Wednesday, July 27, 2022
VARALAKSHMI VRATARAM dt 29-7-2022 at SIVAM
Thursday, July 7, 2022
Thursday, July 7, 2022 ఒక సమితి పిల్లలు, వేరొక సమితి పిల్లలకు గ్రూపు 3 విద్యార్ధులు గాయత్రి మంత్రం – విశిష్టతను 5 బోధనా పద్దతలలో, ఆన్లైన్ లో చెప్పటమే ప్యూపిల్ - టీచర్ ట్రాన్స్పోసిషన్ ప్రోగ్రాం. Pupil-Teacher Transposition Program 10-7-2022 @ 11-00 AM TO 12-30 NOON
Tuesday, July 5, 2022
GURUPOORNIMA CELEBRATIONS 13-7-2022
A Guru is one who, through his grace enters your heart, broadens it and enables you to comprehend the aspects of Divinity. - Baba
Guru Poornima is observed today. Guru means Big. Guru also has another meaning: “Gu” means darkness and “Ru” means dispelling. “Guru” means “One who dispels darkness” (the preceptor who dispels the darkness of ignorance). Guru Poornima is the day on which one celebrates the dispersal of the darkness of ignorance from the mind. Hence, people should fill their minds with the all-embracing Love Principle. To experience the fullness of Love, you have to fill your hearts completely with Love. That will be the result of total devotion. But today, devotion is not total. Hence, the benefit also is partial. Part-time devotees cannot expect total reward! The Lord confers full grace on those whose hearts are totally filled with devotion. Spiritual aspirants may follow any one of the nine paths of devotion and realize the Divine. Among these, the attitude of friendship towards God is the one to be cherished because God is the only true and enduring friend for everyone! - Divine Discourse, Jul 22, 1994.
Sathya Sai Baba
PL CLICK HERE TO VIEW THE VIDEO SRI VSR MOORTHY- SPIRITUAL SCIENTIST'S GURUPOORNIMA MESSAGE
- P V SASTRY
- RENUKA
- SAI VAANI
- PRANAV
- SHAILESWARI
- LEELADHAR
- KALPANA
- HEMANG
- GAYATRI
- BHAGYA LAKSHMI
- SON
- DAUGHTER
- SUNITHA
SAI LAKSHMISAI ROOPA- SAI KUMAR
- M L NARASIMHA RAO
- BHUVANESWARI
- SRINIVAS
- BHADRA DEVI
KUSUMAGANDHINAGASAI- BASAVA RAJU
MRS BASAVARAJU- PATIL
- CHAKRADHAR
- NEELIMA
- SAI GUPTA
- SHARANYA
- VIJAYA LAKSHMI
- ZIA GUDA NAGESWARA RAO
JYOTHI- VSR MOORTHY
- VAMSHI
- MRS SANDYA
- RATNESH
- MEGHARANI
NAIDUNIRANJAN- LAKSHMAN C/O CHAKRADHAR
MANIKANTHA
ఓం శ్రీ సాయిరాం
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి
ఆధ్వర్యంలో, గురు పూర్ణిమ
సందర్భంగా, హనుమాన్ టెక్డి
ఆలయంలో, తెల్లవారుజామున 5:30
గంటలకు,21, మార్లు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం, బాల్ వికాస్ పిల్లలతో పాటు, కోటి సమితి సభ్యులు, భక్తులు, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో,
ఎంతో వైభవంగా జరిగినది.
