Thursday, June 16, 2022

INAUGURATION OF BALVIKAS CLASSES AT LIC QUARTERS ABIDS, HYD. ON 18-6-2022:

20-8-2022 BALVIKAS AT LIC QTRS AND SKILL DEV. REPORT 


భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, 20/8/22, వ తేదీన, శనివారం సాయంత్రం 5 గంటల నుండి 615,నిమిషముల వరకు బాల్ వికాస్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినది , ఈరోజు బాల్వికాస్ క్లాసులో మొట్టమొదటిగా ఓంకారం మూడుసార్లు తదనంతరం భజన, మురిపాల ముకుందా అనే పాటకు బాల్వికాస్ పిల్లల నృత్యం, వాళ్లు నేర్చుకున్న కృష్ణుడు పాట, ఆటలతో శ్రీ స్వామి దివ్య సమక్షంలో ఎంతో ఆనందంగా జరిగింది. శ్రీ స్వామికి దివ్య మంగళ నీరాజనం సమర్పించినారు. ప్రసాదం విభూది ప్రసాదాన్ని స్వీకరించి, శ్రీ స్వామి యొక్క ఆశీస్సులు అఖండంగా అందుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమం అంతా పిల్లలే, శ్రీకృష్ణ జన్మాష్టమని, శ్రీ స్వామి దివ్య సముఖమున, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.  శ్రీ స్వామికి,  కృతజ్ఞతాభివందనాలు





20-8-2022 : స్కిల్ డెవలప్మెంట్ బాలవికాస్ సెంటర్ లో కూడా బాలవికాస్ క్లాస్ జరిగినది. 


Balavikas class 4 students were present ..taught next 4 Bhagavathgitha slokas...2 games were played Ananya won the game nd in second game Uday sai won the game biscuits were taken  ended with shanthi manthram

kalpana  requested everyone to learn till 8 Bhagavathgitha slokas..




BALVIKAS CLASS AT SKILL DEVELOPMENT AND LIC QUARTERS REPORT DT 23-7-2022



Sairam Uncle Today's class went well with divine blessings of our Lord. Revised omkaram bindu samyuktham padyam.how to do omkaram..story behind it ..Today's class topic Suprabhatam first four lines every one immediately told without seeing.. Told about Bonalu festival Jai jai bhavan maa bhajan every one sang so nicely nd they got it. One sheperd story which I heard yesterday in radiosai. Game played Chandu nd Lasya were the winners Bananas were offered to Swamy nd ret home.. Sairam

Thank u Swamy fr giving me this opportunity

Sairam

 

23/7/22

 

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, 23/7/22, వ తేదీన, శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి 5:00 గంటల వరకు బాల్ వికాస్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినది

 వర్షిత, అద్వితీ, అద్విక్, రియాన్స్, బాల్ వికాస్ విద్యార్థులు హాజరయ్యారు సాయిరాం ఈరోజు చెడ్డ  పనులు చేసిన, శ్రీ స్వామి యొక్క పద్య సూక్తిని నేర్పించినాను / హనుమంతుని కథను చెప్పినాను /  సైలెంట్ సిట్టింగ్ చేయించినాను అంబ పరమేశ్వరి, కేశవ మాధవ భజన చేయించినాను శ్రీ స్వామి యొక్క ప్రసాదం, దివ్య విభూదిని స్వీకరించినారు జై సాయిరాం

వేదాంషు బయట ఉండడం కారణంగా రాలేకపోయాడు శ్రీ స్వామి యొక్క దివ్య ప్రేమ పుత్రులను సేవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితికి, శ్రీ స్వామికి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారికి, ఇతర సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, జై సాయిరాం 







16/7/22

ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, 16/7/22, వ తేదీన, శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి 5:30 వరకు బాల్ వికాస్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినది 

 అద్వితీ, అద్విక్, రియాన్ష్, వేదాన్ష్, నలుగురు బాలవికాస్ విద్యార్థులు హాజరయ్యారు 

వర్షిత కి జ్వరము కావున హాజరు కాలేక పోయినది 

 మంచి పనులు చేసి, శ్రీ స్వామి యొక్క పద్య సూక్తిని నేర్పించినాను 

 సీతా,రామ, ఆటను ఆడించినాను 

 శ్రీ స్వామి యొక్క ప్రేమ పుత్రులను, బాల్ వికాస్ క్లాసును, సేవ చేసుకునే భాగ్యమును ప్రసాదించిన, శ్రీ స్వామికి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితికి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి 

 అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, భజన కూడా నేర్పించినాను,




9-7-2022

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, బాల్ వికాస్ కార్యక్రమం 9/7/22, శనివారం, మధ్యాహ్నం 4 నుండి  5, గంటల వరకు శ్రీ స్వామి యొక్క దయతో జరిగినద

