Thursday, June 16, 2022

INAUGURATION OF BALVIKAS CLASSES AT LIC QUARTERS ABIDS, HYD. ON 18-6-2022:

20-8-2022 BALVIKAS AT LIC QTRS AND SKILL DEV. REPORT 


భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, 20/8/22, వ తేదీన, శనివారం సాయంత్రం 5 గంటల నుండి 615,నిమిషముల వరకు బాల్ వికాస్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినది , ఈరోజు బాల్వికాస్ క్లాసులో మొట్టమొదటిగా ఓంకారం మూడుసార్లు తదనంతరం భజన, మురిపాల ముకుందా అనే పాటకు బాల్వికాస్ పిల్లల నృత్యం, వాళ్లు నేర్చుకున్న కృష్ణుడు పాట, ఆటలతో శ్రీ స్వామి దివ్య సమక్షంలో ఎంతో ఆనందంగా జరిగింది. శ్రీ స్వామికి దివ్య మంగళ నీరాజనం సమర్పించినారు. ప్రసాదం విభూది ప్రసాదాన్ని స్వీకరించి, శ్రీ స్వామి యొక్క ఆశీస్సులు అఖండంగా అందుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమం అంతా పిల్లలే, శ్రీకృష్ణ జన్మాష్టమని, శ్రీ స్వామి దివ్య సముఖమున, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.  శ్రీ స్వామికి,  కృతజ్ఞతాభివందనాలు





20-8-2022 : స్కిల్ డెవలప్మెంట్ బాలవికాస్ సెంటర్ లో కూడా బాలవికాస్ క్లాస్ జరిగినది. 


Balavikas class 4 students were present ..taught next 4 Bhagavathgitha slokas...2 games were played Ananya won the game nd in second game Uday sai won the game biscuits were taken  ended with shanthi manthram

kalpana  requested everyone to learn till 8 Bhagavathgitha slokas..




BALVIKAS CLASS AT SKILL DEVELOPMENT AND LIC QUARTERS REPORT DT 23-7-2022



Sairam Uncle Today's class went well with divine blessings of our Lord. Revised omkaram bindu samyuktham padyam.how to do omkaram..story behind it ..Today's class topic Suprabhatam first four lines every one immediately told without seeing.. Told about Bonalu festival Jai jai bhavan maa bhajan every one sang so nicely nd they got it. One sheperd story which I heard yesterday in radiosai. Game played Chandu nd Lasya were the winners Bananas were offered to Swamy nd ret home.. Sairam

Thank u Swamy fr giving me this opportunity

Sairam

 

23/7/22

 

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, 23/7/22, వ తేదీన, శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి 5:00 గంటల వరకు బాల్ వికాస్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినది

 వర్షిత, అద్వితీ, అద్విక్, రియాన్స్, బాల్ వికాస్ విద్యార్థులు హాజరయ్యారు సాయిరాం ఈరోజు చెడ్డ  పనులు చేసిన, శ్రీ స్వామి యొక్క పద్య సూక్తిని నేర్పించినాను / హనుమంతుని కథను చెప్పినాను /  సైలెంట్ సిట్టింగ్ చేయించినాను అంబ పరమేశ్వరి, కేశవ మాధవ భజన చేయించినాను శ్రీ స్వామి యొక్క ప్రసాదం, దివ్య విభూదిని స్వీకరించినారు జై సాయిరాం

వేదాంషు బయట ఉండడం కారణంగా రాలేకపోయాడు శ్రీ స్వామి యొక్క దివ్య ప్రేమ పుత్రులను సేవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితికి, శ్రీ స్వామికి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారికి, ఇతర సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, జై సాయిరాం 







16/7/22

ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, 16/7/22, వ తేదీన, శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి 5:30 వరకు బాల్ వికాస్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినది 

 అద్వితీ, అద్విక్, రియాన్ష్, వేదాన్ష్, నలుగురు బాలవికాస్ విద్యార్థులు హాజరయ్యారు 

వర్షిత కి జ్వరము కావున హాజరు కాలేక పోయినది 

 మంచి పనులు చేసి, శ్రీ స్వామి యొక్క పద్య సూక్తిని నేర్పించినాను 

 సీతా,రామ, ఆటను ఆడించినాను 

 శ్రీ స్వామి యొక్క ప్రేమ పుత్రులను, బాల్ వికాస్ క్లాసును, సేవ చేసుకునే భాగ్యమును ప్రసాదించిన, శ్రీ స్వామికి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితికి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి 

 అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, భజన కూడా నేర్పించినాను,




9-7-2022

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, బాల్ వికాస్ కార్యక్రమం 9/7/22, శనివారం, మధ్యాహ్నం 4 నుండి  5, గంటల వరకు శ్రీ స్వామి యొక్క దయతో జరిగినద

 ఈ బాల్ వికాస్ కార్యక్రమంలో, 1, వర్షిత 2,,  రియాన్ష్ 3,  వేదాంష్

ఈ ముగ్గురు బాలవికాస్ విద్యార్థులు హాజరయ్యారు

అద్వితి, అద్విన్, జ్వరము కావున రాలేకపోయారు 

 దేవుడనగా అనే పద్యమును వర్షిత చెప్పినది 

 మిగతా ఇద్దరూ నేర్చుకోవలసి ఉన్నది

 జటిలుడు  కథ, భూమాతను, తల్లితండ్రులను నమస్కరించాలని నేర్చుకున్నారు 

 శ్రీ స్వామి యొక్క దివ్య మంగళ నీరాజనం, ప్రసాదం, విభూది ప్రసాదాలను, ఎంతో ఆనందంగా స్వీకరించారు, జై సాయిరాం 

 శ్రీ స్వామి యొక్క ప్రేమ పుత్రులను, సేవించే అవకాశం ప్రసాదించిన శ్రీ స్వామికి, సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితికి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారి కి, హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు జై సాయిరాం 

 నారాయణ సేవ, సాధన చేస్తున్నాను సాయిరాం 



2-7-2022 BALAVIKAS CLASS 



భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, బాల్ వికాస్ కార్యక్రమం 2/7/22, శనివారం, మధ్యాహ్నం 4 నుండి  5, గంటల వరకు శ్రీ స్వామి యొక్క దయతో జరిగినది 

 ఈ బాల్ వికాస్ కార్యక్రమంలో,

  1. వర్షిత
  2. అద్వితి
  3. అద్వితీ తమ్ముడు
  4. రియాన్ష్
  5. వేదాన్ష్

ఈరోజు, దేవుడు అనగా వేరు , అను పద్యమును, జటి లుడు కథ ను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటీ సమితి కన్వీనర్ , శ్రీ విశ్వేశ్వర శాస్త్రి, బాల్ వికాస్ పిల్లలకు పెన్నులు బహుమతిగా ఇచ్చారు.  దేవుడనగా అను పద్యమును, కన్వీనర్ గారు నేర్పించి, వాట్సప్ ద్వారా వారి తల్లిదండ్రుల ఫోన్లోకి పంపారు

 శనగలు గుగ్గిళ్ళు  , శ్రీ స్వామి యొక్క విభూతి ప్రసాదం సమర్పింపబడినది 

బాలవికాస్ పిల్లల చేత, శ్రీ స్వామికి దివ్య మంగళ నీరాజనం సమర్పించడమైనది 

 సాయిరాం 



25-6-2022

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, బాల్ వికాస్ కార్యక్రమం 25/6/22, శనివారం, మధ్యాహ్నం 4 నుండి  5, గంటల వరకు శ్రీ స్వామి యొక్క దయతో జరిగినది 

 ఈ బాల్ వికాస్ కార్యక్రమంలో,

  1.  వర్షిత
  2. అద్వితి
  3.  అద్వితీయ తమ్ముడు
  4.  రియాన్ష్
  5.  వేదాన్ష్
  6.  త్రినాధ్

 ఈరోజు, దేవుడు అనగా వేరు , అను పద్యమును, జటి లుడు కథ ను, రామ సీత ఆటను, పరిశుభ్రత గురించి, మంచి పని చెడ్డ పని గురించి, స్వామి దయతో నాతో చెప్పించారు సాయిరామ్ 

