Friday, February 19, 2021

Balvikas Gurus Training at Sivam. 21-2-2021

21-2-2021.  

Balvikas Gurus Training at Sivam. 

The following Mahilas have nominated for Balvikas Gurus Training Program. to be held on 21-2-2021 

Hearty Congratulations to one all... All the best. to all. 

1.Sailakshmi  2. Suneetha  3.Neelima  4 .Indira  5. Kusuma  6.Bhuvaneswari  7. Shalini 

Smt Kusuma and Smt Shalini have not attended the program. 

Kum Swathi Priyanka has also participated in the program. 

Smt Sri Sithamahalakshmi, Smt Renuka have also attended as Sevadal Members. 



Sairam Sir,  with Divine Blessings of Swami, the Bala Vikas new guru's training was conducted on 21st Feb,2020 by the district team from 10 am to 1pm. The class was taken by Lakshmi Gollapudi, the activity session was conducted by Swati Priyanka. Malliswari Garu from mehdipatnam samithi and Sri Sai Gollapudi from khairatabad Samithi shared their experiences and thoughts. We had Smt. Indira, Smt.Neelima, Smt. Sunitha, Smt. Bhuvaneshwari, Kum. Sai lakshmi from koti Samithi  who took part in the training. Smt. Renuka and Smt. ASSM Lakshmi attended for service on the occasion. All the participants were given a diary, a pen and prasadam(lunch) was also provided by them. Thank you for the great opportunity given by Swami. Sairam

ఓం శ్రీ సాయిరాం శివం లో బాల్ వికాస్ క్లాసులో21/2/2021 లో కొత్తగా బాలవికాస్ గురువులుగా వెళ్తున్న గురువులకు ఇప్పటికే గురువులుగా స్వామి సంస్థలలో సేవా భాగ్యం పొందిన శ్రీ మతి గొల్లపూడి లక్ష్మి, శ్రీ గొల్లపూడి సాయి గార్లు మా అందరి కాబోయే గురువులకు ప్రబోధించిన బోధనలు జై సాయిరాం
 హైదరాబాదులోని 17 శ్రీ సత్యసాయి సేవా సమితి లలో 260 బాలవికాస్ సెంటర్ లు కలవు
: శ్రీమతి గొల్లపూడి లక్ష్మీ గారు ఖైరతాబాద్ సమితిలో 10 సంవత్సరాల అనుభవం ఉంది
బాల్ వికాస్ లో గ్రూప్ 1,2,3, విభాగములు కలవు
: శ్రీ సత్య సాయి బాల్ వికాస్ ఉద్దేశ్యాలు
1 పిల్లలలో నైతిక ప్రవర్తన
2 మన సాంప్రదాయం
3 తెలుగు పద్యాలు సూక్తులు నేర్చుకోవడం
4 క్రమశిక్షణ, శారీరిక శుభ్రత , సహాయం చేయడం, మొదలైన మంచి అలవాట్లు పెంపొందించడం. 
 5, మంచి విషయాలు ప్రబోధించడం
 
6. పిల్లలు skip  అవ్వకుండా చూసుకోవాలి సుకోవాలి
7. మనకి attract అయ్యేటట్టు చూసుకోవాలి
8. బాలవికాస్ ఎట్లా చెప్తే వింటారు పిల్లలు
9. ఆధ్యాత్మికంగా ఎలా తీసుకెళ్లాలి
10.గొప్ప పిల్లలు వద్దు మంచి పిల్లలు కావాలి ఉపకారం చేయాలి
11.సినిమాలు, క్రికెట్, కంప్యూటరు, సెల్లు వలన పాడవకుండా వాళ్లకి గైడెన్స్ ఇవ్వాలి
12, స్లో బాలవికాస్ ఉండాలి
13. నామస్మరణ అలవాటు చేయాలి
14. గుడ్ సిటిజెన్స్ గా ఉండాలని చెప్పాలి
15.ప్రేమగా ఉండాలి వాళ్ళ మనసులో మాట తల్లిదండ్రులకు,  బాల్ వికాస్ గురువుకి చెప్పే ఈ విధంగా ట్రైన్ చేయాలి
16,.తల్లిదండ్రులను గౌరవించాలి
17.ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి
 18. పెద్ద వాళ్లకి హెల్ప్ చేయాలి
19.భగవంతుడి పైన విశ్వాసం ప్రేమ ఉండాలి
20. బాల్ వికాస్ క్లాసు గంటన్నర తీసుకోవాలి
21.మొత్తం ఫ్యామిలీ సహాయం చేయాలి
22. కథలు చెప్పాలి
23. భజనలు భగవంతుని పాటలు, దేశభక్తి గీతాలు నేర్పాలి
24.చిన్న చిన్న నాటికలో పాత్రలు ఇచ్చి వేషధారణ చేయించాలి మరియు పప్పెట్స్ ఉపయోగించాలి. 

గురువు ఏ విధంగా ఉండాలి పిల్లలతో అనే మార్గదర్శకాలు గురువులకి
1. ఫీల్డ్ ట్రిప్ లకి తీసుకువెళ్లాలి
2 .ఫీల్డ్ ట్రిప్ లో ఒక మెసేజ్ వాళ్లకి నేర్పాలి మరియు స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు చు
3. ఫుడ్ పేద వాళ్లకి పంచడం దానిద్వారా ఆనందం ఎట్లా వస్తుంది అన్నది వాళ్ళు ఫీల్ అయ్యేటట్లు చూడాలి
4. పిల్లలు అన్ని వస్తువులు కావాలని అడుగుతారు మనకన్నా తక్కువ సంపాదన వాళ్ళు ఎంత హ్యాపీ గా ఉంటున్నారు అన్నది వాళ్లకి తెలియచెప్పాలి ఫీల్డ్ ట్రిప్ ద్వారా
5. పిల్లల దగ్గర ఉన్న స్కూలుకు సంబంధించిన పాత పుస్తకాలు , బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు లు, పుస్తకాలు అవి పంచడం నేర్పాలి
 6. సత్యమంటే ధర్మమంటే వాళ్లకి తెలియజేయాలి
7. ఒక క్లాసు మనం చెప్తున్నానంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు ప్రిపేర్ అవ్వాలి. 

No comments:

Post a Comment

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...