ప్రేమపూరాక సాయిరామ్
ప్రతి సంవత్సరం స్వామి వారి జన్మ దినోత్సవానికి ముందు నిత్య భజనలు, నిత్య
నగర సంకీర్తనలతో కూడిన సాధన ఒక దీక్షగా అన్ని సమితి, భజన మిండలులలో
నిరాహించుకోవడిం అందరికి తెలిసినదే. అదేవిధముగా ఈ సంవత్సరము ఆగస్ట్ 4 వ తేదీ నుండి నవంబర్ 8 వ తేదీ వరకు నిరాహించదలచిన 97 రోజుల నిత్య దీక్షా సాధన అంశములు
1. 21 సార్లు ఓం కారం సుప్రభాతం , నగర సంకీర్తన, జ్యోతి ధ్యానం, లిఖిత నామ జమం
6. సాయంకాల భజనలు, 7. స్వామి వారు అందించిన నవసూత్రములను నిత్యము ఆచరణలో పెట్టుట
8. ప్రతి రోజూ గాయత్రీ మంత్రము, , సాయి గాయత్రీ మంతము కనీసిం 27 సార్లా పఠించుట
9. ప్రతిరోజు రాత్రి కుదిరించే సమయ మందు అంతః పరిశీలన చేసుకొని, గతం కంటే వున్నత ఆధ్యాత్మిక విలువలతో ఆచరణాత్మక జీవితం గడుపునాట్లు అనుగ్రహించమని స్వామి వారిని ప్రార్ధించుట,
అన్ని సమితి మరియు భజన మిండలులలోని భక్తులు , సాధకులు ఈ నిత్యసాధన
నిరాహించేల జిల్లా / కారయనిర్వాహక అధయక్షులు, జిల్లా ఆధ్యయతిమక సమనాయకరతలు
ప్రోత్సహించాలని మనవి. గమనిక :
21 సార్లు ఓం కారం సుప్రభాతం , నగర సంకీర్తన, గాయత్రీ మంత్రము, , సాయి గాయత్రీ మంతము, వేదము, భజన, 8 మంది భక్తులతో, స్రావ్యముగా జరిగినది.
మంగళ హారతి సమర్పణ తో 97 రోజుల కార్యక్రమములో మొదటి రోజు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
సాయిరాం.
- నిత్య నారాయణ సేవ ను 13-7-2022 నుండి అనగా గురుపూర్ణిమ నుండి ప్రారంభించాము.
- స్టేట్ మరియు జిల్లా ప్రెసిడెంట్ గార్ల ఆదేశానుప్రకారం ఆగష్టు 4 వ తేదీ నుండి ప్రారంభించాము.
- ఆగష్టు 13 వ తేదినుండి, నిత్యా నారాయణ సేవ మరియు భజన అదే ఇంట్లో ఉండేవిధంగా ప్రణాళిక తయారు చేసి ప్రణాళిక ప్రకారం స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కొనసాగుచున్నది.
No comments:
Post a Comment