 ఈరోజు, దేవుడు అనగా వేరు , అను పద్యమును, జటి లుడు కథ ను, రామ సీత ఆటను, పరిశుభ్రత గురించి, మంచి పని చెడ్డ పని గురించి, స్వామి దయతో నాతో చెప్పించారు 

అలచందలు, బాదం స్వీటు, శ్రీ స్వామి యొక్క విభూతి ప్రసాదం సమర్పింపబడినది 

 దివ్య మంగళ నీరాజనం ఇవ్వబడినది 🙏🏻

 బాల్ వికాస్ పిల్లలు, ఈ ప్రసాదాలతో పాటు విభూతి ప్రసాదం కూడా, స్వీకరించి మంగళ నీరాజనం, భక్తిశ్రద్ధలతో కళ్ళకు అద్ధుకున్నారు, జై సాయిరాం 🙏🏻







REPORT ON 18-6-2022 INAUGURATION OF BALVIKAS CLASSES AT LIC QUARTERS, GUNFOUNDRY, HYDERABAD: 500 001 

 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యంలో లాక్ డౌన్, కరోనా ముగిసిన తర్వాత, ప్రత్యక్ష, బాలవికాస్ కార్యక్రమాల్లో భాగంగా, ప్రత్యక్ష బాలవికాస కార్యక్రమం  జరిగినది
 ఈ కార్యక్రమానికి, మొత్తం 18 మంది మహిళలు, బాల్ వికాస్ విద్యార్థులు, విద్యార్థినిలు, పేరెంట్స్ హాజరయ్యారు 
 ఈ పై కార్యక్రమంలో భాగంగా,  కోటి సమితి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు, శ్రీమతి శైలీశ్వరి, గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, శ్రీ శ్రీనివాస్ గారు హాజరయ్యారు
బాల్ వికాస్ విద్యార్థిని వర్షిత, గణేషుని గురించి కథలు చెప్పినది
 బాల్ వికాస్ విద్యార్థిని అద్వితీ, శ్యామల, దండకం  సంపూర్ణంగా చెప్పినది
 మిగతా బాలవికాస్ విద్యార్థులు, మంచి నడవడిక గురించి చెప్పారు
శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు గణేశుడు గురించి గణాధిపత్యం గురించి  బాలవికాస్, కథ చెప్పారు
 శ్రీమతి శై లీఈశ్వరి గారు, కదలకుండా కూర్చోవాలని పిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన దృష్టి పెట్టి వినాలని బోధించారు
శ్రీమతి భువనేశ్వరి గారు, పాఠశాల కి వెళ్లేటప్పుడు, తొందరగా లేవాలి అని, తమ ఇష్టదైవం నామం చెప్పుకోవాలని, బోధించారు
సమితి కన్వీనర్ పి .  శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, ప్రతి శనివారం నాలుగు, గంటలకు ముందే ఉండాలని, ఐదు సాయంత్రం నాలుగు గంటలకి ఇంటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పారు 
 శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు విద్యార్థులు యొక్క ప్రతిభను మెచ్చుకున్నారు. 
అందరికీ, శ్రీ స్వామి యొక్క  విభూతి ప్రసాదం, పాలకోవా, అరటి పండ్లు, గాయత్రీ లడ్డూలుపంచి పెట్టబడినవి. 
స్వామి ప్రేమ ను ఒక మొమెంటో లో కోటి సమితి పక్షన సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారికి బహుకరించారు. 
 సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి  శ్రీ స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజముగా ముగిసినది. 
జై సాయిరాం

18-6-2022: 3-30 PM  TO 5 PM  

Balvikas Class will be on every Saturday: 

  1. 3-30 గంటలకు మనము LIC QUARTERS CHERUKUNUTA. 
  2. 4-00 గంటలకు దీపారాధన 
  3. 4-05 శ్రీమతి సరస్వతి ప్రసాద్  పాఠం ప్రారంభం 
  4. 4-25  శ్రీమతి శైలేశ్వరి 
  5. 4-30  శ్రీమతి భువనేశ్వరి 
  6. 4-45  చెప్పు కున్న విషములను మననం చేసుకొనుట. 
  7. 4-50  ప్రతి విద్యార్థి చెప్పవలెను. 
  8. 5-00  భగవానునికి హారతి. 
  9. 5-20  కోటి సమితి పక్షాన సరస్వతి ప్రసాద్ గారికి మొమెంటో ప్రధానం. 

