Wednesday, November 22, 2023

EDUCATION IN HUMAN VALUES.

రిపోర్ట్ 16-12-2023 





భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో శ్రీ  సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి  సమితి, హైదరాబాద్  మానవతా విలువలతో కూడిన  విద్యను ఉస్మాన్ గంజ్  కుంటా రోడ్డు లో కల గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో, హైదరాబాద్ తేదీ:16-12-2023  సమయం 3.00 గంటల నుండి 4.00 గంటల వరకు 116 మంది విద్యార్థిని విద్యార్థులుకు బోధించనైనది. ఈ కార్యక్రమములో, శ్రీమతి శైలేశ్వరి గారు, శ్రీమతి శైలేశ్వరి గార్లు    Educare Instructors గా, పాల్గొన్నారు.

ఈ రోజు మానవతా విలువల బోధన అనే కార్యక్రమంలో ఆరోగ్యము పరిశుభ్రత అనే అంశం శ్రీమతి రేణుక గారు, శ్రీమతి శైలేశ్వరి గారు బోధించారు‌.

 ఈ కార్యక్రమంలో 116 విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

దీనిలో శైలేశ్వరి గారు మార్గదర్శనంతో నిశబ్దమును పాటింప చేయటం, అనే అంశమును వివరించారు. 

ఆట- నెమ్మది అయిన  ఉద్వేగము, మరియు ఉద్వేగపరమైన ఆరోగ్యము గురించి, ఉద్వేగ నిర్వహణ నియంత్రణ అనే అంశాలు తెలియజేశారు.

రేణుక గారు  కుళ్ళిపోయిన ఉల్లిపాయలు అనే కథను చెప్పి అనువర్తింప చేయటం, ఉద్వేగాలపై శారీరక వ్యాయామం యొక్క ప్రభావం, ఆచరణ మనిషిని పరిపూర్ణంగా చేయడం అనే అంశాలు వివరించారు 

 .


శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ “మానవతా విలువలతో కూడిన విద్య కార్యక్రమము”            2-12-2023, కుంటా రోడ్ రోడ్ స్కూల్, ఉస్మాన్ గంజ్, హైదరాబాద్. నుండి ప్రారంభం”.  2 గంటలనుండి 3 గంటల ప్రారంభ తరగతి ప్రారంభ మైనది. శ్రీమతి సావిత్రి స్కూల్ టీచర్, మరియు శ్రీమతి రేణుక గారు జ్యోతి ప్రకాశనం, గావించి, రేణుక గారు క్లాస్ తీసుకున్నారు. 175 , మంది బాల బాలికలు పాల్గొన్నారు. సాయిరాం.



MESSAGE FROM OUR DISTRICT PRESIDENT 

Sai Ram Brothers and Sisters.
 By Abundant Grace of Bhagawan,sister
 Dr Saraswati Mudigonda is hereby nominated 
as EHV ( Training) Coordinator,
SSSSO,Sivam,Hyderabad.
 May Bhagawan Bless and Guide her in her new role.
Sai Ram.


 *DEEPAK RAJ 99496 70827*Sairam  with due respect to all the Samithi Convenors and the Concerned EHV personnel, please furnish the required data as mentioned in the attached format. This may please be given immediate attention.

శ్రీ దీపకరాజుగారు హైదరాబాద్ జిల్లా Co. Ordinator (HVP)


MESSAGE GIVEN TO DEEPAK RAJ GARU: STATING THAT SMT RENUKA GARU IS E I FROM OUR KOTI SAMITHI. 

 EDUCATION IN HUMAN VALUES. 


Sairam Brothers !! As we all know the first round of the EHV Project in Government schools will be formally inaugurated tomorrow the 23rd of November, on the most auspicious and momentous occasion of our Beloved Bhagawan's Birthday. 

As suggested by our DP Garu, I am sharing the letter issued by our State President Garu addressing the HMs of schools under this program.  

We need to explain this project (as given in the letter) and inform them that the first session will be starting on 2nd December 2023. 

We need to go through the attached letter before visiting the schools tomorrow.  

Let's pray to Bhagawan for his blessings and guidance in this divine activity. Sairam.






ఓం శ్రీ సాయిరాం 🙏
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణ

ప్రేమస్వరూపులైన భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లుతూ,
ఆత్మీయ జిల్లా/ కార్య నిర్వాహక అధ్యక్షులకు సాయిరాం.

తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖవారు  మానవతా విలువలతో కూడిన విద్య (Education in Human Values) కార్యక్రమం ద్వారా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణను భాగస్వాములుగా చేస్తూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో 7, 8, 9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు మానవతా విలువలు బోధించి, దేశానికి ఉపయుక్తమైన పౌరులుగా తీర్చిదిద్దాలని సత్సంకల్పం చేయడం స్వామివారి అపార కరుణకు నిదర్శనంగా భావిస్తున్నాను.

ఈ కార్యక్రమమును, ముందుగా ఎంపిక చేసిన 15 జిల్లాలలో 108 పాఠశాలలో త్వరలో ప్రారంభించబోతున్నాం.  

పాఠశాలకు వెళ్లి పిల్లలకు సంబధిత అంశము బోధించు గురువులకు అనగా  Educare Instructor (EI) లకు, వీరితో బాటు జిల్లా అధ్యక్షులకు, జిల్లా సమన్వయ కర్తలకు 
మానవతా  విలువలతో కూడిన విద్య (Education in Human Values) కార్యక్రమం పై ప్రాథమిక అవగాహన కొరకు ఈ క్రింది ప్రణాళిక రూపొందించబడినది. 

1) ఆదివారం, 29 అక్టోబర్ 2023 , సాయంకాలం 4 గం.  నుండి 6 గం.వరకు ----> 
మానవతా విలువలలో విద్య (EHV)  కార్యక్రమం పై జిల్లా అధ్యక్షులు, జిల్లా సమన్వయ కర్తలకు, Educare Instructor (EI) లకు ఆన్ లైన్ లో ప్రాథమిక అవగాహన 

2) ఆదివారం, నవంబర్ 5 ----->  Educare Instructor (EI) లకు శ్రీ సత్యసాయి విద్యా విహార్, బాగ్ అంబర్ పేటలో ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు శిక్షణ ( వీరితో బాటు జిల్లా విద్యావిభాగ సమన్వయ కర్తలు హాజరవ్వాలని సూచన)

మానవత్వాన్ని పోషించి, విశ్వ శ్రేయస్సు చేకూర్చు మానవతా విలువలను నిర్మల హృదయులైన బాలబాలికలకు  బోధించి, సమాజ సంక్షేమమునకు ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దు అత్యుత్తమ సేవలో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ హార్దిక అభినందనలు తెలుపుతూ, స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.


సదా సాయి సేవలో,
పి. వెంకట్రావు,
రాష్ట్ర అధ్యక్షులు.


No comments:

Post a Comment

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...