబీ, విజయ లక్ష్మి,
Saturday, July 1, 2023
GURUPOORNIMA VEDUKALU 2023: 3-7-2023
గురుపూర్ణిమ
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, గురు పూర్ణిమ సందర్భంగా, గౌలిగూడ చమన్ లో గల కోటి సమితి భజన హాల్ లో టెక్డి ఆలయంలో, తెల్లవారుజామున 5:00 గంటలకు,21, మార్లు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం, గౌలిగూడ చమన్ వీధులలో, బాల్ వికాస్ పిల్లలతో పాటు, కోటి సమితి సభ్యులు, భక్తులు, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో, ఎంతో వైభవంగా జరిగినది. ప్రకృతి మాత , అనుగ్రహ ఆశీస్సులు కూడా దండిగా లభించి, కార్యక్రమం మొత్తం నిర్విఘ్నంగా, ఎంతో ఆనందంగా, స్వామి అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా, లభించాయి. నగర సంకీర్తన అనంతరం, అందరం భజన హాల్ చేరుకొని, బాలవికాస్ గురువులు, శ్రీమతి శైలేశ్వరి జ్యోతి ప్రకాశం గావించగా, మహాకాళి నరసింహ రావు దంపతులు, స్వామి వారి పాదుకలకు అష్టోతర పూజ ఏంతో భక్తి తో కొనసాగినది. కోటి సమితి భజన గాయకుడు, సాయి దాస్, కల్పనా, శైలేశ్వరి,విజయ లక్ష్మి, రేణుక తదితరులు గురుపూర్ణిమ సందర్భముగా, గురు భజనలు పాడుకొని, స్వామివారికి, కృతజ్ఞతలు చాటుకున్నారు. గాయకులకు శ్రీ వెంకటేశ్వర నాయుడు గారు డోలక్ పై అద్భుతంగా సహకరించి, వారు కూడా స్వామికి కృతజ్ఞతలు, తెలుగుపుకున్నారు.
తదనంతరం బాలవికాస్, విద్యార్థులు, మాస్టర్ హేమాంగ్,
మాస్టర్ లీలాధర్, మాస్టర్ సాయి గుప్త, శరణ్య, గాయత్రీ,
మాస్టర్ ప్రాణవేందర్, గురుపూర్ణిమ విశిష్టను,
వివరించే చిన్న చిన్న కథలను జోడించి, స్వామికి,
కృతజ్ఞతలు, తెలుపుకుంటూ, గురుపూర్ణిమ వేడుకలో పాల్గొన్న పెద్దలు అందరు ఏంతో సంతోషి వారికీ, శుభాశీస్సులు అందజేశారు. ఈ బాలవికాస్ విద్యార్థులు, సంప్రదా
పట్టు వస్త్రములు, ధరించడం, గౌలిగూడ
చమన్ వీధులలో, భక్తులను ఆకట్టుకుంది.
చివరగా భగవాన్ శ్రీ సందేశం అందరం విని, స్వామి వారికీ గురుపూర్ణిమ
సందర్భంగా, అందరుకలసి, స్వామి వారికీ
మంగళ హారతి సమర్పణతో, గౌలిగూడ చమన్ లో గల కోటి సమితి భజన
హాల్ తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
హేమంత్, ప్రణవేందర్, సాయి గుప్తా, లీలాధర్, ఉదయ సాయి, గాయత్రి, భావన, సాయి రూప, కల్పనా, సునీత, నీలిమ, రేణుక, విజయలక్ష్మి, శైలేశ్వరి, వేణి, భాగ్యలక్ష్మి, సాయి దాస్, ప్రభాకర్, రాము నరసింహారావు చక్రధర్, సురేష్, వినయ్ కుమార్, సతీష్, ప్రకాష్, నాయుడు, పాటిల్,
99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో “ సత్యసాయి భగవానుని 99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 17 నవంబర్ , 2024 న హైదరాబ...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
AKHANDA BHAJAN STARTS FROM 8TH MARCH, 2024 AT 6 PM CONCLUDES AT 9TH MARCH @ 6 AM KOTI SAMITHI SLOT 9TH MARCH SATURDAY, MARCH 2024 @ 2 A...