Saturday, April 16, 2022

BHAGAWAN SRI SATHYA SAI BABA VARI AARADHANA MAHOSTAVAM 24-4-2022


 





1. Gajanana Chakravakam- Deekshithar
2. Sri rama padama- amritavahini-Tyagaraja
3. Amma raavamma-Kalyani-Tyagaraja
4. Anudinamunu-Begada-Patnam Subramanya Iyer
5. Smarane sukhamu-Janaranjani-Tyagaraja
6. Purushundani-Naata-Annamayya
7. Chaalada hari-Annamayya
8. Hari naamame-Annamayya
9. Namo Namo pavanathmaja raya-Keeravani-P Durga Prasad
10. Shankariki magadu-Poorvi kalyani-Ramaphani
11. Sri krishnayanu-Amaranareyana
12. Sai narayana-Rama Phani
13. Charanamule nammithi-Kaapi-Ramadasu
14. Laali laali ani-Kambhoji-Tyagaraja



PURCHASED NNS PACKETS: RS. 500 EACH 500 X 11 = 5500 
CONTRIBUTORS: 
  1. SMT SHAILESWARI, 
  2. SMT KALPANA,         
  3. SMT BHUVANESWARI,  
  4. SRI SAIRAM,  
  5. SRI ANJANEYULU  
  6. SRI KUSUMA  
  7. SMT SRI A SITA MAHA LAKSHMI  
  8. SMT RENUKA 
  9. SMT VIJAYA LAKSHMI    
9 MEMBERS RS 600 EACH 5400/- 


BENEFICIARIES FOR NATIONAL NARAYANA SEVA: 

1. SMT SUNANDA   ---- చల్లా రామాఫణి               
2  SMT LAKSHMI    ---- పాటిల్ 
3  SMT MANISHA    ----- పద్మావతి 
4  SMT MANISHA    ----- పద్మావతి 
5  SRI  HARI            -----   
6  SRI  NIRANJAN  -----
7  SRI  CHENNA KESAVA- 
8
9
10
11

BENEFICIARIES FOR VIDYA MACHINES: 

1) SMT PADMA    ----   శ్రీ పెంటయ్య 
2) SMT SWAPNA  ----  శ్రీ అనూప్ కుమార్ 

=======================================================  

ARTISTS: 3 + 3 + SCHLORSHIP: 5 + SKILL DEV: 30 + SEVADAL + 5
PATIL  = 5 MEMBERS: MAHILAS + 6 + OFFICE BEARERS: 5 + BALVIKAS 8 + MASTERS 3 
========================================================== 
కార్యక్రమ వివరములు: 
1 ) జ్యోతి ప్రకాశనం --- పురుషుల విభాగం లో 
పాటిల్, నరసింహ రావు, ఫణి గారు,అనూప్ కుమార్, ఆంజనేయులు  తదితరులు 
మహిళావిభాగంలో  - శ్రీమతి పద్మావతి, శైలేశ్వరి,  శ్రీమతి వాణి, తదితరులు 
2 ) కార్యక్రమ వివరములు విన్నవించుట కార్డ్స్ ను స్వామి పాదాల చెంత ఉంచుట  ( బాల్ విద్యార్థులచే ) శ్రీ సత్య సాయి  భద్రా దేవి, తదితరులు, 
3 ) అందరు స్వామి పాదాల  చెంత పుష్పములు ఉంచుట
4 ) వేదం, భజన మెడ్లే 
4 ) స్వాగత వచనములు 
5 ) కళాకారుల పరిచయ వాక్యాలు Sai Ram
పేరు  -   చల్ల భువన స్వరాజ్య.

విద్యా సంబంధమైన అర్హతలు -Bcom, BA(music), MA(music) 2nd year.
వృత్తి - ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతంలో శిక్షణా తరగతులు నిర్వహించటం.
సాధించిన విజయాలు--
1. ప్రతిష్ఠాత్మకమైన ఈటీవీ పాడుతా తీయగా  కార్యక్రమంలో లో పై నుంచి ఐదవ ప్రత్యర్థి.
2. కర్ణాటక సంగీతం మరియు లలిత సంగీతం  లో ఆల్ ఇండియా రేడియో లో ఆడిషన్ ఆర్టిస్ట్.
3. జాతీయ స్థాయి కర్ణాటక సంగీతం ఇంటర్ కాలేజి పోటీలలో మొదటి బహుమతి.
4. PRSI సంస్థ వారు నిర్వహించిన దేశభక్తిగీతాల పోటీలలో మొదటి బహుమతి.
5. తెలంగాణ రాష్ట్రం వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అన్నమాచార్య సంకీర్తనల పోటీలలో మొదటి బహుమతి.
6. విష్ణు సహస్రనామం ఆధారంగా ఒక సంకీర్తనా ఆల్బమ్.
7. అన్నమయ్య పద ప్రసాదం అనే శీర్షికతో అన్నమయ్య కీర్తనలతో ఒక ఆల్బం.
8. నిరంతరంగా యూట్యూబ్ లో అనేక కీర్తనలు మరియు క్లాసికల్ సంగీతం కీర్తనలు.
9. Blind Employees Association అండ్ Deonar School లో ఒక భాగంగా అంధ విద్యార్థులకు సంగీత శిక్షణను బోధించుట.