 ఈ బాల్ వికాస్ కార్యక్రమంలో, 1, వర్షిత 2,,  రియాన్ష్ 3,  వేదాంష్

ఈ ముగ్గురు బాలవికాస్ విద్యార్థులు హాజరయ్యారు

అద్వితి, అద్విన్, జ్వరము కావున రాలేకపోయారు 

 దేవుడనగా అనే పద్యమును వర్షిత చెప్పినది 

 మిగతా ఇద్దరూ నేర్చుకోవలసి ఉన్నది

 జటిలుడు  కథ, భూమాతను, తల్లితండ్రులను నమస్కరించాలని నేర్చుకున్నారు 

 శ్రీ స్వామి యొక్క దివ్య మంగళ నీరాజనం, ప్రసాదం, విభూది ప్రసాదాలను, ఎంతో ఆనందంగా స్వీకరించారు, జై సాయిరాం 

 శ్రీ స్వామి యొక్క ప్రేమ పుత్రులను, సేవించే అవకాశం ప్రసాదించిన శ్రీ స్వామికి, సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితికి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారి కి, హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు జై సాయిరాం 

 నారాయణ సేవ, సాధన చేస్తున్నాను సాయిరాం 



2-7-2022 BALAVIKAS CLASS 



భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, బాల్ వికాస్ కార్యక్రమం 2/7/22, శనివారం, మధ్యాహ్నం 4 నుండి  5, గంటల వరకు శ్రీ స్వామి యొక్క దయతో జరిగినది 

 ఈ బాల్ వికాస్ కార్యక్రమంలో,

  1. వర్షిత
  2. అద్వితి
  3. అద్వితీ తమ్ముడు
  4. రియాన్ష్
  5. వేదాన్ష్

ఈరోజు, దేవుడు అనగా వేరు , అను పద్యమును, జటి లుడు కథ ను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటీ సమితి కన్వీనర్ , శ్రీ విశ్వేశ్వర శాస్త్రి, బాల్ వికాస్ పిల్లలకు పెన్నులు బహుమతిగా ఇచ్చారు.  దేవుడనగా అను పద్యమును, కన్వీనర్ గారు నేర్పించి, వాట్సప్ ద్వారా వారి తల్లిదండ్రుల ఫోన్లోకి పంపారు

 శనగలు గుగ్గిళ్ళు  , శ్రీ స్వామి యొక్క విభూతి ప్రసాదం సమర్పింపబడినది 

బాలవికాస్ పిల్లల చేత, శ్రీ స్వామికి దివ్య మంగళ నీరాజనం సమర్పించడమైనది 

 సాయిరాం 



25-6-2022

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, బాల్ వికాస్ కార్యక్రమం 25/6/22, శనివారం, మధ్యాహ్నం 4 నుండి  5, గంటల వరకు శ్రీ స్వామి యొక్క దయతో జరిగినది 

 ఈ బాల్ వికాస్ కార్యక్రమంలో,

  1.  వర్షిత
  2. అద్వితి
  3.  అద్వితీయ తమ్ముడు
  4.  రియాన్ష్
  5.  వేదాన్ష్
  6.  త్రినాధ్

 ఈరోజు, దేవుడు అనగా వేరు , అను పద్యమును, జటి లుడు కథ ను, రామ సీత ఆటను, పరిశుభ్రత గురించి, మంచి పని చెడ్డ పని గురించి, స్వామి దయతో నాతో చెప్పించారు సాయిరామ్ 

 ఈరోజు, దేవుడు అనగా వేరు , అను పద్యమును, జటి లుడు కథ ను, రామ సీత ఆటను, పరిశుభ్రత గురించి, మంచి పని చెడ్డ పని గురించి, స్వామి దయతో నాతో చెప్పించారు 

అలచందలు, బాదం స్వీటు, శ్రీ స్వామి యొక్క విభూతి ప్రసాదం సమర్పింపబడినది 

 దివ్య మంగళ నీరాజనం ఇవ్వబడినది 🙏🏻

 బాల్ వికాస్ పిల్లలు, ఈ ప్రసాదాలతో పాటు విభూతి ప్రసాదం కూడా, స్వీకరించి మంగళ నీరాజనం, భక్తిశ్రద్ధలతో కళ్ళకు అద్ధుకున్నారు, జై సాయిరాం 🙏🏻







