Friday, August 11, 2023

SRI SEETHA RAMULA KALYANAM AT SRI SATHYA SAI NIGAMAGAMANAM. DT 19-8-2023:

 KALYANAM PHOTOS: 












Sacred Event Celebrates the Divine Union: Sri Sita Rama Kalyanam

Hyderabad, 19-8-2023  — An enchanting spiritual event, the Sri Sita Rama Kalyanam, unfolded with fervor and devotion, leaving an indelible mark on the hearts of the attendees. The event, a collaborative effort between Bhadrachala Devastanam and Sri Sathya Sai Seva Organisations, Hyderabad, was a celebration of the divine marriage between Lord Rama and Mother Sita.

The festivities commenced with the soul-stirring notes of traditional Sannai melam, evoking an atmosphere of auspiciousness and jubilation. The air resonated with the recitation of Vedas by the Sivam Vedam Group, invoking ancient spiritual vibrations that hold immense significance in Hindu traditions. This was followed by the melodious renditions of bhajans by the Sivam Bhajan Group, expressing profound devotion and praise for Lord Rama.

The event took an even more enchanting turn with the presentation of Ramadasu kirtanas by the Bhadrachala Devastana Pandits and the Sivam Bhajan Group. These devotional songs composed by Bhakta Ramadasu added a layer of spiritual transcendence to the event.

A unique highlight was the meticulous preparation of the idols of Lord Rama and Mother Sita for the celestial wedding. Pandits elaborated on the significance and intricacies of the Sita Rama Tirukalyanam, offering devotees an insightful understanding of the divine ritual.

The Bhakta Ramadasu's ornaments, symbolizing devotion and reverence, were a key feature of the ceremony. The Mahila Vibhag's contributions, including traditional offerings such as Thalambralu, pearls, silk clothes, and a variety of fruits and sweets, added to the traditional charm of the occasion.

The event not only showcased spiritual rituals but also emphasized understanding. Pandits provided a detailed explanation of each step of the wedding process, enriching the spiritual experience for devotees. The Maala Maarpidi, or the garland exchange, was a lively and vibrant addition to the event.

Sacred water blessings and the active involvement of Sevadal members from the Sri Sathya Sai Seva Organisations further enhanced the event's sanctity and smooth execution. From maintaining auditorium discipline and Talambralu distribution to orderly darshan and prasadam distribution, the Sevadal's efforts ensured a seamless experience for all attendees.

The Sri Sita Rama Kalyanam event was graced by the presence of numerous devotees from different samithis, along with special invitees from the district team, central trust office, and government officials linked to the endowment.

The confluence of devotional elements, traditional practices, and spiritual significance made the Sri Sita Rama Kalyanam a truly remarkable event. The collaboration between Bhadrachala Devastanam and Sri Sathya Sai Seva Organisations showcased the spiritual and cultural heritage associated with Lord Rama and his divine marriage with Mother Sita, leaving a lasting impression of devotion and unity.









VIDEO INVITATION LINK  

The following Sevedal Members have their names for Seva Program


KOTI SAMITHI – SEVADAL MEMBERS LIST FOR SRI SEETHA RAMULA KALYAM AT SRI SATHYA SAI KALYANA MANDAPAM. ON 19-8-2023

  

S.No.

Name of the Sevadal.

Age

Cell No.

1

ANJANEYULU M

55

 

9908590078

2

SRI RAM DAS

62

9396963984

3

SRI RATI RAO PATIL

67

9246525903  

4

SRI VEERESHAM GUPTA

40

93926 99330

5

SRI RAMU

30

9949754271 -

6

GUBBA SAGAR

45

9440624660

7

SRI M PRABHAKAR

64

9848190343

8

SRI YOGESH PATIL

40

9284561132

9

SRI LALIT DIVYANG

22

9494756410

10

RAVI KUMAR

47

7989408197        


MAHILA SEVADAL FROM KOTI SAMITHI 
for seva on 19th 

  1. Renuka 
  2. Sita Mahalakshmi
  3. Vijay Lakshmi
  4. Saileshwari
  5. Veni 
  6. Chand B 
  7. Baghya Lakshmi
  8. Youth 
  9. Swati Priyanka
  10. Greeshma
Devotees: 35 Members: 
KOTI SAMITHI DEVOTEES 
















Saturday, August 5, 2023

BHAGAWAN SRI SATHYA SAI BABA'S BIRTH DAY CELEBRATIONS: STARTING FROM 5-8-2023:

 

