Monday, February 22, 2021

MAHILA PUJA 22-2-2021 AND 7-3-2021 AT SIVAM.

        7-3-2021  MAHILA POOJA AT THE RESIDENCESES & AT SIVAM. 








సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీర్వాదంతో ఈరోజు అనగా 7-3-2021 న  కోటి సమితి తరపున స్వామివారి  షోడశోపచార పూజ చేసుకునే చేసుకున్న వారు  ( శైలేశ్వరం కల్పన వేణి గార్లు.   ఎంతో ప్రేమతో స్వామివారికి  శ్రీ పురుషసూక్త సమేత అభిషేకము, స్వామి వారి అష్టోత్తరం, కుంకుమార్చన చేసాము. మహానైవేద్యము స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 
సాయిరాం.


==========================================================



  22-2-2021 MAHILA POOJA AT THE RESIDENCESES & AT SIVAM. 


శ్రీమతి భువనేశ్వరి గారు, విజయ లక్ష్మి గారు , సీతా మహాలక్ష్మి గారు, వాణి గారు శివం లో స్వామికి భక్తిశ్రద్ధలతో షోడశోపచార పూజ చేసుకున్నారు మహా నైవేద్యం, హారతి విభూతి ప్రసాదం స్వీకరించారు. 

 శ్రీమతి భువనేశ్వరి గారు హారతి స్వామికి సమర్పించారు

ఈ ఫై కార్యక్రమంలో భాగంగా మన కోటి సేవాసమితి కన్వీనర్  విశ్వేశ్వర శాస్త్రి  సేవాదళ్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. 

25 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని  స్వీకరించారు  స్వామివారి దయతో మాఘమాసం శుక్లపక్షం దశమి సోమవారం మృగశిరా నక్షత్రం తదనంతరం, సోమవారం ప్రదోషం లో ఆరుద్ర నక్షత్రం రోజున మరియు శారదా నవరాత్రుల్లో దశమి రోజున స్వామివారి కృపాకటాక్షణాలతో దిగ్విజయంగా జరిగినది, స్వామివారికి కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ జై సాయిరాం. 

ఓం శ్రీ సాయిరాం 22 ఫిబ్రవరి 2021 మన కోటి సేవా సమితి కి స్వామి శివం లో మహిళలకు ప్రసాదించిన షోడశోపచార పూజలు శ్రీమతి పి సీత గారు, శ్రీమతి  శ్యామల గారు ఇంట్లోనే ఉండి స్వామికి భక్తి ప్రేమలతో షోడశోపచార పూజ చేసుకున్నారు ఆ పూజ ఫోటోలు పైన చూడగలరు. 

----000---

1 comment:

  1. 🙏🏽Feeling blessed and happy for being a part of this special program. Let us all pray Bhagwan to give us all health n goodness.

    ReplyDelete

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...