Friday, August 2, 2024

13TH DAY 2-8-2024 - BALVIKAS BHAJAN ONLINE. 2-8-2024


13TH DAY 2-8-2024 - BALVIKAS BHAJAN ONLINE. 2-8-2024 

శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ సత్యసాయిబాబా వారి 99వ జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు 13వ రోజు  ఓం శ్రీ సాయిరాం. ఈరోజు స్వామివారి 99 వ జన్మదినోత్సవ వేడుకలు భాగంగా 13వ రోజు. సెకండ్ ఆగస్టు 2024. మనము ఆన్లైన్ బాలవికాస్ కార్యక్రమం జరుపుకున్నాము. ఓంకారం గణపతి ప్రార్ధన గాయత్రి మంత్రం సాయి గాయత్రి. చెప్పబడింది.  భజనలు పాల్గొన్న చిన్నారుల పేర్లు.

లీలాధర్ ,ధీమయి, విత్ మహి., ధర్మతేజ్, ధనుంజయ్, రూప శ్రీ, గాయత్రి, శృతి, వర్షిత,  కన్వీనర్ శాస్త్రి గారు, శ్రీమతి మహాలక్ష్మి, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి కల్పన  శ్రీమతి జ్యోతి, శ్రీమతి భాగ్యలక్ష్మి , శ్రీమతి అన్నపూర్ణ గారు, పాటిల్ గారు, వర్షిత. వీరందరూ ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 

శ్రీమతి  అన్నపూర్ణ అక్క పెద్దిపుట్టపర్తి నుంచి మాట్లాడుతూ కార్యక్రమం విని వారి యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ హనుమాన్ చాలీసా కేవలం పటించడమే కాకుండా ఆ శ్లోకాలు అర్ధాన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేశారు.  ఈ శ్రీ సత్య సాయి బాబా వారికి హారతి తో ముగియబడింది.

 



No comments:

Post a Comment

MEDICAL CAMP 10th August, 2025:

 LIST OF NSS STUDENTS FOR MEDICAL CAMP LINK   https://forms.gle/YYpntg2osbtzFfrv6   With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Bab...