.  5-8-2023 రిపోర్ట్ 

 భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయిబాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 5-8-2023న గౌలిగూడ చమన్ లో  గల శ్రీ సత్య సాయి కోటి సమితి భజన హాల్లో  శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి, 98, జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా, 98 రోజులపాటు, 98 ఇండ్లలో, ముఖ్యంగా, కొత్త భక్తుల ఇండ్లలో, భజనలు, నిర్వహించాలని  ప్రణాళిక సిద్ధం చేసి, మొదటి రోజు కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో, ఈరోజు శ్రీ సత్య సాయి కోటి సమితి భజన హాల్లో జరిగినది. ముందుగా కోటి సమితి  ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్,  మొదటి విడతగా తయారుచేసిన  నెలరోజులపాటు నిర్వహించే  భజనల  పట్టికను భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాదాల చెంత  శ్రీమతి  శైలేశ్వరి గారు ఉంచి ప్రార్థన సలుపగా,  కోటి సమితి భజన ఇంచార్జ్ శ్రీమతి కల్పన గారు, లిస్టులను వివరంగా చదివి వినిపించారు. ముందుగా సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, వేదము తో ప్రారంభించి, గణేశ ప్రార్థనతో, కార్యక్రమం, ప్రారంభమైంది, భజన ఇంచార్జ్ శ్రీమతి  కల్పన గురు  భజన ఆలకించగా, మాస్టర్ లీలాధర్, మాత భజనలు ఆలపించారు, అనంతరం, అందరూ కలిసి, సమస్త లోకా సుఖినోభవంతు అనే ప్రార్థనతో హనుమాన్ చాలీసాను, రాగ తలయుక్తంగా, కొనసాగింది, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, రేపటి రోజు కార్యక్రమం, శ్రీ ఎంఎల్ నరసింహారావు గారి గృహంలో జరుగుతుందని చెప్తూ, స్వామివారి 98వ జన్మదినోత్సవ సందర్భంగా మనమంతా అనేక సేవా కార్యక్రమాల్లో మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్తూ ముఖ్యంగా నవంబర్లో జరిగే స్వామి వారి జన్మదినోత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయంలో మనమంతా ఎక్కువ మంది సేవాదళ్ సభ్యలు  సేవలందించాలని,  అదే విధంగా  శివంలో జరిగే  పూజా కార్యక్రమాలలో, వివిధ  సేవా కార్యక్రమాలలో,  ఆశ్రితకల్పలో సేవలలో,  మన సమితి ద్వారా కొత్త సభ్యలను తయారు చేసి పంపాలని, మరియు, "శ్రీ సత్య సాయి ప్రేమ తరు" పధకం లో, ముఖ్యం గా పాఠాశాల భవనంలో, మరియు మన ప్రాంతం లో నున్న దేవాలయాలలో చెట్లను నాటి, జీవో టాగింగ్ చేయాలన్నారు. ఎవరి గృహంలో భజన అయితే వారు, వారింట్లో వారు వండుకున్న పదార్థం, ఒకరికి గాని ఇద్దరికీ గాని వారికి స్తోమతకు తగ్గట్టుగా, భోజనం తయారు చేసి, ముఖ్యంగా  ఆకలిగా ఉన్న నారాయణని వెతికి, వారికి భోజనం అందించవలసిందిగా, తెలియజేశారు. దీనివల్ల, కొత్తవారు వారింట్లో భజన చేసుకోవటానికి, వారికి ఒక ఆశ కలుగుతుంది అని అన్నారు. భజన సమయంలో, ప్రసాదము ఒక విభూది మాత్రమే శ్రీ గుబ్బ సాగర్ మంగళ హారతి సమర్పణతో మొదటి రోజు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.కార్యక్రమములో 29 మంది భక్తులు పాల్గొన్నారు.  










6-8-2023 ML Narasimha Rao Residence: 2nd Day of 98 Days 
GANESH BHAJAN-PRABHAKAR ఆనంద సాగరా మురళీధర -  కరుణాసముద్ర శ్రీరామ,  దుర్గా లక్ష్మీ సరస్వతి 
దిమిత దిమిత దిమ్ జగదీశ్వరి దయాకర్ మా  ----
హనుమాన్ చాలీసా,
 స్వామి సందేశాన్ని సునీత గారు వినిపించారు. TOTAL PARTICIPATED 15 MEMBERS:



7-8-2023 Sivam  3rd Day of 98 Days  CONDUCTED SUCCESSFULLY: MAHILA POOJA . ATTENDED MEMBERS: SMT NEELIMA, SMT SUNITHA, CHAND BEE , SMT VIJAYA LAKSHMI. Jyothi, ETC., SHODASOPACHARA POOJA, BHAJANA, HANUMAN CHALISA, NARAYANA SEVA... SAIRAM.




