Friday, April 1, 2022

INAUGURATION OF KOTI SAMITHI RECORDING STUDIO ( AUDIO & VIDEO ) BY SRI B SAI PRABHAKAR

 












శ్రీ సత్య సాయి సేవ సంస్థలు,

కోటి సమితి, హైదరాబాద్

 

శ్రీ శుభకృత్ నామ శుభారంభ వేళ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, శ్రీ శుభకృత్ ఉగాది రోజున బేగం బజార్ లో గల భజన మందిరంలో ప్రాంగణంలో  , ఈ రోజు అనగా 2-4-2022 న 10-30 గంటలకు, శ్రీ సత్య సాయి రికార్డింగ్ సెంటర్, ఆడియో మరియు వీడియో సెంటర్ ను స్వామి పూర్వ విద్యార్థి, శ్రీ బి. సాయి ప్రభాకర్ జ్యోతి ప్రకాశనం  గావించి, మహా పరిపూర్ణావతారి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి వాగర్చన, గావించిగా, వీడియో ను చిత్రీకరణ మరియు ఆడియో ధ్వని ముద్రణ గావించి బడినవి. 

గతంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, రేడియో సాయి లో ప్రసార యోగ్యముగా చిత్రీకరించి, ధ్వని ముద్రణ గావించి, సుమారు 300 గంటల నిడివి గల కార్యక్రమాలు రేడియో సాయిలో ప్రసారమైనవి. బాలవికాస్ కార్యక్రమములు, ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమాలు, నాటకములు ఎన్నో రికార్డు చేసి పంపినందుకు కోటి సమితి అభినందించారు. 

ఈ రోజు శ్రీ బి.సాయి ప్రభాకర్ కోటి సమితి కన్వీనర్ ను మరియు సభ్యులను అభినందించి, ఆశీర్వదించారు. 


కోటి సమితి కన్వీనర్ 

పి. విశ్వేశ్వర శాస్త్రి 


No comments:

Post a Comment

SIVAM SECURITY DUTIES - KOTI SAMITHI.. DECEMBER 4,   2025 THURSDAY 2 GENTS EVENING  5 PM TO 8 PM  DECEMBER,24 WEDNESDAY 2 GENTS EVENING 5 PM...