Sunday, September 22, 2024

SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES - AT CITY COLLEGE. IN CONNECTION WITH N S S DAY CELEBRATIONS: 26-9-2024

 

SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIOUS - AT CITY COLLEGE. IN CONNECTION WITH N S S DAY CELEBRATIONS: 26-9-2024 

      
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు అనగా 26-9-2024 న హైదరాబాద్ లో గల సిటీ కాలేజీ లో,    శ్రీ సత్య సాయి యూత్ ఎంపవర్మెంట్ సిరీస్ కార్యక్రమము, 12 గంటలకు ప్రారంభమైనది. ఈ కార్యక్రమములో, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బాల భాస్కర్ పరిచయము కార్యక్రమము అనంతరము, ఎంతో వైభవముగా జరిగినది. కోటి సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలికి, NSS, గూర్చి, కాలేజ్ చరిత్ర గూర్చి, కాలేజీ కి మరియు కన్వీనర్ గారికి గల అనుబంధం గూర్చి, వివరించి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, గూర్చి మరియు వారి మార్గదర్శకత్వంలో నిర్వహించిన అనేక కార్యక్రమాల గూర్చి వివరముగా వివరించారు. 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి వందనాలు, సమర్పించుకుంటూ, ఈ నాటి కార్యక్రమానికి, అధిక సంఖ్యలో పాల్గొన్న సిటీ కాలేజీ యూత్ కు మరియు  అందరికి స్వాగతం సుస్వాగతం.  శ్రీ డీ నాగరాజ్ NSS ఆఫీసర్, మాట్లాడుతూ, శివమ్ మందిరంలో  పొందిన అనుభూతిని, వివరించారు డాక్టర్ కృష్ణ చంద్ర కీర్తి, మాట్లాడుతూ, వారి నాన్నగారు వారు వ్రాసిన పద్యముల గూర్చి, మాట్లాడుతూ, పద్యములన్ని బాబా వారి మీద వ్రాసినవి అని తెలుపుతూ, కొన్ని పద్యములను కూడా ఆలపించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విప్లవ్ దత్  శుక్లా మాట్లాడుతూ, దీపారాధన సమయంలో సంస్థ సభ్యలు అసతోమా సద్గమయ , తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా  అమృతంగమయ అనే  శ్లోకం అర్థాన్ని వివరించి, మనమంతా శ్రీ సత్య సాయి సంస్థలతో కలసి సేవ చేయుట వలన ఫలితమ్ తొందరగా లభింస్తుందన్నారు . ఒకటి ఒకటి రెండు కాదని, పదకొండని అంటూ, స్వామి ని దర్షించి, దివ్యానుభూతి పొందినట్లు తెలిపారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి  సేవా సంస్థలు, చేస్తున్న అనేక కార్యక్రమాలను వివరిస్తూ, నేషనల్ సర్వీస్ స్కీం సభ్యులు చేస్తున్న సేవలను, పోలుస్తూ,  వారిని అభినందించారు. శ్రీ రావు మాట్లాడుతూ 1. DM.. Disaster management 2. Music therapy 3. Spoken English 4. Resume preperation 5. Social Etiquette .. police, lawyer, medical care 6. Medical camps .. general, ent, ophthalmology, dental 7. Narayana Seva 8. Industrial visit 9. CCMB visit 10. ICT visit 11. TIFR visit 12. Employment opportunities ICICI foundation 13. Unity Run 14. Walk with values 15. PCOD 16. Cancer awareness 17. Sports ( Unity cup) 18. Essay writing . Debating clubs. Elocution on values 19. Devotional / National Integration/ Folk Singing competition 20. Prema tharu( three plantation) 21. Swach tha se divya tha thak... College cleaning 22. Personality development 23. Corporate tour.. Deloitte, T-Hub 24. Vedam-Medha suktam 25. Assistance to students planning for abroad..US Consulate శ్రీ వివరములన్ని తెలుపుతూ, మీ అందరికి ఏ రకమైన సేవలు అవసరమో అవి అన్ని మేము మీకు ఉచితముగా సేవలందిస్తామని భరోసానిచ్చారు. చివరగా మాట్లాడుతూ మేము మీదగ్గరికె వచ్చి సేవలందిస్తామని అన్నారు. NSS మరియు సత్యసాయి సంస్థలు కలసి పనిచేస్తే సమాజానికి అత్యంత ప్రయెజనాన్ని చే కూర్చి వచ్చన్నారు. 

కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావించి, వచ్చే 26 వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి మీ ముందుకు వస్తామన్నారు. అందరికి కాలేజీ ప్రిన్సిపాల్, డాక్టర్ బి  బాల భాస్కర్ గారికి, శ్రీ డీ నాగరాజ్ NSS ఆఫీసర్ గారికి,డాక్టర్ కృష్ణ చంద్ర కీర్తి గారికి,  డాక్టర్ ఎల్ తిరుపతి గారికి, డాక్టర్  వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విప్లవ్ దత్  శుక్లా. శ్రీ NSS స్టూడెంట్, శ్రీ కే సాయి కుమార్ గారికి, శ్రీ బి అంజాన్ నాయక్ గారికి, కుమారి స్వప్న గారికి  ధన్యవాదములు తెలుపుకుంటు, కార్యక్రమమును దిగ్వివిజముగా జరింపించిన అనేక కృతజ్య్నాతలు తెలుపుకుంటూ, సమస్త లోక సుఖినోభవంతు అనే ప్రార్ధనతో కార్యక్రమము విజయ వంతముగా ముగిసినది. 

Sri Sathya Sai Youth Empowerment Series at City College, Hyderabad.

A grand event, the Sri Sathya Sai Youth Empowerment Series, was successfully conducted at City College, Hyderabad on September 26, 2024. The program commenced at 12 noon under the Divine blessings of Bhagavan Sri Sathya Sai Baba Varu.

Key Highlights of the Event:

  • Inauguration and Welcome: The program was inaugurated with a formal introduction of the Hyderabad District President and the College Principal, Dr. Bala Bhaskar.
  • Lighting the lamp: “The lamp was ceremoniously lit by distinguished guests including the Hyderabad District President, Sri A. Malleshwara Rao; the City College Vice Principal, Dr. Viplav Dat Shukla; NSS Officers Dr. D Nagaraju and Dr. L. Tirupathi; Dr. Krishna Chandra Keerthy; and the Samithi Convener.”.
  • The event commenced with a warm welcome address by  P. Visweswara Sastry, the Convener of the Koti Samithi. He elaborated on the history of the college, its association with NSS, and the numerous initiatives undertaken under the guidance of the Hyderabad District President.
  • Dr. D. Nagaraju and Dr. L. Tirupathi shared their experiences with Sivam and Baba, while Dr. Krishna Chandra Keerthy recited inspiring poems dedicated to Bhagavan Sri Sathya Sai Baba. The Vice Principal, Dr. Viplav Dat Shukla, explained the significance of the mantra "Asato ma sad gamaya, tamaso ma jyotir gamaya, mrtyor ma amritam gamaya," emphasizing the importance of selfless service..
  •  
  • Sathya Sai Seva ORGANISATIONS & NSS  : The Hyderabad District President, Sri A. Malleshwara Rao, highlighted the various service initiatives undertaken by the Sathya Sai Seva Organizations, drawing parallels with the commendable service rendered by the NSS students. He detailed a wide range of activities, including disaster management, music therapy, spoken English classes, medical camps, educational tours, and various awareness programs.
  • Interactive Session: The event provided a platform for interactive sessions, allowing students to seek guidance and support for their future endeavors. The District President assured the students of comprehensive support in various fields, including career counseling and skill development.
  • Conclusion: The program concluded with a vote of thanks, acknowledging the contributions of all the participants, speakers, and organizers. The organizers expressed their gratitude to the College Principal, NSS officers, and other dignitaries for their support.

Overall, the event was a resounding success, fostering a sense of community and inspiring the youth to contribute towards a better society. The program underscored the importance of spiritual values and selfless service, emphasizing the transformative power of education and holistic development.

 


No comments:

Post a Comment

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...