8-8-2023 Skill Development Centre  4th Day of 98 Days 

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba Varu 0n 8-8-2023 4th Day of 98 Days Bhajan Successfully Completed at Skill Development Tailoring Centre.  Nearly 15 members attended.... Vedam, Bhajana, Hanuman Chalisa, Swamy Saying, Announcement and Haarathi are offered by Smt Kapana and Lavanya. *Photos*






9-8-2023 Sri P Prakash  5th Day of 98 Days 


Bhajan successfully completed at P Prakash's Residence: 
He is very happy with the bhajan, as there is less expenditure 
and he felt very happy. 11 members attended. 

10-8-2023 Bhajan Hall. 
Completed Successfully. 8 members attended 

11-8-2023 Smt Dasa Vani's Residence. 
10 Members attended 

12-8-2023 SMT & SRI CHAKRADHAR RESIDENCE 
13 Members attended SMT NEELIMA IS OFFERING HAARATHI TO BHAGAWAN. 



9th Day - 13-8-2023 ORIGINALLY SRI SATHYANARAYANA'S NAME IS THERE BUT DUE TO SOME REASONS  
THE VENUE CHANGED TO THE SKILL DEVELOPMENT CENTRE. 
Today at Skill Development Centre, all the Bal Vikas Students and parents, Tailoring Gurus, Osman Gunj, and Mahilas participated and the entire program was led by Smt Kalpana and Smt Bhagyalakshmi Garu. Smt Radhika of Former batch Tailoring Trainee has shared her experiences also. As usual, Smt Sunitha Garu is reading Swamy's Message. 
Sairam. Tomorrow's Bhajan is at Smt Dasa Padmavathy's residence. Balvikas students offered haarati to Bhagawan.
Today all 19 members have attended the program. 








హనుమాన్ చాలీసా

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1

రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3

కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5

శంకర సువన కేసరీ నందన ।
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6

విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9

భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10

లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11

రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12

సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13

సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14

యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17

యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19

దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20

రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22

ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23

భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24

నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25

సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26

సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27

ఔర మనోరధ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28

చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29

సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31

రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32

తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33

అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35

సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37

జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38

జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40

దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

 


10th Day 14-8-2023 Smt Dasa Padmavathy's residence... Today is Masasivaratri also. 
Hence there will be Rudraparayam. 
followed by Bhajans and Hanuman Chalisa. 






ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా శ్రీ రుద్ర పారాయణం, తదుపరి భజన, హనుమాన్ చాలీసా అందరు కలసి జరిపించారు. ఈ రోజు శ్రీమతి శైలేశ్వరి గారు రుద్రం లీడ్ చేయగా, శ్రీమతి కల్పన హనుమాన్ చాలీసా లీడ్ తీసుకొని, ఏంతో భక్తి శ్రద్దలతో, కార్యక్రమము కొనసాగినది. 

ఈ రోజు కార్యక్రమములో మొత్తము 11  మంది పాల్గొన్నారు. 
శ్రీమతి దాస పద్మావతి గారు మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

రేపటి కార్యక్రమము శ్రీ రతి రావు పాటిల్ గారి ఫ్యాక్టరీ లో. 

================================================
15-8-2023 న ఈ రోజు శ్రీ రతి రావు పాటిల్ గారి ఫ్యాక్టరీ లో బ్రహ్మ ముహూర్తములో గణపతి హోమం, సాయి గాయత్రీ హోమము, ప్రముఖ వేదపండితులు, స్వామి చిర కాల భక్తులు, బ్రహ్మశ్రీ సన్నిధానం శ్రీధర శర్మ గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్దలతో, పాటిల్ గారు కుమారులు, కోడళ్ళు, పాటిల్ బ్రదర్స్, మరియు వారి వియ్యంకులు, అందరు కలసి, హోమ కార్యక్రమములో పాల్గొన్నారు. విశ్వేశ్వర శాస్త్రి గారు కూడా పాల్గొన్నారు. 














జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం, శ్రీ సత్య సాయి వ్రతం, శ్రీమతి కమల గారి ఆధ్వర్యంలో ఎంతో వైభముగా జరిగినది. స్వామి వారి 98వ జన్మదినోత్సవ వేడుకలో భాగంగా, ప్రత్యేక భజన, హనుమాన్ చాలీసా పారాయణ శ్రీమతి కల్పన, భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో, జరగటం, మరియు ఈ ప్రత్యేక కార్యక్రమం లో ఎక్కువ మంది భక్తులు పాల్గొనటం విశేషం. 

చివరగా స్వామి వారికీ మంగళ హారతి తో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది. అందరు తీర్థ ప్రసాదములు స్వీకరించి వెడలినారు. 

రేపటి అనగా 16-8-2023  కార్యక్రమంలో చిన్న మార్పు.
 సీనా బేకరీ దగ్గర గల 
శ్రీ బ్రహ్మం గారి గృహంలో భజన కరెక్ట్ అడ్రస్ కొరకు శ్రీమతి సునీత గారిని సంప్రదించగలరు. 