Balvikas Candidates: 

  1. Riyan S/o Sri Ashok 9959259456
  2. Vedansh S/O Ashok. 9959259456 
  3. Adviti  D/o Sudhakar 9177557800
  4. Varshitha D/o Sudhakar 9177557800 

Osman Gunj Centre:  C/o Varshini 

  1. Anusha 
  2. Rani
  3. Chakri 
  4. Surya
  5. Y.Megha Rani (8th Class) C/O Mrs. Sandhya  73868 85065: 
  6. Y.Ratnesh Kumar (5th Class)








Tuesday, June 14, 2022

REVISED TIMINGS FROM 15-6-2022

 


శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్ప సేవా కార్యక్రమము 14-6-2022





 ఓం శ్రీ సాయి రామ్ : 

ఈ రోజు శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్ప సేవా కార్యక్రమములో 14 -6 -2022 న ఉదయం శ్రీ బాలాజీ, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ నిరంజన్, శ్రీమతి కల్పన, కుమారి వర్షిణి, కుమారి అఖిల, మరియు కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. 

ఈ రోజు సాయంత్రం పాల్గొన్నవారు  శ్రీ కే వీరేశం గారు, శ్రీ బాలాజీ, శ్రీ శ్రీనివాస్ గారు మరియు, మహిళలలో  శ్రీమతి భువనేశ్వరి, శ్రీమతి రేణుక,  శ్రీమతి మనీషలు. 

యూత్ విభాగం నుండి శ్రీ సాయికుమార్ మరియు మధు సేవలో వున్నారు . 7 -30 నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు. 

కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి

morning photos. 





EVENING SESSION: 




NIGHT - YOUTH SEVADAL: 


TODAY IN THE MORNING OMKAARAM AND SUPRABHATA SEVA WERE PERFORMED BY OUR KOTI SAMITHI YOUTH MEMBERS. MR SAI KUMAR AND MR MADHU WITH THE HELP OF RADIO SAI RECORDING WITH DEVOTION AND OFFERED HAARATHI TO BHAGAWAN SRI SATHYA SAI BABA VARU. SAIRAM. 





Wednesday, June 8, 2022

ANNUAL AUM SRI SAI RAM NAAMA JAPAM 12-6-2022 WITH PRESS CLIPPING DT 13-6-2022



PL CLICK TO VIEW VIDEO CLIP 


భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి లో " ఓం శ్రీ సాయి రామ్ నామ జపం"ప్రతి సంవత్సరం గత 30 సంవత్సములుగా, కొనసాగు చున్నది. ఈ నామ జపం కార్యక్రమానికి స్ఫూర్తి నిచ్చింది స్వామి చిరకాల భక్తులు, శ్రీ ఆర్ వి సుబ్బా రావు గారు. ఈ రోజు వారిని స్మరించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మన సమితిలో అంటే అబిడ్స్, జి పుల్లా రెడ్డి భావనము, (జూన్ నెలలో  రెండవ ఆదివారం, మరియు నాల్గవ ఆదివారం ఈ భవనంలో జరుపుకునేవాళ్ళం. ప్రస్తుత పరిస్థుతులలో, జి పుల్లా రెడ్డి భవనం ఖాళీ చేసిన సంగతి అందరికి విదితమే. మనకు మన కార్యక్రమా లన్ని ఈ హల్లో  చేసుకొనుటకు పూర్తి సహారాన్ని అందిస్తున్న పాటిల్ ఫ్యామిలీకి మన అందరి పక్షాన అనేక ధన్యవాదములు తెలుపుకుంటూ, వారిపై స్వామి సంపూర్ణ అనుగ్రహాము ఉండాలని కోరుకుంటూ, ఈ నాటి కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన శ్రీమతి కళ్యాణి దివాకర్ గారికి,  జ్యోతి ప్రకాశం గావించి, శ్రీమతి కళ్యాణి గారిని ఓం శ్రీ సాయి రామ్ నామ జాపమును ప్రారంభించ వలసినదిగా కోరుచున్నాను. 

