Saturday, November 11, 2023

BLOBAL AKHANDA BHAJANA 11th Nov PM to 12 6 PM. KOTI SAMITHI SLOT. 12TH 6 AM TO 7 AM

 







12-11-2023 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో , ఈ రోజు కోటి సమితి కి కేటాయియించిన, సమయం ఉదయం 6 గంటలనుండి 7 గంటలవరకు. 

ఈ రోజు కార్యక్రమములో పాల్గొన్న వారు, శ్రీమతి రేణుక, శ్రీమతి కల్పన, శ్రీమతి సునీత, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి జ్యోతి, శ్రీమతి రాంనగర్ జ్యోతి, శ్రీమతి విజయ లక్ష్మి, చిరంజీవి గాయత్రి, శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు కూడా ఈ రోజు కోటి సమితిలో పాల్గొని స్వామి వారికీ భజనలు పాడి, వారి ఏంతో ఆనందించారు. 

అదే విధముగా, పురుషుల విభాగంలో, శ్రీ వెంకటేశ్వర నాయుడు గారు, శ్రీ మహాంకాలి నరసింహ రావు గారు, శ్రీ నాగేశ్వర రావు గారు, శ్రీ రతి రావు పాటిల్ గారు, మాస్టర్ లీలాధర్, మాస్టర్ హేమాంగ్, మరియు కన్వీనర్  పి విశ్వేశ్వర శాస్త్రి., తదితరులు  పాల్గొని భజనలు పాడి, స్వామి దివ్య అనుగ్రహానికి  పాత్రులైనారు. ప్రముఖ గాయని, శివమ్ భజన గాయని, స్వామి చీర కాల భక్తురాలు,  శ్రీమతి సరస్వతి ప్రసాద్, కోటి సమితి సభ్యులను, ముఖ్యంగా ప్రీ-సేవాదళ్ సభ్యలైన, లీలాధర్, హేమాంగ్, చిరంజీవి గాయత్రీ లను, మరియు, శ్రీమతి కల్పన గురును స్తుతిస్తూ పాడిన పాట ఎంతో బాగా పాడినట్లు, తెలిపారు. శ్రీ వెంకటేశ్వర నాయుడు గారు, వారి డోలక్ వాద్యం పై అందరికి అత్యాద్భుతంగా సహకరించారు.  భజన అనంతరం, పల్లకి సేవ గూర్చి, శ్రీ  కృష్ణ దేవ రాయ భాష నిలయం లో 15 వ తేదీన జరిగే కార్యక్రమ వివరములు అన్ని అందరికి తెలిపి, తెలియని వారికి తెలుపమని, మన మాన్తా స్వామి పుట్టుపందుగా సందర్భముగా, 17 వ తేదీ నుండి 23 వరకు అన్ని  కార్యక్రమముల లో పాల్గొనాలని, కన్వీనర్ వివరించారు. 

=======================================================

Today, with the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba Varu, In connection with Global Akhanda Bhajan,  to Koti Samithi the alloted time was  6 AM to 7 AM.

In this program, participants such as Mrs. Renuka, Mrs. Kalpana, Mrs. Suneetha, Mrs. Shaileshwari, Mrs. Jyothi, Mrs. Ramnagar Jyothi, Mrs. Vijaya Lakshmi, Chiranjeevi Gayatri, Mrs. Saraswathi Prasad, and others joyfully sang bhajans for Swami at Sivam, by Koti Samithi today during 6 AM to 7 AM. 

Similarly, in the men's section, Mr. Venkateshwar Nayudu, Mr. Mahankali Narsimha Rao, Mr. Nageshwar Rao, Mr. Rathi Rao Patil, Master Leeladhar, Master Hemanth, and Convener P. Visweswara Sastri participated in bhajans, playing an active role. The contribution of Mr. Venkateshwar Nayudu on the Dolak instrument was particularly appreciated.

After the bhajans, Convenor explaind the week long program 17th to 23rd Programs to the participants. . and also requested to all this information was shared with everyone to ensure their participation in all events from the 17th to the 23rd. Convener provided detailed information on all the programs scheduled during these days, emphasizing the importance of participation for everyone.


No comments:

Post a Comment

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...