Friday, September 6, 2024

VINAYAKA CHAVITHI CELEBRATIONS AT BEGAM BAZAR 7-9-2024

 VINAYAKA CHAVITHI CELEBRATIONS AT Begam Bazar, Hyderabad 7-9-2024 





ఓం శ్రీ సాయిరాం స్వామివారి అనుగ్రహంతో వినాయక చవితి పండుగ సందర్భంగా స్వామి వారి 99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా, ఈ రోజు 50 వ రోజు వినాయక చవితి సందర్భముగా, ప్రత్యేక  భజన ఎంతో వైభవంగా జరిగింది. ఓంకారము, వేదము , స్వామివారి అష్టోత్తరము ,భజన, హనుమాన్ చాలీసా ,స్వామి వారి దివ్య సందేశం మరియు స్వామివారికి హారతి ఎంతో పవిత్రంగా నిర్వహించడం జరిగింది. ఈ విధంగానే స్వామివారి అనుగ్రహం  అందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ, శ్రీ  నవీన్ కుమార్ స్వామి వీరికి హారతి సమర్పణతో కార్యక్రమము ముగిసినది. 










No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...