శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్పలో కొత్త వంటగది ప్రారంభం కార్యక్రములో
కోటి సమితి పాత్ర
శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్పలో కొత్త వంటగది ప్రారంభం
భగవంతుడు శ్రీ సత్య సాయి బాబా
దివ్య ఆశీర్వాదాలతో, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ యొక్క నిర్వహణ
ట్రస్టీ శ్రీ ఆర్జే రత్నకర్, హైదరాబాద్, తెలంగాణలోని MNJ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్
శ్రీనివాసులుతో కలిసి, ఈ ఉదయం శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్పలో
కొత్త ఆధునిక వంటగది - 'శ్రీ సత్య సాయి ప్రసాదం' ప్రారంభించారు. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు (SSSSO) చేపట్టిన శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్ప, మే 6,
2022న, MNJ క్యాన్సర్ హాస్పిటల్లో ఇన్‌పేషెంట్ల
అటెండెంట్లకు సేవ చేయడానికి ప్రారంభించబడింది. గత రెండేళ్లలో, రోజుకు రెండు భోజనాలు మరియు ఆశ్రయం 11,295
మందికి అందించింది, ఇందులో సేవాదళ్ వాలంటీర్లు 6,800 మంది గంటలు సేవ చేశారు. వారి పోషణ అవసరాలను తీర్చడంతో పాటు, ఆశ్రమం లో కౌన్సెలింగ్ సెషన్లు, భజనలు, రుద్రం పాటలు, సత్సంగ్‌ల ద్వారా నివాసుల యొక్క
భావోద్వేగాల సంక్షేమాన్ని పరిష్కరిస్తుంది. ఈ ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ మద్దతు
కార్యకలాపాలలో పెరుగుతున్న పాల్గొనడం వారికి ఆశ్వాసనం కలిగించడంలో వాటి
ప్రభావవంతతను నొక్కి చెబుతుంది. హైదరాబాద్‌లోని SSSIHL అల్యూమిని,
హైదరాబాద్‌లోని SSSSOతో కలిసి, ఈ ఉత్తమ కృషిలో చేతులు కలిపారు. వారు ఆవరణలో ఆధునిక వంటగది ఏర్పాటు చేశారు,
ఇది సంస్థకు రోజుకు మూడు భోజనాలు పరిచర్య చేయడానికి అనువైనదిగా
చేస్తుంది, అందించే మద్దతును మెరుగుపరుస్తుంది. తన ప్రసంగంలో,
శ్రీ ఆర్జే రత్నకర్, సేవా కలియుగంలో
ఆధ్యాత్మిక సాధన యొక్క రూపం అని స్వామి బోధను నొక్కి చెప్పారు. సేవాదళ్లు ప్రతి
ఒక్కరిలోనూ ప్రభువును చూస్తూ, ప్రత్యేకమైన ప్రేమ మరియు
కరుణతో సేవా చేస్తారని ఆయన మాట్లాడారు. వారికి సేవ చేయడానికి అవకాశం
కల్పించినందుకు ఆయన నివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ శ్రీనివాసులు కూడా
సేవాదళ్లను వారి నిబద్ధత మరియు ప్రేమకు ప్రశంసించారు, ఎంఎన్జే
క్యాన్సర్ హాస్పిటల్ కేంద్రానికి నమ్మకమైన భాగస్వామి అవసరమైనప్పుడు SSSSO సహజమైన ఎంపిక అని గమనించారు. జాతీయ ప్రయత్నం 'ప్రేమ
థారు'లో భాగంగా, శ్రీ రత్నకర్ ఆవరణలో
మొక్కలు నాటారు, పర్యావరణానికి సహకారం అందించారు. ఆయన
హైదరాబాద్ బృందం కోసం 'యునైటీ కప్' కూడా
ప్రారంభించారు, సంస్థలోని బంధాలను మరింత బలోపేతం చేశారు.
