Monday, September 18, 2023

Vinayaka Chavithi Celebrations: 18-9-2023

  













18, సెప్టెంబర్ 2023- వినాయక చవితి రిపోర్ట్ 

సంవత్సరం : శోభకృత్ నామ సంవత్సరం,ఆయనం దక్షిణాయణం,మాసం : భాద్రపదమాసంఋతువు : వర్ష ఋతువు,కాలము : వర్షాకాలం,వారము :సోమవారం పక్షం : శుక్లపక్షం తిథి  చవితి,ఈ రోజు స్వామి దివ్య ఆశీస్సులతో వినాయక చవితి పండుగ సందర్భముగా ప్రత్యేక భజన శ్రీమతి శైలేశ్వరి నవీన్ కుమార్ గారి నివాసమునందు అత్యంత భక్తి శ్రద్ధలతోసరిగ్గా ఉదయం 8 గంటలకుఓంకారం తో ప్రారంభమై వేదపఠనంగణపతి గాయత్రీగణపతి అధర్వణ శీర్షంశాంతి మంత్రములుఅనంతరంకన్వీనర్ పాడిన  గణపతి ఓం - గణపతి ఓం తో ప్రారంభమై,  బాలవికాస్ విద్యార్థిని - ధీమహి,  శుక్లామ్ భర ధర మంత్రంఅనే భజనగోవింద బోలో గోపాల బోలో  గురు భజన కల్పన పాడగామాస్టర్ లీలాధర్మాత భజన - సత్య స్వరూపిణి మా భజన ఆలపించగా,  శ్రీమతి రేణుకకేశవ మాధవ అనే భజనను ఆలపించారు. చిరంజీవి గాయత్రీ నాగ గాయత్రీ,  సాయిరాం హమారాసాయిరాం హమారా,  అనే భజనకు అందరూ కలిసి,  పాడగా భజన హాల్ మార్మోగినది. రతిరావు పాటిల్ గణేశ శరణం అనే భజనను, సేవాదళ్ సభ్యుడు అరవింద్ జ్యోతి ల కుమార్తె, చిత చొర యశోద కె బాల్ అనే భజనను, యెంతో చక్కగా  పాడి అందరి మన్నలను పొందినది. అందరూ కలసి, రాగ తాళములతో, భక్తితో, "హనుమాన్ చాలీసా" అందరూ కలసి పాడారు. చివరగా, శ్రీమతి శైలేశ్వరి, సుబ్రహ్మణ్యం భజనను పాడడంతో భజన కార్యక్రమము దిగ్విజయముగా ముగినది. తరువాత స్వామి వారి దివ్య సందేశము, అందరూ విన్న అనంతరము, గణేశ మహారాజు కు, మరియు  స్వామి వారికి శ్రీ నవీన్ గారు  హారతి సమర్పణ గావించారు. బాలవికాస్ విద్యార్థులు వినాయక చవితి పండుగ సందర్భములో "గణపతి చిత్రములను" గీసి అందరి ప్రశంశలు పొందినారు.  కార్యక్రమము దిగ్విజయముగా, జరిపించిన  స్వామికి హృదయపూర్వక కృతజ్య్నాతలు తెలియజేసిన తదనంతరంకొన్ని ప్రకటనలు అనంతరం,  అందరూ ప్రసాదం తీసుకొని వారి వారి గృహములకు చేరారు.  ఈ నాటి కార్యక్రమములో, శ్రీ ప్రభాకర్, శ్రీ నవీన్, రతి రావు పాటిల్, సతీష్, అరవింద్, జ్యోతి, పలువురు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...