Thursday, March 24, 2022

SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYDERABAD:

భగవాన్  శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహం చే 24-8-1995 నుండి 31-1-2022 వరకు అనగా 25 సంవత్సరములు హైదరాబాద్ సెంటర్ లో ఆఫిస్ కు దగ్గరలో శ్రీ జి పుల్లా రెడ్డి గారు వారి భావనములో 2 వ ఫ్లోర్ ను శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ కార్యక్రమాలకు ఇచ్చిన విషయము అందరికి తెలిసినదే. వారు ఈ భవనం ఇవ్వడం వల్ల దాదాపు వేల సంఖ్యలో భగవాన్ సత్య సాయి భక్తులు గా మారారు. ప్రశాంతి నిలయం దర్సించారు. సేవకులుగా మారారు. ఇప్పటికి స్వామి సేవలో వున్నారు. ఈ స్టడీ  సర్కిల్ లో ఆధ్యాతిక, సేవా, ఎడ్యుకేషనల్ , బాలవికాస్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రేడియో సాయి వారికీ అనేక నాటికలు ధ్వని ముద్రణ గావించి పంపడం జరిగినది. పెద్దలు, ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్, వారి సోదరులు, శ్రీ రత్నాకర్ గారు, శ్రీ BVL నరసింహ రావు గారు, శ్రీ NBS రామ రావు గారు, శ్రీ కృష్ణ రావు గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు గారు, శ్రీ రోమెల్ గారు, శ్రీ కృష్ణవజ్జుల రాజేంద్ర ప్రసాద్, శ్రీ అనెం  సుబ్బరాయలు గారు, పలివెల్లా సుబ్బరాయలు గారు, శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు, చీఫ్ పోస్టర్ జనరల్, శ్రీ డి కైలాష్ ప్రసాద్ గారు, శ్రీ బి శ్రీనివాసన్ గారు, శ్రీమతి యశోధరా మీనన్ గారు, అనేకులు పాల్గొన్నారు. 

కొన్ని కారణాల వల్ల శ్రీ మాన్యవర్ షాప్ వారు 2 వ అంతస్తును, లీజ్ కు తీసుకోవడం, మమ్మల్ని 2నుండి 6 కు పంపించడం జరిగింది. కాలక్రమేణా 6 వ అంతసును కూడా 

G PULLA REDDY BUILDING SET UP


భగవాన్  శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహం చే  ఈ రోజు అంటే 24-3-2022 నుండి కార్యక్రమాలు లాంఛనంగా భజన కార్యక్రమముతో 
 ప్రారంభమైనవి. 



GUBBA SAGAR RESIDENCE 2ND FLOOR 
FROM 24-3-2022 ONWARDS, 





No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...