Sunday, April 24, 2022

REPORT ON BHAGAWAN SRI SATHYA SAI BABA VARI AARADHANOSTVAM DT 24-4-2022 7 PRESS CLIPPINGS DT 25-4-2022

 REPORT ON BHAGAWAN SRI SATHYA SAI BABA VARI AARADHANOSTVAM DT 24-4-2022

 శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలోఈ రోజు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆరాధన మహోత్సవం  అంతంత భక్తి శ్రద్దలతో, ఈ రోజు ఉదయం, బేగం బజార్ లో గల, శ్రీ సత్య సాయి భవన్ లో శ్రీ అనూప్ కుమార్ గారు, శ్రీ రతి రావు పాటిల్, శ్రీమతి శైలేశ్వరి, శ్రీ ఆంజనేయులు జ్యోతి ప్రకాశం గావించగా, కోటి సమితి బాలవికాస్ విద్యార్థులచే, వేదం, భజన మెడ్లి ఎంతో సుస్వరమైన భజనలతో కొనసాగినది. తదుపరి బాలవికాస్ విద్యార్థులు, గతంలో కోటి సమితి లో జరిగిన కార్యక్రమాలు వైభవంగా జరిపించిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోవు కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక  కార్యక్రమాలు కోటి సమితి లో  జరిపించ వలసినదిగా ప్రార్ధలను ఒక పోస్టర్ ద్వారా స్వామికి విన్నవించారు.  

కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి కళాకారుల పరిచయం తర్వాత చల్ల భువన స్వరజ గారి భక్తి సంగీత కార్యక్రమము కొనసాగినది. గణపతిని స్తుతిస్తూ కొనసాగి, అన్నమాచార్య కీర్తనలుశ్రీ త్యాగరాజ  స్వామి కీర్తనలు, శ్రీ రాఘవ దాసు కీర్తనలతో, మరియు చివరగా సాయి భజనకు అందరు కలసి, కోరస్ పాడగా హాల్ సాయి నామముతో మారుమోగినది. 

ఈ సంగీత కార్యక్రమమునకు ప్రముఖ వయోలిన్ విద్వంసులు, శ్రీ సీతాపతి గారు వయోలిన్ పైన, మరియు ప్రముఖ మృదంగ విధ్వంసులు శ్రీ పి దుర్గా కుమార్ అత్యద్భుతముగా సహకరించారు. కళాకారులను శ్రీమతి సునీత, శైలేశ్వరి, శ్రీ అనూప్ కుమార్ తదితరులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి పక్షాన ఘనంగా, స్వామి మొమెంటో తో సత్కరించారు. 

ముందుగా ఎన్నుకొన్న, పేద మహిళలకు, నేషనల్ నారాయణ సేవా పధకం క్రింద 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1  కిలో వంటనూనె, మరియు రెండు కుట్టు యంత్రములు బహుకరించడమైనది.  చివరగా, స్వామి వారికి మంగళ హారతి సమర్పణ తో ఆరాధన మహోత్సవం దిగ్విజముగా ముగిసినది. 

ఈ కార్యక్రమములో  స్కిల్ డెవలప్మెంట్ శిక్షకులు, కోటి సమితి సేవాదళ్ సభ్యులు, మహిళలు, బాలవికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. 


Under the auspices of Sri Sathya Sai Seva Organisations Koti Samiti, today is the day of worship of Lord Sri Sathya Sai Baba with utmost devotional fervor. The Anjaneyas chanted the Jyoti Prakasham while the Koti Samithi was performed by Balavikas students with Vedic and Bhajan medley very melodic bhajans. The next Balavikas students thanked the Lord for their glorious performances in the Koti Samithi in the past.

The devotional music program of Challa Bhuvana Swaraj continued after the introduction of the convener Visvesvara Shastri artists. Continuing in praise of Ganapati, Annamacharya chants, chants of Sri Thyagaraja Swami, chants of Sri Raghava Dasa, and finally all together for the Sai Bhajan, chanted along with the name of Sai Sai

The concert was graced by eminent violinists, Sri Sitapati Garu on violin, and eminent Mrudamgam player  Sri P Durga Kumar. The artists were felicitated by Shrimati  Sunita, Shaileshwari, Sri Anoop Kumar, and others on behalf of Sri Sathya Sai Seva Organisations,  Koti Samithi, with Swamis  Momento.

For the pre-selected, poor women, 5 kg of rice, 1 kg of Kandi Pappu , 1 kg of cooking oil, and two sewing machines were donated under the National Narayana Seva scheme. Finally, the worship festival ended triumphantly with the offering of Mangala Harati to Swami.

The event was attended by Skill Development Trainees, and  Instructors, Koti Samiti Sevadal members, women, and Balavikas students.

 Jaisairam. 

PHOTOS: 

















7 comments:

  1. Sri Sri Sri Bhaghawan Satya Sai Baba Aradhana conducted by koti samithi on 24.4.2022 at Satya Sai Package premises filled completely with positive vibrations all events went on very well on pleasant and meditative mode. I convey my gratitude and love to Sri P.V.Satry Garu by taking immense care of arranging every thing on a proper way. Iam bowing my head on the lotus feet of bhagawan by giving me a chance to participate in great and wonderful event.

    My Best Regards

    P.Durga Kumar

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయిరాం
    శ్రీ సత్య సాయి ఆరాధనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, కళాకారులకు, ఇంత చక్కగా ఏర్పాటు చేసి నిర్వహించిన సేవా సమితి కన్వీనర్ మరియు సభ్యులకు భగవాన్ బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లపుడు దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
    సదా మీ శ్రేయోభిలాషి స్నేహితుడు
    డి విష్ణు వర్ధన్ రావు

    ReplyDelete
  3. Sairam 🙏 to all who are participate in Sri Sri Sri Satyasai Baba Aradhana. Excellent the programme, unable to describe myself, which is conducted systematic and spiritual atmosphere by PV Shastry garu. After a long back due to Carona pandemic I enjoyed a lot in the presence of Bhagawan by Smt.Challa Bhuvana Swaraja musical event. I hope to conduct like this events in future by Shastry Garu grace of Bhagawan.

    ReplyDelete
  4. BHUVANESWARI'S MESSAGE VIA WHATSAPP TO PVS: ఓం శ్రీ సాయిరాం, 24/4/22, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని ఆరాధనోత్స వాన్ని పురస్కరించుకుని, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ నిర్వహించిన, సంగీత కార్యక్రమం ఎంతో వైభవంగా వీనులవిందుగా జరిగినది, మరియు సేవా కార్యక్రమాలు ఎంతో ఆనందాన్ని చేకూర్చి పెట్టాయి. ఎల్లప్పుడూ శ్రీ స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను జై సాయిరాం,

    ReplyDelete
  5. Very much blessed to be part of Swamy aradhanotsavam. Offering my gratitude at the holy feet of Swamy. Thank you Sastry uncle for giving me this opportunity to do Swara seva to Swamy.🙏🙏🙏

    ReplyDelete

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...