ప్రదర్శనల వివరాలు ..

1. ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ లో ప్రోగ్రామ్స్.
2. అన్నమయ్య  భావనా వాహిని, గండభేరుండ లక్ష్మీ నరసింహ మహా యజ్ఞం, గణపతి ఉత్సవాలు, కోటి సత్య సేవా సమితి వంటి అనేక జనరంజకమైన వేదికల వారు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనుట.

 కార్యక్రమ ప్రారంభం 
    
 కార్యా క్రమానంతరం

కుట్టు యంత్రములు బహుకరణ - శ్రీమతి పద్మ గారికి మరియు, 

 కళాకారుల సన్మానం - మొమెంటో తో మరియు ఆపిల్ బాక్స్ తో 

నేషనల్ నారాయణ సేవ ప్యాకెట్ వితరణలో భాగంగా, 5 కిలోల బియ్యము, 1 కిలో కందిపప్పు, 1 వంట నూనె. 
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారికీ మంగళ హారతి. 
వందన సమర్పణ. 
విభూతి ప్రసాదం - మరియు ప్రసాద వితరణ. 
========================================================= 

REPORT ON SRI SATHYA SAI AARADHANA MAHOSTAVAM. DT 24-4-2022 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆరాధన మహోత్సవం ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, అంతంత భక్తి శ్రద్దలతో, ఈ రోజు ఉదయం, బేగం బజార్ లో గల, శ్రీ సత్య సాయి భవన్ లో శ్రీ అనూప్ కుమార్ గారు, శ్రీ రతి రావు పాటిల్, శ్రీమతి శైలేశ్వరి, శ్రీ ఆంజనేయులు జ్యోతి ప్రకాశం గావించగా, కోటి సమితి బాలవికాస్ విద్యార్థులచే, వేదం, భజన మెడ్లి ఎంతో సుస్వరమైన భజనలతో కొనసాగినది. తదుపరి బాలవికాస్ విద్యార్థులు, గతంలో కోటి సమితి లో జరిగిన కార్యక్రమాలు వైభవంగా జరిపించిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోవు కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక  కార్యక్రమాలు కోటి సమితి లో  జరిపించ వలసినదిగా ప్రార్ధలను ఒక పోస్టర్ ద్వారా స్వామికి విన్నవించారు.  


కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి కళాకారుల పరిచయం తర్వాత చల్ల భువన స్వరాజ్య గారి భక్తి సంగీత కార్యక్రమము కొనసాగినది. గణపతిని స్తుతిస్తూ కొనసాగి, అన్నమాచార్య కీర్తనలు, తాగరాజా స్వామి కీర్తనలు, శ్రీ రాఘవ దాసు కీర్తనలతో, మరియు చివరగా సాయి భజనకు అందరు కలసి, కోరస్ పాడగా హాల్ సాయి నామముతో మారుమోగినది. 
ఈ సంగీత కార్యక్రమమునకు ప్రముఖ వయోలిన్ విద్వంసులు, శ్రీ సీతాపతి గారు వయోలిన్ పైన, మరియు ప్రముఖ మృదంగ విధ్వంసులు శ్రీ పి దుర్గా కుమార్ అత్యద్భుతముగా సహకరించారు. కళాకారులను శ్రీమతి సునీత, శైలేశ్వరి, శ్రీ అనూప్ కుమార్ తదితరులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి పక్షాన ఘనంగా, స్వామి మొమెంటో తో సత్కరించారు. 

ముందుగా ఎన్నుకొన్న, పేద మహిళలకు, నేషనల్ నారాయణ సేవా పధకం క్రింద 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1  కిలో వంటనూనె, మరియు రెండు కుట్టు యంత్రములు బహుకరించడమైనది. 

చివరగా, స్వామి వారికి మంగళ హారతి సమర్పణ తో ఆరాధన మహోత్సవం దిగ్విజముగా ముగిసినది. 
ఈ కార్యక్రమములో  స్కిల్ డెవలప్మెంట్ శిక్షకులు, కోటి సమితి సేవాదళ్ సభ్యులు, మహిళలు, బాలవికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. 

PHOTOS ATTACHED. 

SAMITHI CONVENOR 
P VISWESWARA SASTRY. 

No comments:

Post a Comment

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...