REPORT ON 18-6-2022 INAUGURATION OF BALVIKAS CLASSES AT LIC QUARTERS, GUNFOUNDRY, HYDERABAD: 500 001 

 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యంలో లాక్ డౌన్, కరోనా ముగిసిన తర్వాత, ప్రత్యక్ష, బాలవికాస్ కార్యక్రమాల్లో భాగంగా, ప్రత్యక్ష బాలవికాస కార్యక్రమం  జరిగినది
 ఈ కార్యక్రమానికి, మొత్తం 18 మంది మహిళలు, బాల్ వికాస్ విద్యార్థులు, విద్యార్థినిలు, పేరెంట్స్ హాజరయ్యారు 
 ఈ పై కార్యక్రమంలో భాగంగా,  కోటి సమితి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు, శ్రీమతి శైలీశ్వరి, గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, శ్రీ శ్రీనివాస్ గారు హాజరయ్యారు
బాల్ వికాస్ విద్యార్థిని వర్షిత, గణేషుని గురించి కథలు చెప్పినది
 బాల్ వికాస్ విద్యార్థిని అద్వితీ, శ్యామల, దండకం  సంపూర్ణంగా చెప్పినది
 మిగతా బాలవికాస్ విద్యార్థులు, మంచి నడవడిక గురించి చెప్పారు
శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు గణేశుడు గురించి గణాధిపత్యం గురించి  బాలవికాస్, కథ చెప్పారు
 శ్రీమతి శై లీఈశ్వరి గారు, కదలకుండా కూర్చోవాలని పిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన దృష్టి పెట్టి వినాలని బోధించారు
శ్రీమతి భువనేశ్వరి గారు, పాఠశాల కి వెళ్లేటప్పుడు, తొందరగా లేవాలి అని, తమ ఇష్టదైవం నామం చెప్పుకోవాలని, బోధించారు
సమితి కన్వీనర్ పి .  శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, ప్రతి శనివారం నాలుగు, గంటలకు ముందే ఉండాలని, ఐదు సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పారు 
 శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు విద్యార్థులు యొక్క ప్రతిభను మెచ్చుకున్నారు. 
అందరికీ, శ్రీ స్వామి యొక్క  విభూతి ప్రసాదం, పాలకోవా, అరటి పండ్లు, గాయత్రీ లడ్డూలుపంచి పెట్టబడినవి. 
స్వామి ప్రేమ ను ఒక మొమెంటో లో కోటి సమితి పక్షన సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారికి బహుకరించారు. 
 సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి  శ్రీ స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజముగా ముగిసినది. 
జై సాయిరాం

18-6-2022: 3-30 PM  TO 5 PM  

Balvikas Class will be on every Saturday: 

  1. 3-30 గంటలకు మనము LIC QUARTERS CHERUKUNUTA. 
  2. 4-00 గంటలకు దీపారాధన 
  3. 4-05 శ్రీమతి సరస్వతి ప్రసాద్  పాఠం ప్రారంభం 
  4. 4-25  శ్రీమతి శైలేశ్వరి 
  5. 4-30  శ్రీమతి భువనేశ్వరి 
  6. 4-45  చెప్పు కున్న విషములను మననం చేసుకొనుట. 
  7. 4-50  ప్రతి విద్యార్థి చెప్పవలెను. 
  8. 5-00  భగవానునికి హారతి. 
  9. 5-20  కోటి సమితి పక్షాన సరస్వతి ప్రసాద్ గారికి మొమెంటో ప్రధానం. 

Balvikas Candidates: 

  1. Riyan S/o Sri Ashok 9959259456
  2. Vedansh S/O Ashok. 9959259456 
  3. Adviti  D/o Sudhakar 9177557800
  4. Varshitha D/o Sudhakar 9177557800 

Osman Gunj Centre:  C/o Varshini 

  1. Anusha 
  2. Rani
  3. Chakri 
  4. Surya
  5. Y.Megha Rani (8th Class) C/O Mrs. Sandhya  73868 85065: 
  6. Y.Ratnesh Kumar (5th Class)








6 comments:

  1. SMT BHUVANESWARI VIA WHATSAPP TO PVS: ఓం శ్రీ సాయిరాం
    ప్రతి బాలవికాస్ విద్యార్థి లో శ్రీస్వామి ఉంటారని, వర్షిత చెప్పిన గణేశుడు కథల్లో నేను తెలుసుకున్నది, దైవానుగ్రహం తోపాటు, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం, అని స్వామి చెప్పారని నాకనిపించింది జై సాయిరాం

    ReplyDelete
  2. SARASWATHI PRASAD GARU VIA WHATSAPP TO PVS:Sairam sir 🙏, Swami's grace,we are blessed with LordGanesha,on sankashta chaturdthi.thankyou,for your concern.This photo is unique.🙏

    ReplyDelete
  3. SMT BHUVANESWARI IN TELEGRAM GROUP: ఓం శ్రీ సాయిరాం, 🙏🏻
    ఇంతటి మహత్తర అవకాశం ఇచ్చిన శ్రీ స్వామికి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితికి, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారికి, నూతన బాలవికాస్ విద్యార్థుల తల్లిదండ్రులకు వినయ పూర్వకమైన, హృదయ పూర్వకమైన నమస్సుమాంజలు, శ్రీ స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు దండిగా మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై సాయిరాం, 🙏🏻

    ReplyDelete
  4. Saraswati Prasad's Message via Whatsapp to PVS: Sairam 🙏,Thanking Swami our Lord,for starting Balavikas,initiating the child into a course of character building ,by developing human values,good moral character...Keeping this in view,followingSwami's instructions,opening of Balavikas center to reach as many children as possible,at LIC qrts, gunfoundary,hyd,took place on18.06.2022.its really divine opportunity interacting with the kids.they areveryobedient ,enthusiastic n well disciplined.PrayingSwami,to see that they all benefit joining in this mission,for all round development.

    ReplyDelete

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...