మొత్తం మీద, శ్రీ రత్నకర్ హైదరాబాద్‌కు చేసిన సందర్శనం
సంస్థను ఉత్సాహపరిచింది, అల్యూమిని ప్రయత్నాలను కలిపి,
యువ వాలంటీర్లను చేర్చుకుంది, సేవ మరియు
నిబద్ధత యొక్క కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
Unity in Seva: Empowering Lives at Sri Sathya Sai Ashrita Kalpa | Sep 16, 2024
With the divine blessings of Bhagawan Sri Sathya Sai Baba, a new modern kitchen - ‘Sri Sathya Sai Prasadam’ was inaugurated by Sri RJ Rathnakar, Managing Trustee of the Sri Sathya Sai Central Trust at Sri Sathya Sai Ashrita Kalpa, along with Dr. Srinivasulu, Director of MNJ Cancer Hospital at Hyderabad, Telangana this morning amidst the functionaries and dignitaries. Sri Sathya Sai Ashrita Kalpa is a facility initiated by the Sri Sathya Sai Seva Organisations (SSSSO) on May 6, 2022, to serve the attendants of inpatients at MNJ Cancer Hospital. Over the past two years, the center has provided two daily meals and shelter to 11,295 individuals, with 6,800 man hours contributed by the Sevadal volunteers. Beyond meeting their nutritional needs, the center addresses the emotional well-being of its residents through counselling sessions, bhajans, Rudram chanting, and satsang. Increasing participation in these spiritual and emotional support activities underscores their effectiveness in bringing solace to the distraught. The SSSIHL Alumni of Hyderabad, in collaboration with the SSSSO, Hyderabad, have joined hands in this noble endeavor. They have set up a modern kitchen on the premises, enabling the organization to serve three meals a day to the inmates, enhancing the support provided. In his address, Sri RJ Rathnakar emphasized Swami’s teaching that seva is a form of spiritual sadhana in the Kali Yuga. He spoke about the unique love and compassion with which Sai Sevaks render seva, seeing the Lord in everyone they serve. He expressed gratitude to the inmates for providing an opportunity to serve them. Dr. Srinivasulu also lauded the Sevadals for their dedication and love, noting that the SSSSO was the natural choice when MNJ Cancer Hospital needed a trusted partner for the center. As part of the national initiative ‘Prema Tharu’, Sri Rathnakar planted saplings on the premises, contributing to the environment. He also kickstarted the ‘Unity Cup’ for the Hyderabad team, further strengthening bonds within the Organisation. Overall, Sri Rathnakar’s visit to Hyderabad has invigorated the Organisation, blending the efforts of the alumni and attracting young volunteers into the fold, marking a new chapter of service and dedication.
--O0O--
ఓం శ్రీ సాయిరాం
ఈ
రోజున (11-9-2024) శ్రీ
సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన వ్యాసరచన
పోటీలో హై స్కూల్ విద్యార్థులకు "ఇచ్చుట- క్షమించుట" అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇందులో కుంట
రోడ్డు హైస్కూల్ లో 16 మంది విద్యార్థులు వ్యాసరచన
పోటీలో పాల్గొన్నారు. ఆర్యకన్య
విద్యాలయ హై స్కూల్. - 5
మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు.
సుజాత
హై స్కూల్ లో వ్యాసరచన
పోటీలో 67 మంది
విద్యార్థులు పాల్గొన్నారు.
ఎం జ్ హై స్కూల్ లో వ్యాసరచన
పోటీలో 6 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కాలేజీ
విద్యార్థులకు MONEY COMES AND
GOES, MORALITY COMES GROWS.
ప్రగతి మహా విద్యాలయ
డిగ్రీ కాలేజీ లో 30 విద్యార్థులు వ్యాసరచన
పోటీలో విద్యార్థులు
పాల్గొన్నారు.
ప్రగతి మహా విద్యాలయ
జూనియర్ కాలేజీ
లో 49 విద్యార్థులు వ్యాసరచన
పోటీలో పాల్గొన్నారు.
వ్యాసరచన పోటీలు
నిర్వహించుటకు వీలుపడని పాఠశాలలు
హనుమాన్ వ్యాయామశాల
హై స్కూల్, పబ్లిక్
స్కూల్ లో వ్యాసరచన
పోటీలు నిర్వహించుటకు వీలుపడని తెలిపారు.
ఆక్స్ఫర్డ్
గ్రమ్మెర్ స్కూల్ లో వ్యాసరచన పోటీలు నిర్వహించుటకు వీలుపడని
తెలిపారు.
డైమండ్ జూబిలీ హై
స్కూల్ లో వ్యాసరచన
పోటీలు నిర్వహించుటకు వీలుపడని తెలిపారు.
లిటిల్ ఫ్లవర్ హై
స్కూల్ హై స్కూల్ వ్యాసరచన
పోటీలు నిర్వహించుటకు వీలుపడని తెలిపారు.
VINAYAKA CHAVITHI CELEBRATIONS - NIMARJAN AT TANK BUND DT 9-9-2024
--O0O--
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి వినాయక చవితి వేడుకలను బజార్ ఘాట్ లో గల శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్ప ఆశ్రమములో, ఘనంగా 3 రోజుల పాటు జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే.