బాలవికాస్ విద్యార్థులచే వేదం. 

 ముందుమాట 

 జ్యోతి ప్రకాశనం కార్యక్రమ ప్రారంభం 

 భజన: గణేష్, గురు, మాత, 

 స్వామి భజన 

హారతి. విభూతి 

ప్రసాద వితరణ. 














12-6-2022 : PROGRAM

VENUE: SRI SATHYA SAI BHAVAN . KOTI SAMITHI, HYDERABAD

OPP: BEGAM BAZAR

TIME 8 AM ONWARDS.

VEDAM

8-55 INTRO TO THE PROGRAM

 9-00 PROGRAM STARTS – AUM SRI SAI RAM CHANTING STARTS

 12-00 – ENDS :

 12-05 BHAJANS (1)  (2) (3)

NATIONAL NARAYANA SEVA PACKETS DISTRIBUTION. 

 SWAMY’S BHAJAN.

 HAARATHI.

 OM SRI SAI RAM NAMAJAPAM

1.P V SASTRY

2.LEELADHAR

3.JAYA GAYATHRI NAGA

4.SHAILESHWARI

5.KALPANA NAGA 

6.MONICA 

7.JYOTHI

8.NAGAESHWAR RAO

9.VANI

10.JYOTHI TIWARI

11.ASHA TIWARI

12.VARSHINI

13.AKHILA

14.BALAJI

15.MANISHA - SKILL DEVELOPMENT NNS (2) 

16.BHUVANASHVARI

17.BADRA DEVI

18.ARATHI RAO PATIL

19.KALYANI

20.SARANYA

21.SAI RANGA

22.MANIK PRABHU

23.NAGA RAJU

24.M. RAMU

25.M. VIGNESH

26.V.SRINIVAS

27.M.JYOTHI SKILL 

28.NIRANJAN

29.PRABHAKAR

30.VENKAT LAKSHMI

31.P. PRAKASH

32. SATISH

33.NILESH PATIL

34.ATHARVAN PATIL

35.sai Lakshmi

36.Sai roopa

37 Sunitha

38.Sai Kumar

39 M l Narasimha Rao 

40. SATISH SINGH

41.RAVINDER YOGA

42.ASHOK OLD CITY TABLA 

43.RITESH PATIL

44.DEEPA JAJU

45 BALVIKAS 

45BALVIKAS 

46. HUSBAND 

47. ASHA PATIL 

48. NITIN 

49 POOJA 

50 SANGEETHA 

51 RAMCHANDER SON 2 

52 CHAITANYA 

53 CHAITANYA FATHER 

54 RAMU 

55 RAMU SON 1

56 RAMU SON 2 

57 ZIA GUDA NAGESWARA RELATIONS MIYA PUR 1

58 ZIA GUDA NAGESWARA RELATIONS MIYA PUR 2

59 DEEPA ZAJU HUSBAND. MANOJ 

60 NARAYANA SEVA BENEFICIARY MALE 1 

61 SRI CHARAN DAS 

62 OUR SPECIAL THANKS TO SOUND ENGINEER SRI SHIVA 

PRANAAMS AT THE LOTUS FEET OF BHAGWAN SRI SATHYA SAI BABA VARU. 




REPORT ON ANNUAL OM SRI SAI RAM NAAMAJAPAM DT 12-6-2022

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి లో " ఓం శ్రీ సాయి రామ్ నామ జపం"ప్రతి సంవత్సరం గత 30 సంవత్సములుగా, కొనసాగు చున్నది. ఈ రోజు బేగం బజార్ లో గల శ్రీ సత్య సాయి భావన్ లో  ఈ నామ జపం కార్యక్రమముము అత్యంత భక్తి శ్రద్దలతో జరిగినది. ప్రముఖ గాయని  శ్రీమతి కళ్యాణి దివాకర్, జ్యోతి ప్రకాశం గావించి ఓం శ్రీ సాయి రామ్ నామజపం కార్యక్రమాన్నీ ప్రారంభించి,అనేక భజనలను, భక్తి పాటలను ఓం శ్రీ సాయి రామ్ ట్యూన్ లో పాడి అందరిని మంత్రం ముగ్దులను గావించారు.  ఈ వార్షిక ఓం శ్రీ సాయి రామ్ నామ జపం సందర్భముగా  వారానికి సరిపడా బియ్యం, నూనె, కందిపప్పు ను నేషనల్ నారాయణ సేవ ప్యాకెట్ క్రింద అందజేశారు. 

