Monday, September 16, 2019

Hospital Visit 14/9/2019

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 14 9 2019 న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల మహిళ ప్రసూతి ఆస్పత్రి నందు, కొత్తగా పుట్టిన పిల్లలకు, బేబీ కిట్, మరియు బాలింతలకు, ఆపిల్ పండ్లను, వితరణ గావిస్తూ, సెల్ ఫోన్ పుట్టిన పిల్లలకు, దూరముగా నుంచాలని , ఎంతో శుభ్రముగా వారి పరిసర ప్రాంతమును, ఉంచుకోవాలని, సూచనలు ఇచ్చారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనింగ్ టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న మహిళలు, మహిళా ఇంచార్జి, శ్రీమతి విజయలక్ష్మి, కుమారి షా గుప్త, శ్రీమతి , సీతా మహాలక్ష్మి, కుమారి టం కింగ్, శ్రీమతి చిత్రూపిణి  కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు  పాల్గొన్నారు. 

హాస్పిటల్ సూపర్డెంట్ శ్రీమతి రాజ్యలక్ష్మి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి వారు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు. మేమంతా  వారిని కలిసి స్వామివారి ప్రసాదాన్ని వారికి కూడా అందజేసాము.

ఈ కార్యక్రమంలో మొత్తం 65 , బేబీ కిట్, 85 ఆపిల్స్ వితరణ గావించడం 
అయినది. జై సాయిరాం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,  మరియు సహకరించిన సేవాదళ్ సభ్యులందరికీ స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ , జై సాయిరాం.. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి...

1 comment:


  1. Anyone can be a hero ..you can too. Learn CPR Save Lives! #WorldHeartDay2019 #KamineniHospitals
    Click Here to Learn CPR

    ReplyDelete

SRI SATHYA SAI AVATARA PRAKATANA DINOSTAVAM CELEBRATIONS - 20-10-2025

  SRI SATHYA SAI AVATARA PRAKATANA DINOSTAVAM CELEBRATIONS - 20-10-2025  🎻 “వాయులీన లహరి” – వయోలిన్ సింఫనీ ప్రముఖ వాయులీన కళాకారుడు శ్రీ ...