ఈ రోజు అనగా 9--9-2024 న సోమవారం నాడు మధ్యాన్నం శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్ప ఆశ్రమములో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో వేద పఠనం, భజన, అనంతరం, డాక్టర్ బి శోభా రాణి, ప్రగతి మహా విధ్యా లయ N S S ఆఫీసర్, 12 మంది కాలేజీ విద్యార్థులు, కోటి సమితి సభ్యులు భక్తులంతా, కలసి, గణేష్ మహారాజ్ కి జై - గణేష్ మహారాజ్ జై, అంటూ, గణపతి గాయత్రీ జపిస్తూ , అందరూ కలిసి DCM వాహనంలో శ్రీ వరసిద్ధి వినాయకుని విగ్రహమును, అలంకరించి, కన్వీనర్ కొబ్బరికాయ కొట్టగా, వాహనం ముందుకు కొనసాగినది. , మరల భజనలు ఆలపిస్తూ, హనుమాన్ చాలీసా పాడుతూ, ట్యాంక్ బండ్ చేరుకొని, నిమజ్జన కార్యక్రమం, క్రేన్ సహాయంతో, అత్యంత కోలాహలంతో, అప్పటి వరకు పడ్డ శారీరక ఇబ్బందులు అన్ని తొలగిపోయే విధంగా ఆనందాన్ని ప్రసాదించిన స్వామికి అనేక ధన్య వాదములు తెలుపుకుంటూ, తదనంతరం ప్రసాదాన్ని అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న భక్తులందరికీ వితరణ గావించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన మరొక్క సారి స్వామికి హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం అందరికీ ఎంతో శక్తిని ప్రసాదించమని ప్రార్థనలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకున్నాము.
ఈ నాటి కార్యక్రమంలో డాక్టర్ బి శోభా రాణి, ప్రగతి మహా విధ్యా లయ N S S ఆఫీసర్, 12 మంది కాలేజీ విద్యార్థులు, కోటి సమితి సభ్యులు, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి పి, బాలవికాస్ గురువులు, రేణుక, శైలేశ్వరి, శ్రీమతి కల్పాన, శ్రీ సీతామహాలక్ష్మీ, శ్రీ రాందాస్. పాల్గొన్నారు.
ఈ పవిత్ర కార్యక్రములో ప్రముఖ పారిశ్రామిక కార్యకర్త శ్రీ రాము, మాణిక్ ప్రభు, శ్రీ ప్రమోద్ కుమార్ మహేశ్వరీ, శ్రీ నరసింహ రావు గారు తదితరులు పరోక్షంగా వారి సహాయము నందించి కార్యక్రమములో పాల్గొన్నారు. స్వామి ఆశీస్సులు,వీరిపై ఉండాలని స్వామిని ప్రార్ధిస్తూ, సాయిరాం.
Sri Sathya Sai Seva Samithi Koti Samithi Celebrates Ganesha Chaturthi with Devotion and Enthusiasm
Hyderabad, Telangana, India - The Sri Sathya Sai Seva Samithi Koti Samithi successfully
concluded a three-day Ganesha Chaturthi celebration on September 9, 2024. The
event, held at the Sri Sathya Sai Ashrita Kalpa Ashram in Bazar Ghat, was
marked by religious fervor, cultural performances, and community participation.
The celebration's highlight was
a grand procession of the beautifully adorned Ganesha idol. The procession,
accompanied by Vedic chants and devotional songs, passed through the streets of
Hyderabad, attracting devotees. The
vibrant atmosphere and the melodious chants created a sense of spiritual
upliftment for all participants.
After the procession, the Ganesha
idol was immersed in Tank Bund. The immersion ceremony was a solemn and
emotional moment for the devotees, as they bid farewell to the deity with
prayers and offerings.
Dr. B. Shobha Rani, Pragati Maha Vidyalaya NSS Officer, 12
college students, Koti Samithi members, and devotees participated in the event. The
organizers expressed their gratitude to Swami for making the celebration a
success.
Prominent industrialists and
community leaders, including Sri Ramu, Manik Prabhu, Sri Pramod Kumar
Maheshwari, and Sri Narasimha Rao, supported the event.
The celebration concluded with
prayers and blessings, seeking Swami's continued guidance and protection.
Overall, the Ganesha Chaturthi celebrations organized by the Sri Sathya Sai
Seva Samithi Koti Samithi were a memorable and spiritually uplifting experience
for all who participated.