ముఖ్య అథితిగా విచ్చేసిన,ప్రముఖ గాయని  శ్రీమతి కల్యాణిగారికి, స్వామి వారి ప్రేమను ఒక జ్ఞ్యాపిక ద్వారా కోటి సమితి పక్షాన శ్రీమతి దీప జాజు గారు అందజేశారు. 

కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి కార్యక్రమానికి ముందు స్వాగత వచనాలను, వందన సమర్పణ  గావించిన అనంతరం, స్వామివారికి వందన సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

 

ఫోటో జతచేయడమైనది. 

కన్వీనర్ కోటి సమితి. 

P. VISWESWARA SASTRY




Friday, June 3, 2022

OMKAARAM, SUPRABHATAM, NAGARA SANKEERTHANA DT 5-6-2022

5th June 2022 – South Zone Uniform Activities

Loving Sairam!

With Bhagawan Baba’s immense blessings unique combined programs have been conducted all over the South Zone comprising 7 States. 

1. Maha Nagar Sankirtana 
2. Sahasra Nama Archana 
3. Tree Planations 
There was a good response from the devotees as this was the first major program after the Covid Pandemic. 

More than 31 thousand have taken part in Nagar Sankirtana Seva Sadhana and other two activities

1. Number of Centers reported: 1074
2. Number of Participants in Nagar Sankirtan: 31814 devotees
3. Number of Participants in Sahasrarchana: 28555
4. Number of Plants/Saplings Planted: 10266
-Team, Sri Sathya Sai Seva Organisations-India South Zone 
 


SMT/శ్రీ 

  1. కల్పన, 
  2. గాయత్రి, 
  3. హేమంత్, 
  4. శైలేశ్వరి,  
  5. లీలా ధర, 
  6. రేణుక , 
  7. సాయి వాణి, 
  8. ప్రణవ్, 
  9. భువనేశ్వరి, 
  10. శ్రీనివాస్, 
  11. భద్రాదేవి, 
  12. నీలిమ, 
  13. చక్రధర్ ,
  14. సాయి గుప్త, 
  15. శరణ్య  ,
  16. సునీత,  
  17. నరసింహ రెడ్డి, 
  18. సాయి రూప, 
  19. సాయి కుమార్, 
  20. సతీష్,  
  21. రష్మిత, 
  22. కుసుమ, 
  23. V KAMESH GANDHI. 
  24. సాయి భద్ర 
  25. కృష్ణ,సాయి 
  26. నాగ,
  27. PATIL 
  28. RAMCHANDER
  29. NITIN 
  30. PRABHAKAR
  31. SAI PRABHKAR
  32. SARASWATHI PRASAD
  33. VENKAT RATNA 
  34. SURENDER PATEL
  35. SRISAILAM
  36. ANJANEYULU  
  37.  VANI 
  38. NIRANJAN
  39. VENKATESH
  40. PRACHI
  41.  INDIRA 
  42. MANIK PRABHU
  43. ZIA GUDA NAGESWARA RAO 
  44. NAIDU 
  45. SANDHYA 
  46. PRAKASH
  47. SRINIVAS REDDY. 









Report on Nagara Sankeerthana, Sri Sathya Sai Sahasra Naama Archana and planting of saplings on the Occasion of World Environment Day. Dated 5-6-2022

  

