Saturday, June 18, 2022

MAHILA DAY VEDUKALU - DISTRIBUTION OF BABY KITS AND APPELS. DT 18-6-2022


Report on Distribution of FRUITS AND OTHER BABY KITS DATED 18-6-2022



Report on Distribution of FRUITS AND OTHER BABY KITS DATED 18-6-2022


భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆసిస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, ఆధ్వర్యంలో, 15TH BATCH,  శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ ( TAILORING ) లో శిక్షణ పొందుతూ, స్వయముగా, వారే కుట్టిన, బేబీ కిట్స్, ను మరియు పండ్లను, సుల్తాన్ బజార్ బజార్ లో గల గవర్నమెంట్ ప్రసూతి ఆసుపత్రి నందు, 70  బేబీ కిట్స్,ను, బాలింతలకు చీరలు, మరియు ఆపిల్ పండ్లను ఏంతొ ప్రేమతో, బాలింతలకు అందించి, సెల్ ఫోన్స్ ను అతి తక్కుగా వాడవలెనని, పుట్టిన పిల్లలకు దూరముగా నుంచవలెనని, అంటువ్యాదులు సోకకుండా, మీ మంచము దగ్గర పరిసుబ్రత పఠించవలసినగా మరియు ఎక్కువ మంది అతిధులు లేకుండా చుట్టుకోవలెనని, తల్లి పాలనే పిల్లలకు వాడవలెనని అనేక సలహాలను యిచ్చి అందరి ప్రసంశలు పొందినారు.

ఈ కార్యక్రమములో, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్, మనీషా, జ్యోతి, శిల్ప, సంధ్య, శ్రావణి, ప్రాచి, ఒకేషనల్ ట్రైనింగ్ ట్రైనీస్, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, బాలవికాస గురువు శ్రీమతి శైలేశ్వరి, కల్పన, వైష్ణవి, అఖిల, మరియు తైలరింగ్ కోచ్, శ్రీమతి పద్మావతి, శ్రీమతి, వాణి మరియు సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి.
























1 comment:

  1. Sairam Sir🙏,Many happy returns,Swami bless you n be with you,guiding I carrying the mission.
    Sairam sir,wonderful,great n divine service,interacting with the women in the govt maternity hospital,distributing fruits n necessary things.morethan that,showing love, concern n moral support,which inturn relieving them from all the pains,we can makeout looking at their blissful faces.Praying 🙏for their prosperity.sairam.

    ReplyDelete

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...