Thursday, September 8, 2016
Special article reading by DR Suman Babu-1 - NEW! Radio Sai
Please Click Here to listen Swamis Trip to Africa - Special article reading by DR Suman Babu-1 - NEW!
Radio Sai
Sunday, September 4, 2016
Sri Krishnam Vande Jagatguram Koti Samithi, Hyd. 3-9-2016 at Annamacharya Bhavana Vahini Annamayyapuram. Hyd
PL CLICK to view the photos of Krishnam Vande Jagatguram held on 3-9-2016.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో సెప్టెంబర్,3 వ తేదీన, అన్నమాచార్య భావన వాహిని, పవిత్ర ప్రాగణంలో ప్రతి శనివారం, శ్రీ అన్నమాచార్య సహిత, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ, సంగీత స్వర ఆర్చనలో భాగంగా, ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, బాల వికాస్ విద్యార్థులు, మరియు శ్రీ సత్య సాయి నృత అకాడమీ,విద్యార్థులు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ, " శ్రీ కృష్ణం వందే జగత్ గురుం " సంగీత రూపకమును, సంయుక్త్యముగా అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించి, అందరి మన్నలను పొందినారు.
పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు, మాట్లాడుతూ, గోపికలు, గొపాలురు, కృష్ణుడు, యశోద, గురువు గారిని, మరియు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ వారిని, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, ఈ " శ్రీ కృష్ణం వందే జగత్ గురుం " సంగీత రూపకమును, ఎన్నో ప్రదర్శనలు, ఇచ్చే విధముగా, ఆశీర్వదిస్తూ, అందరి పక్షాన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్ధించారు. అందరికి అన్నమాచార్య భావన వాహిని,పక్షాన జ్ఞాపికలను డాక్టర్ నంద కుమార్ బహుకరించారు. శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి శ్రీ అన్నమాచార్య సహిత, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ, మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము ముగిసినది.
జై సాయి రామ్.
03-09-2016
Please Click Here for listening the Special Program by Sri Sai Das
The Speech focusses on the Life of Sri Victor Krishna Kanu - an instrument in the hands of Bhagawan in starting a school in Zambia - Special production by Sri Sai Dasu in Sathya Sai Seva Organization Kothi Samithi Hyderabad - NEW!
Pl download the link and listen: or listen at Radio Sai at 10 AM and 8.30 PM.
రేడియో సాయి శ్రోతలకు సాయిరాం...
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో, హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, ఆధ్వర్యంలో, ఆబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనంలో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, పవిత్ర ప్రాంగణములో నిర్వహిస్తూ వస్తున్నా, వివిధ అధ్యయన కార్యక్రమాలలో భాగంగా, శ్రీ సత్య సాయి అవతారోధ్యమ సేవలో, అనే శీర్షిక క్రింద, " ఆఫ్రికా ఖండపు మేలు జాతి వజ్రం " డాక్టర్ విక్టర్ కృష్ణ కాను గారి వర్ధంతి దినోత్సవమును నేడు అనగా సెప్టెంబర్, 3 వ తేదీన, వారి దివ్య స్మృతిలో, వారి ఆత్మశాంతికీ ప్రార్ధిస్తూ, వారికీ నివాళి సమర్పిస్తూన్న, ప్రత్యేక కార్యక్రమము.
ఈ విశేష ప్రసంగ వ్యాస రచన, వ్యాఖ్యానం శ్రీ సాయి దాసు.
Sunday, August 28, 2016
Sri Krishna Janmashtami Celebrations Shivam by Koti Samithi - 25/08/2016
Please Click Here to view the Photographs of Sri Krishna Janmashtami Celebrations at Shivam by Koti Samithi on 25/08/2016
Sunday, May 1, 2016
Sri Sathya Sai Summer camp 2016 - Origami by Govind Gopal Kulkarni
Please Click here to view the photographs of Sri Sathya Sai Summer camp 2016 - Origami by Govind Gopal Kulkarni
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, అద్వర్యంలో 2 వ రోజు శ్రీ సత్య సాయి ఉచిత వేసవి శిక్షణా తరగతులలో భాగముగా, పద్యములు, దెస భక్తీ గీతములు, రామాయణము కార్టూన్ ఆనిమేటెడ్ మూవీ లో భాగంగా, అర గంట సేపు, 2వ భాగము, పెద్ద స్క్రీన్ లో చుపుంచి, భోజన విరామము తరువాత, అంతర్జాతీయ ఒరిగామి నిపుణులు, శ్రీ గోవింద్ గోపాల కులకర్ణి గారు, ముక్ష్య అతిథిగా విచ్చేసి, పిల్లలకు, పిన్నులు, జిగురు, ( కాగితమునకు కాగితము అంటించా కుండా ) కేవలము, మదతలతోటే,( విత్ ఫోల్దిన్గ్స్ ) రొటేటింగ్ టాయ్, తుమ్బ్లింగ్ టాయ్, కప్ కోటు, ఏరోప్లనే, కాగితముతో తాయారు చేయుటలో, శిక్షణ నిచ్చి, బాల, బాలికలతో, తాయారు చేయించారు. చివరగా సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, ప్రముఖ అంతర్జాతీయ, ventriloquist శ్రీ జి వి యన్ రాజు ఈ వేసవి శిక్షణ శిభిరంలో పల్గోనునట్లు తెలిపారు.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, అద్వర్యంలో 2 వ రోజు శ్రీ సత్య సాయి ఉచిత వేసవి శిక్షణా తరగతులలో భాగముగా, పద్యములు, దెస భక్తీ గీతములు, రామాయణము కార్టూన్ ఆనిమేటెడ్ మూవీ లో భాగంగా, అర గంట సేపు, 2వ భాగము, పెద్ద స్క్రీన్ లో చుపుంచి, భోజన విరామము తరువాత, అంతర్జాతీయ ఒరిగామి నిపుణులు, శ్రీ గోవింద్ గోపాల కులకర్ణి గారు, ముక్ష్య అతిథిగా విచ్చేసి, పిల్లలకు, పిన్నులు, జిగురు, ( కాగితమునకు కాగితము అంటించా కుండా ) కేవలము, మదతలతోటే,( విత్ ఫోల్దిన్గ్స్ ) రొటేటింగ్ టాయ్, తుమ్బ్లింగ్ టాయ్, కప్ కోటు, ఏరోప్లనే, కాగితముతో తాయారు చేయుటలో, శిక్షణ నిచ్చి, బాల, బాలికలతో, తాయారు చేయించారు. చివరగా సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, ప్రముఖ అంతర్జాతీయ, ventriloquist శ్రీ జి వి యన్ రాజు ఈ వేసవి శిక్షణ శిభిరంలో పల్గోనునట్లు తెలిపారు.
5th Sri Sathya Sai Aaradhanotsavam 24-04-2016 , Koti Samithi Hyd. Veena Concert by Smt. Emani Kalyani
Please Click here to view the photographs of Veena Concert by Smt. Emani Kalyani
Subscribe to:
Posts (Atom)
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025 GOOGLE FORM: LINK: TOTAL NO OF CANDIDATES LINK: ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...

-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...