Monday, July 3, 2023

𝗕𝗛𝗔𝗝𝗔𝗡𝗔 𝗔𝗡𝗗 𝗦𝗘𝗥𝗩𝗜𝗖𝗘 𝗦𝗜𝗩𝗔𝗠: 𝗙𝗥𝗢𝗠 𝟯-𝟳-𝟮𝟬𝟮𝟯 𝗢𝗡𝗪𝗔𝗥𝗗𝗦: & 𝗣𝗢𝗢𝗝𝗔 𝟳𝗧𝗛 𝗔𝗡𝗗 𝟮𝟮𝗡𝗗 𝗢𝗙 𝗘𝗩𝗘𝗥𝗬 𝗠𝗢𝗡𝗧𝗛.

ʙʜᴀᴊᴀɴ ᴀᴛ ꜱɪᴠᴀᴍ 21-7-2023 
ᴛʜᴇ ꜰᴏʟʟᴏᴡɪɴɢ ᴍᴇᴍʙᴇʀꜱ ᴀᴛᴛᴇɴᴅᴇᴅ 
ꜱᴍᴛ ꜱᴜɴɪᴛʜᴀ,
ꜱᴍᴛ ꜱʜᴀɪʟᴇꜱᴡᴀʀɪ, 
ꜱᴍᴛ ꜱʏᴀᴍᴀʟᴀ 
ꜱᴍᴛ ᴠᴀᴀɴɪ
ꜱᴍᴛ ꜱɪᴛᴀᴍᴀʜᴀʟᴀᴋꜱʜɪ
ꜱᴍᴛ ᴄʜᴀɴᴅʙᴇᴇ 
ᴋᴜᴍᴀʀɪ ꜱᴀɪʀᴜᴘᴀ
ꜱʀɪ ꜱᴜʀᴇɴᴅᴇʀ ᴘᴀᴛᴇʟ 
ᴍʀ. ʟᴇᴇʟᴀᴅʜᴀʀ
ᴍʀ ꜱʜᴀꜱʜɪᴠᴀᴅᴀɴ ᴘᴀʀᴛɪᴄɪᴘᴀᴛᴇᴅ. 

ʜᴀᴀʀᴛʜɪ ɪꜱ ᴏꜰꜰᴇʀᴇᴅ ʙʏ ꜱᴍᴛ ꜱᴜɴɪᴛʜᴀ & ꜱʏᴀᴍᴀʟᴀ ɢᴀʀᴜ ꜰʀᴏᴍ ʟᴀᴅɪᴇꜱ' ꜱɪᴅᴇ.








 





𝐒𝐄𝐑𝐕𝐈𝐂𝐄 𝐀𝐓 𝐒𝐈𝐕𝐀𝐌  𝐀𝐍𝐃 𝐁𝐇𝐀𝐉𝐀𝐍 𝐅𝐑𝐎𝐌 𝟑-𝟕-𝟐𝟎𝟐𝟑 𝐎𝐍𝐖𝐀𝐑𝐃𝐒

 శివం  మందిరంలో 7వ,జులై 2023  తారీకున జరిగే పూజకు పాలుగొనే కోటి సమితి మహిళా సభ్యులు 
  1. సునీత - 9603007474 
  2. నీలిమ - 8790028977
  3. విజయలక్ష్మి - 9705088698
  4. చాంద్ భీ - 9866766506
  5. సీతామహాలక్ష్మి - 8978768649
  6. వెంకట లక్ష్మి - 7780463835




సేవ: ప్రతి నెలా 3 వ శుక్రవారం, 4వ శుక్రవారం 

పూజ ప్రతి నెల 7వ తేదీ, మరియు 22 వ తేదీ:  




