Tuesday, September 10, 2024

ESSAY WRITING COMPETITIONS 11-9-2024:


ఓం శ్రీ సాయిరాం

HIGH SCHOOL SUBJECT. "ఇచ్చుట- క్షమించుట"

ఓం శ్రీ సాయిరాం

ఈ రోజున (11-9-2024) శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన  వ్యాసరచన పోటీలో హై స్కూల్ విద్యార్థులకు "ఇచ్చుట- క్షమించుట" అనే టాపిక్ ఇవ్వడం  జరిగింది. ఇందులో కుంట రోడ్డు హైస్కూల్ లో 16 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలో  పాల్గొన్నారు. ఆర్యకన్య విద్యాలయ హై స్కూల్. - 5 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలో  పాల్గొన్నారు. 

సుజాత హై స్కూల్ లో వ్యాసరచన పోటీలో 67 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

ఎం జ్ హై స్కూల్ లో వ్యాసరచన పోటీలో 6 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

కాలేజీ విద్యార్థులకు  MONEY COMES AND GOES, MORALITY COMES GROWS. 

ప్రగతి మహా విద్యాలయ డిగ్రీ కాలేజీ లో 30 విద్యార్థులు వ్యాసరచన పోటీలో విద్యార్థులు పాల్గొన్నారు. 

ప్రగతి మహా విద్యాలయ జూనియర్  కాలేజీ లో 49 విద్యార్థులు వ్యాసరచన పోటీలో  పాల్గొన్నారు. 

వ్యాసరచన పోటీలు నిర్వహించుటకు వీలుపడని పాఠశాలలు 

హనుమాన్ వ్యాయామశాల హై స్కూల్,  పబ్లిక్ స్కూల్ లో వ్యాసరచన పోటీలు నిర్వహించుటకు వీలుపడని తెలిపారు. 

ఆక్స్ఫర్డ్ గ్రమ్మెర్ స్కూల్ లో వ్యాసరచన పోటీలు నిర్వహించుటకు వీలుపడని తెలిపారు. 

డైమండ్ జూబిలీ హై స్కూల్ లో  వ్యాసరచన పోటీలు నిర్వహించుటకు వీలుపడని తెలిపారు. 

లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ హై స్కూల్ వ్యాసరచన పోటీలు నిర్వహించుటకు వీలుపడని తెలిపారు. 




 

No comments:

Post a Comment

Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...