VINAYAKA CHAVITHI CELEBRATIONS AT ASHRITHA KALPA DT 7-9-2024
7 సెప్టెంబర్ 2024 సంవత్సరం :క్రోధి నామ సంవత్సరం,ఆయనం దక్షిణాయణం,మాసం : భాద్రపదమాసం, ఋతువు : వర్ష ఋతువు,కాలము : వర్షాకాలం,వారము :శని వారం ,పక్షం : శుక్లపక్షం తిథి : చవితి,ఈ రోజు స్వామి దివ్య ఆశీస్సులతో బజార్ ఘాట్, రెడీల్ల్స్ లో గల శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్ప, MNJ సత్రంలో లో శ్రీ సత్య సాయి భవన్, లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో, "శ్రీ వినాయక చవితి వేడుకలు" ఘనంగా జరిగినవి.
----000----
శ్రీమతి రేణుక, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశనం గావించి పూజ కార్యక్రమము ప్రారంభించినారు. మధ్యాహ్నం 12-05 గంటల - నిమిషములకు వినాయక చవితి పూజ కార్యక్రమము బహ్మశ్రీ మంగళంపల్లి రామ కృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైనది. .
శ్రీ వినాయక వ్రత విధానము - కార్యక్రమము ప్రార్ధన తో ప్రారంభమై, ప్రాణాయామము, సంకల్పము, చెప్పి, వున్నా వారు అందరు వారి గోత్రనామాలు పలుకగా, ( కార్యక్రమానికి రాని, వార్ల పేర్లు చదివి ) ప్రాణ ప్రతిష్ట, గావించి, షోడశోపచార పూజ, నైవేద్యం తో పసుపు గణపతి పూజ అనంతరం, శ్రీ వర సిద్ధి వినాయక వ్రతకల్పము లో శాస్త్రోక్తముగా, ప్రాణప్రతిష్ట, ధ్యానం, అధాంగపూజ, ఏకవింశతి వ్రత పూజ, అష్టోత్తర శతనామ పూజ, అధ దూర్యరయుగ్మ పూజ, నైవేద్యం, తాంబూలం సమర్పణ, నీరాజనం, మంత్రపుష్పమ్, ఆత్మా ప్రదిక్షిణ, సాస్టాంగ నమస్కారం, రాజోపచారములు, కొనసాగినడి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఎ మల్లేశ్వర రావు గారు కొబ్బరి కాయ సమర్పణ గావించి, శ్రీ వర సిద్ధి వినాయకునికి పూల మాల వేసినారు. తరువాత, వినాయక వ్రతకధ, ప్రారంభించుకొని, విఘ్నేశ్వరాధిపత్యం, శమంకోపాఖ్యానం, తో ముగించుకొని, మూడు భజనలు, కన్వీనర్ గణేశా భజన, శ్రీమతి రేణుక, గురు భజన, శ్రీమతి విజయ లక్ష్మి మాత భజన ఆలపించినారు. ఆశ్రమంలో వున్నా వారందరు, చక్కగా కోరస్ ఇవ్వటంతో డైనింగ్ హాల్ మొత్తము దద్దరిల్లినది. , స్వామి వారికీ మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
ఈ కార్యక్రమములో పాల్గొన్నకోటి సమితి సభ్యలు , శ్రీమతి రేణుక, శ్రీమతి శ్రీ సుప్రియ, మాస్టర్ ప్రాణవెండర్, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీ చల్ల మల్ల లక్ష్మ రెడ్డి గారు, మరియు కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. సాయిరాం.
ఈ వ్రత కార్యక్రమము నిర్వహించిన బహ్మశ్రీ మంగళంపల్లి రామ కృష్ణ శర్మ గారికి , శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన, స్వామి వారి ప్రేమను, ప్రసాద రూపములో శ్రీ రాజేందర్ గారు, ఆశ్రిత కల్ప కన్వీనర్ శ్రీ రాజేంద్ర వస్త్రములను బహుకరించారించారు.
అనంతరం అందరు కలసి ప్రసాదం స్వీకరించి, స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు.
VINAYAKA CHAVITHI CELEBRATIONS AT Begam Bazar, Hyderabad 7-9-2024
PRASHANTI NILAYAM SEVA SADHANA 13TH NOV TO 25 NOV. 2024 - 99TH BIRTH DAY CELEBRATIONS.
THE ACTUAL LIST RENDERING SERVICES AT PRASHANTI
NILAYAM
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025 GOOGLE FORM: LINK: TOTAL NO OF CANDIDATES LINK: ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...