ప్రకృతి మాత , అనుగ్రహ
ఆశీస్సులు కూడా దండిగా లభించి, కార్యక్రమం
మొత్తం నిర్విఘ్నంగా, ఎంతో ఆనందంగా,
స్వామి అనుగ్రహ ఆశీస్సులు
పుష్కలంగా, లభించాయి. Xx తదనంతరం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి ఎస్
ఆర్ మూర్తి గారి గౌరవ అధ్యక్ష, అనుగ్రహ భాషణం
గావించారు. శ్రీ వేదవ్యాస మహర్షి గురించి, వేదం గురించి, కృష్ణ
ద్వైపాయనుడను ఆయన పేరు గురించి, భగవద్గీత పాడిన ,
జగద్గురుడైన కృష్ణుడు
గురించి, ద్రౌపది దేవి
కూడా, మొట్టమొదటైన ఆమె
నామం కృష్ణ, అని, ముగ్గురు కృష్ణ నామాలు గురించి చెప్పారు,
మాతృదేవోభవ, మొట్టమొదటి గురువు తల్లి అని, ఈ తల్లిదండ్రులే గురువును చూపిస్తారని, ఈ గురు పూర్ణిమ రోజు, బాల్ వికాస్ పిల్లలందరూ మాతృ వందనం చేయాలని,
ఆమె యొక్క ఆశీస్సులు
తీసుకోవాలని బోధించారు. భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుడు, అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం, పుట్టపర్తి లోనే ఉండి, అక్కడే దేహాన్ని వదిలిపెట్టారని, అందరి గురువులలో , ఆచరించి, ప్రబోధ చేసే ఆచార్యుడని, ఆచార్యదేవోభవ గురించి చెప్పారు. అందరం కలిసి
గురువులకు గురువు లేని గురువు అయిన, శ్రీ సత్య సాయి నాధుడికి గురు వందనం గురుపూజ చేద్దామని, సత్య యుగం లోని సత్యమును, త్రేతాయుగములోని ధర్మమును, ద్వాపర యుగములోని శాంతి, ప్రేమలను, కలియుగములోని అహింసను, వెరసి సత్య, ధర్మ, శాంతి ప్రేమ, అహింసలే, శ్రీ స్వామి యొక్క అవతార లక్ష్యమని, శ్రీ స్వామి మనకి ఈ మార్గంలో నడవమని ప్రబోధించారని,
అనుగ్రహ భాషణం జరిపినారు.
బాల్ వికాస్ పిల్లల గ్రూప్ 2 ఎగ్జామ్స్,
ఈనెల 24న ఉన్న సందర్భంగా, అందరి పిల్లలకి గాయత్రి మాత ఫోటో, మరియు పెన్నులను, ఎంతో ప్రేమతో ప్రసాదించారు, శ్రీ కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారు,
కన్వీనర్లు మీటింగులో,
బాల్ వికాస్ ఉద్యమం ఎంతో
ఉదృతంగా జరగాలని శ్రీ స్వామి ప్రబోధించారని, ఈ శుభ, ప్రభాత సమయంలో శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు, మన కోటి సమితికి విచ్చేసి, అనుగ్రహ భాషణం చేయడం, ఇది అంతా స్వామి సంకల్పం అని, ప్రకృతి మాత కూడా సహకరించిందని, శ్రీ స్వామి వద్ద కోటి సమితి మహిళా మణులు,
చీరలు ప్రసాదం గా
స్వీకరించి, ఎంతో బుద్ధి
శక్తులతో, శ్రీ స్వామి
యొక్క, సమితి యొక్క సేవ
చేయాలని, శ్రీ స్వామి
యొక్క అనుగ్రహం అందరి పై వర్షించాలని, కోరుకున్నారు. తదనంతరం శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారి, కి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకొని, శ్రీ స్వామికి దివ్య మంగళ నీరాజనం ఎంతో భక్తి
శ్రద్ధలతో సమర్పించుకుని, విభూది
ప్రసాదాలను, పొంగల్ మరియు
వడలను, అందర భక్తులు,
ఎంతో భక్తిశ్రద్ధలతో
స్వీకరించి, శ్రీ స్వామికి,
కోటి సమితి కన్వీనర్ శ్రీ
విశ్వేశ్వర శాస్త్రి గారికి, గౌరవనీయులైన శ్రీ
వి ఎస్ ఆర్ మూర్తి గారికి, అతిధిదేవోభవ,
అనే పదానికి పర్యాయపదంగా,
ఈ ఆలయాన్ని ఎంతో శుభ్రంగా
మనకి, ఈ దివ్యమైన
కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ఇచ్చారని శ్రీ వి
ఎస్ ఆర్ మూర్తి గారు ఎంతో ఆనందించి చెప్పారు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం
నిర్వహించుకుని శ్రీ స్వామిని పదేపదే, తలుచుకుని కృతజ్ఞతాభివందనాలు తెలుపుకున్నారు జై సాయిరాం బాలవికాస్ పిల్లలు, గురువులు, పెద్దలు, అందరు కలసి
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికీ మంగళ సమర్పణ తో కార్యక్రమము దిగ్విజయముగా
ముగిసినది.
P Visweswara Sastry.
Friday, July 1, 2022
YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:
SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
ఓం శ్రీ సాయిరాం HIGH SCHOOL SUBJECT. "ఇచ్చుట- క్షమించుట" ఓం శ్రీ సాయిరాం ఈ రోజున ( 11-9-2024) శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...