Friday, September 22, 2023

Sivam pooja by Koti Samithi Mahilas on 22-9-2023

 






ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటీ సమితికి ప్రతి నెల 7 మరియు 22 తారీకుల్లో, కోటి సమితి మహిళలకు షోడశోపచార పూజ శివంలోచేసుకునే, అదృష్ట భాగ్యమును ప్రసాదించారు, ఈనెల అనగా 22-9-2023, భాద్రపద శుద్ధ సప్తమి, పరమ పవిత్రమైన శుక్రవారం , శ్రీమతి కల్పన, శ్రీమతి జ్యోతి, శ్రీమతి జ్యోతి సాగర్, గుబ్బ లావణ్య, శ్రీమతి ఝాన్సీ, శ్రీమతి శైలేశ్వరి, భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామికి షోడశోపచార పూజ అమ్మవారికి కుంకుమార్చన, గణేశ, గురు, మాతా భజనలు, అందరూకలసి, స్వామి వారి 98 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని, హనుమాన్ చాలీసా పూర్తి చేసుకొని, మహా నైవేద్యం సమర్పించి, దివ్య మంగళ నీరాజనం సమర్పించారు, శ్రీ స్వామి నడయాడుతున్న శివం మందిర ప్రాంగణంలో ఈ గణపతి నవరాత్రి సందర్భంగా, దివ్య మహాదవకాశాన్ని ప్రసాదించిన, శ్రీ స్వామికి, కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ, సాయిరాం


ఆగష్టు, 5 న ప్రారంభించిన ఈ దీక్ష ఈ రోజుకు, ఈ రోజుకు 48 రోజులు పూర్తి చేసుకొన్న తరుణంలో, స్వామి వారి మరో సారి కృతజ్ఞతాభివందనాలు.

                                                                    Om Sri Sai Ram

With the Divine blessings of Bhagawan Sri Sri Sri Satya Sai Nath, the Koti Samithi of Sri Satya Sai Seva Organizations conducted the Shodashopachara Puja by Mahila devotees in front of our Lord on the auspicious occasion of Bhadrapada Shuddha Saptami, a highly sacred Friday, falling on the 22nd of this month, i.e. September 22, 2023.

This divine event was graced by the presence of revered ladies such as Smt. Kalpana, Smt. Jyoti, Smt. Jyoti Sagar, Gubba Lavanya, and Smt. Jhansi, & Shrimati Shaileswari. With utmost devotion, they performed the Shodashopachara Puja for our beloved Swami, offering kumkum, & Ganesh, Guru, and Devi bhajans bhajans were sung. Everyone participated with great enthusiasm in celebrating Swami's 98th birthday. The Mahanivedana was beautifully presented, followed by the divine Mangala Neerajana.

In the precincts of the Sivam temple, during this Ganapati Navaratri, a wonderful opportunity was provided to celebrate this divine occasion with a sense of gratitude and appreciation for our beloved Swami, who graced us with His divine presence in connection with 98th Birthday Celebrations.

August 5 marked the beginning of this divine journey, and today, on this auspicious day, we completed 48 days of this sacred endeavor, expressing our heartfelt gratitude to Swami once again.



No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...