Friday, November 1, 2019

Baby Kits Preparation. dt 1-11-2019




స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో,  ఈ రోజు అనగా 1-11-2019 న పాత చీరెలను, లోపల ఉంచి, కొత్త చీర పైన వేసి, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సహాయముతో, 12 బొంతలను, తయారు చేసి, జాన్సన్ బేబీ పొడి, జాన్సన్ బేబీ హెయిర్ ఆయిల్, జాన్సన్ బేబీ సోప్, సోప్ డిష్, లను కొని, బేబీ కిట్ స్టిక్కర్ సురేష్ గారి ద్వారా తయారు చేయించి, ప్రకాష్ షాప్ లో ప్యాక్ చేసి, మహిళా ఇంచార్జి గారితో పంపించాడా మైనది. ఈ కార్యక్రమములో ప్రత్యక్షముగా, పరోక్షముగా సహకరించిన వారు, Smt Padmavathy, Smt Noorjaha,  Smt Sameena Sultana Raj Nandini. Miss Hemalatha Smt Fharana Begam Smt Nasreen Begam Miss Afreen Khanam  etc., 
Sri Prakash, Sri Suresh, Sri Venkatram, Sri chakradhar, Sri Narasimha Rao, Smt Syamala, Smt Suneetha, Smt Indira, తదితరులు. 

2500

No comments:

Post a Comment

Centanary Celebrations of Bhagawan Sri Sathya Sai Baba Varu. 16to 23rd November, 2025:

  Centenary Celebrations of  Bhagawan Sri Sathya Sai Baba Varu.  16 to 23rd November, 2025  Global Akanda Bhajan:   8th Nov. 2025,  Saturday...