================================================

ఈ శ్రీ బ్రహ్మం జ్యోతి గారి ఇంట్లో  భజన, హనుమాన్ చాలీసా అందరు కలసి జరిపించారు.   శ్రీమతి కల్పన, మరియు భాగ్య లక్ష్మి,  హనుమాన్ చాలీసా లీడ్ తో  ఏంతో భక్తి శ్రద్దలతో, కార్యక్రమము కొనసాగినది. 
శ్రీమతి సునీతా స్వామి వారి సందేశమును వినిపించారు. 
శ్రీమతి జ్యోతి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 
రేపు అనగా 17-8-2023 న మన కోటి సమితి భజన హాల్ భజన. 




23-8-2023: Smt Sandhya - Near Vaani's Residence: 

1-9-2023  P V SASTRY 







2-9-2023:

3-9-2023: Program at Skill Development Centre:

4-9-2023: Smt Jyothi: 

5-9-2023: Ashritha Kalpa: 


6-9-2023 program at Skill Development Centre: Sri Krishnashtami. 



                    Vinayaka Chavithi Celebrations: 18-9-2023 













18, సెప్టెంబర్ 2023- వినాయక చవితి రిపోర్ట్ 

సంవత్సరం : శోభకృత్ నామ సంవత్సరం,ఆయనం దక్షిణాయణం,మాసం : భాద్రపదమాసంఋతువు : వర్ష ఋతువు,కాలము : వర్షాకాలం,వారము :సోమవారం పక్షం : శుక్లపక్షం తిథి  చవితి,ఈ రోజు స్వామి దివ్య ఆశీస్సులతో వినాయక చవితి పండుగ సందర్భముగా ప్రత్యేక భజన శ్రీమతి శైలేశ్వరి నవీన్ కుమార్ గారి నివాసమునందు అత్యంత భక్తి శ్రద్ధలతోసరిగ్గా ఉదయం 8 గంటలకుఓంకారం తో ప్రారంభమై వేదపఠనంగణపతి గాయత్రీగణపతి అధర్వణ శీర్షంశాంతి మంత్రములుఅనంతరంకన్వీనర్ పాడిన  గణపతి ఓం - గణపతి ఓం తో ప్రారంభమై,  బాలవికాస్ విద్యార్థిని - ధీమహి,  శుక్లామ్ భర ధర మంత్రంఅనే భజనగోవింద బోలో గోపాల బోలో  గురు భజన కల్పన పాడగామాస్టర్ లీలాధర్మాత భజన - సత్య స్వరూపిణి మా భజన ఆలపించగా,  శ్రీమతి రేణుకకేశవ మాధవ అనే భజనను ఆలపించారు. చిరంజీవి గాయత్రీ నాగ గాయత్రీ,  సాయిరాం హమారాసాయిరాం హమారా,  అనే భజనకు అందరూ కలిసి,  పాడగా భజన హాల్ మార్మోగినది. రతిరావు పాటిల్ గణేశ శరణం అనే భజనను, సేవాదళ్ సభ్యుడు అరవింద్ జ్యోతి ల కుమార్తె, చిత చొర యశోద కె బాల్ అనే భజనను, యెంతో చక్కగా  పాడి అందరి మన్నలను పొందినది. అందరూ కలసి, రాగ తాళములతో, భక్తితో, "హనుమాన్ చాలీసా" అందరూ కలసి పాడారు. చివరగా, శ్రీమతి శైలేశ్వరి, సుబ్రహ్మణ్యం భజనను పాడడంతో భజన కార్యక్రమము దిగ్విజయముగా ముగినది. తరువాత స్వామి వారి దివ్య సందేశము, అందరూ విన్న అనంతరము, గణేశ మహారాజు కు, మరియు  స్వామి వారికి శ్రీ నవీన్ గారు  హారతి సమర్పణ గావించారు. బాలవికాస్ విద్యార్థులు వినాయక చవితి పండుగ సందర్భములో "గణపతి చిత్రములను" గీసి అందరి ప్రశంశలు పొందినారు.  కార్యక్రమము దిగ్విజయముగా, జరిపించిన  స్వామికి హృదయపూర్వక కృతజ్య్నాతలు తెలియజేసిన తదనంతరంకొన్ని ప్రకటనలు అనంతరం,  అందరూ ప్రసాదం తీసుకొని వారి వారి గృహములకు చేరారు.  ఈ నాటి కార్యక్రమములో, శ్రీ ప్రభాకర్, శ్రీ నవీన్, రతి రావు పాటిల్, సతీష్, అరవింద్, జ్యోతి, పలువురు పాల్గొన్నారు. 











99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...