  1. ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది
  2. దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
  3. అతను అందరూ కూడా ఏకంగా పాడేటి వంటి రీతిగా భజన ప్రారంభించాడు.
  4. కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపచేస్తూ వచ్చింది.
  5. కబీర్ దాస్తులసీదాస్రామదాసు  
  6. వీరందరు కూడాను ఈ నామసంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
  7. ఈ నామసంకీర్తన లోపల ఇంత మహత్తరమైన శక్తి ఉంటుండాది.
  8. భగవంతునికి రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామము మాత్రము ఉంటుండాది. 
  9. శ్రీమతి విజయ లక్ష్మి గారు, ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసినదే. ప్రస్తుతం ఈ నాటి నుండి ఈ గురుపూర్ణిమ నుండి, శివమ్ లో భజన కూడా సాయంత్రం 6 గంటల నుండి 6-30 గంటల వరకు, స్వామిని భజన ద్వారా కీర్తించే భాగ్యమును కోటి సమితికి ప్రసాధించారు. కాబట్టి ఈ విషమును క్షుణ్ణముగా అధ్యనం చేసి, మనము కూడా కొత్త గాయకులను కూడా చేయ వలసిన భాద్యత వుంది. అక్కడ కూడా మనము వేదం, వేదంలో శాంతి మంత్రాలూ, 4-5 భజనలు పాదుకొని, హారతి ఇచ్చే ఆవకాశం మనకు ఉంది. కాబట్టి జ్యోతి వెలిగించుటకు ఒకరిని, హారతి ఇచ్చుటకు ఒకరిని, క్లీన్ చేయుటకు కొందరిని, నియమించి, ( కొత్తవారిని ) నియమించి, శివం మందిర విశేషాలను మనము తెసుసుకొని, కొత్తవారికి ( మహిళలకు ) తెలియజేసి, చేసిన యెడల, ఏంతో, సులువుగా, ఆనందంగా కార్యక్రమాలు ముందుకు కొనసాగి, ఈ కార్యక్రమము ద్వారా కూడా  మనకు స్వామి వారి శత జయంతి వేడుకలలో భాగంగా, సేవాదళ్ సభ్యలను పెంచే మార్గము, అవకాశము, లభించే సువర్ణావకాశం లభించును. సాయిరాం. కాన ఈ 15 రోజులు ఈ భజన మరియు సేవకు కొత్త సేవాదళ్ సభ్యల వివరముల పట్టికను, తయారుచేయ వలసినదిగా కోరుచున్నాను. 
పురుషుల విభాగంనుండి కూడా, నేను కొందరిని తయారు చేసి, ఈ కార్యక్రమము లో,  వుండి, ప్రాణాలిక వేసి భగవానుడు నడయాడిన శివం లో సేవ చేయడం, భజన చేయడం, పూర్వజన్మ సుకృతం గా మనం భావించి, అందరికి తెలుపుకుందాము. 

ఈ నెలలో 3 వ శుక్రవారం, 21 జులై, మరియు, 28 జులై, 2023. కాన మన మందరం ఈ రోజున సాయంత్రం  ఏ కార్యక్రమమును పెట్టుకోకుండా, ఈ కార్యక్రక్రమానికే ప్రాధాన్యతని తప్పనిసరిగా ఇచ్చి, గృహ భజన కూడా పెట్టకుండా వారిని కూడా ఆహ్వానించి, నాల్గవ శుక్రవారం కార్యక్రమాన్ని, మన యూనిట్ బేగం బజార్ వారికీ కేటాయించిన యెడల పనులు సాఫీగా కొనసాగును. 
ఈ కార్యక్రమము కోసము వెంటనే ఒక గూగుల్ మీటింగ్ పెట్ట వలెను. 
ఏ మీటింగ్ కి అవసరమైన వారిని, గతంలో అనుభమున్న వారిని పిలవవలెను.గాయకులు: 
  1. శ్రీమతి విజయ లక్ష్మి, 
  2. సురేంద్రపటేల్,
  3.  ప్రభాకర్, 
  4. రాంనగర్ జ్యోతి,
  5.  సీతామహాలక్ష్మీ, రేణుక,  
  6. డి డి కాలనీ - భారతి, (ఎమర్జెన్సీ) 
  7. సేవకు, - శ్రీమతి వాణి, చండబీ, విజయ లక్ష్మి, 

No comments:

Post a Comment

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...