Sunday, November 5, 2023

ESSAY WRITING COMPETITION, 2023

 



 

========================================================

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతోస్కూల్ లెవెల్ విద్యార్థులకు "కాలము  వ్యర్థం చేసిన  -  జీవితమే వ్యర్థం:   కాలేజీ విద్యార్థులకు మన ప్రపంచాన్ని సురక్షితం చేసే కోసం ఒక చెట్టు నాశిస్తూంది. వ్యాస రచన పోటీలను నిర్వహించిన విషయము విదితమె.  యావత్ భారత దేశంలో 3,60,585 విద్యార్థులు, 7,101 విద్యాసంస్థల నుండి వ్రాయగా,  కర్ణాటక నార్త్ నుండి  260 విద్యాసంస్థల ద్వారా 9007 మంది, కర్ణాటక సౌత్ నుండి, 100 విద్యాసంస్థల నుండి, 7,170 విద్యార్థులు వ్రాసారు. కేరళ నుండి 897 విద్యాసంస్థల ద్వారా, 28, 087 విద్యార్థులు పాల్గొన్నారు. తమిళనాడు నార్త్  నుండి, 32 విద్యాసంస్థల ద్వారా 1607 మంది పాల్గొనగా, తమిళనాడు సౌత్ నుండి 141 విద్యాసంస్థల నుండి, 12,588 మంది వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో 3522 విద్యాసంస్థల ద్వారా 1,48,050 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో, అత్యధిక సంఖ్యలో  2,149 విద్యాసంస్థల ద్వారా, 1,54,076 విద్యార్థులు పాల్గొనటం విశేషము. 

హైదరాబాద్ లో గల శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, 16 సమితిలలో, కేవలం 6 సమితిలలో గల స్కూల్, కాలేజీ విద్యార్థులు పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు, చేజిక్కుకోగా, 

కోటి సమితి సమితి లో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్, విద్యార్థి, శ్రద్ధ సర్దివాల్ 9 వ తరగతి, ఇంగ్లీష్ మీడియం మొదటి బహుమతి పొందారు. 


SHRADHA SARDIWAL IX A LITTLE FLOWER HIGH SCHOOL. 
IST PRIZE 

అదేవిధముగా, లిటిల్ ఫ్లవర్ స్కూల్, విద్యార్థి, కే ఆషిత ధన్ రాజ్ 10 వ తరగతి, ఇంగ్లీష్ మీడియం, ద్వితీయ బహుమతి పొందారు. 

                                     

K ASHITHA DHANRAJ X A    LITTLE FLOWER SCHOOL, 

2ND PRIZE

లిటిల్ ఫ్లవర్ స్కూల్, విద్యార్థి, టి అశిఖ రెడ్డి  10 వ తరగతి, తెలుగు మీడియం, తృతీయ బహుమతి పొందారు.


T ANSHIKA REDDY X C - LITTLE FLOWER SCHOOL. 
THIRD PRIZE 

కాలేజీ లెవెల్ లో  నృపతుంగ కాలేజీ విద్యార్థి  పాండే వేదాంతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్  తృతీయ బహుమతి,  కైవసము చేసుకున్నారు. 


MS P VADANTI INTER IST YEAR MPC 
NRUPATUNGA COLLEGE 


---ooo ---

No comments:

Post a Comment

Centanary Celebrations of Bhagawan Sri Sathya Sai Baba Varu. 16to 23rd November, 2025:

  Centenary Celebrations of  Bhagawan Sri Sathya Sai Baba Varu.  16 to 23rd November, 2025  Global Akanda Bhajan:   8th Nov. 2025,  Saturday...