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోహనుమాన్ టెక్డి లో గల ఆంజనేయ స్వామి ఆలయం లో ఈ రోజు 21 సార్లుఓంకారంభగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి సుప్రభాతంహనుమాన్ టెక్డి సందులలో నగర సంకీర్తన కార్యక్రమము ఏంతో భక్తి శ్రద్దలతో జరిగినది. ఈ కార్యక్రమములోబాలవికాస్ విద్యార్థులుకోటి సమితి మహిళలుపురుషులుయువజనులు,  బాలవికాస్ గురువులుస్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్అందరూ పాల్గొనడము విశేషము. బ్రహ్మ మూహూర్తములో లేచిభగవన్నామమునుతాము తలంచిఇతరులకు శ్రవణం చేయించి భగవన్నామముతోఅందరిని నిద్ర నుండి మేల్కొలిపిప్రతి దినమువారి వారి నిత్యా కృత్యములను నామస్మరణతోనే చేయుటకు ప్రోత్సహించే జీవితమును భగవదర్పితము గావించే సేవా కార్యమే -  నగర సంకీర్తన  అనిస్వామి వారి మాటలనుతెలియజేసికుంటూకన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి తెలియజేస్తూఈ నగర సంకీర్తన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుమరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకుఆన్లైన్ కార్యక్రమాల కు స్వస్తి పలికిఆఫ్ లైన్లో అంటే ప్రత్యేక్యముగా పాల్గొనిక్రొత్తవారిని కూడా ఆహ్వానించిఅందరికి తెలియజేయడము కోసంఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఈ కార్యక్రమమునకు శ్రీకారం చుట్టడమైనది అన్నారు. ప్రకృతి మనల్ని రక్షించేది మాత్రమే కాదుహద్దులు మీరితే శిక్షించేది కూడా అన్న విషయము ఈ మధ్య మన అందిరికి అనుభవంలోకి వున్నా విషయమే. 

 ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొనిమన వంతు కృషిగా కోటి సమితి సభ్యుల మైన మేము కూడా ఈ రోజు మామిడి చెట్టునుస్వామి చిర కాల భక్తులు శ్రీ ప్రకాష్ గారు, శ్రీ రతిరావు పాటిల్ గార్లు  నాటడమైనది. .   చెట్లు నాటే కార్యక్రమములో బాలవికాస్ విద్యార్థులు సాయి గాయత్రీ పాటించుచుండగా, మహిళలు చెట్టుకు నీరు పోసినారు. 

ఈ నాటి కార్యక్రమము లో బాలవికాస్ విద్యార్థులు నగర సంకీర్తన అనంతరంఅందరు కలసి శ్రీ సత్యసాయి బాబా వారి సహస్ర నామాలను పఠించిసమస్త లోకా సుఖినోభవంతు అంటూ ప్రార్ధనలు సలిపినారు. 

సమితి కన్వీనర్, ఆశ్రిత కల్ప వసతి గృహం గూర్చి, మరియు 12-6-2022 న వార్షిక ఓం శ్రీ సాయిరాం నామ జపం ఉదయం 8 గంటల కల్లా ప్రారంభం మని తెలిపి, కన్వీనర్ పి. విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ, మరియు స్వామి వారికీ మంగళ హారతితో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది. 

 









PL CLICK HERE TO VIEW VIDEO 


CONVENOR

P V SASTRY

KOTI SAMITHI, HYD.

 

 

Sunday, May 22, 2022

TATWAA ARTS - SUBHODAYAM REPORT AND PHOTOS. DT 22-5-2022

 


ఓం శ్రీ సాయి రామ్ ఈ రోజు తాత్వా ఆర్ట్స్ ఫౌండేషన్ వారు సంగీత అభిమానుల కోసం ఒక అత్యత్భుతమైన సంగీత కార్యక్రమాన్ని హైదరాబాద్ నారాయణగూడ లో గల డాక్టర్ జి ఎస్ మేల్కొటే పార్క్ వాల్కేర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు తెలంగాణ అఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, తెలంగాణ ఆధ్వర్యంలో శుభోదయం పేరిట FLUTE  RECITAL NU   శ్రీ ఉమా వెంకటేశ్వర్లు గారితో వయోలిన్ పై శ్రీ కోలంక అనిల్ కుమార్ మరియు మృదంగం పై డాక్టర్ ఆర్ శ్రీకాంత్ ఈ రోజు ఉదయం సుప్రభాత వేళ అందరికి ఆహ్లదం అనందం కలిగే విధముగా, మరియు శబ్ద కాలుష్యం తొలిగే విధముగా వారి ఫ్లూట్ కార్యక్రమాన్ని ఆభోగి రాగంలో ఆదితాళంలో వర్ణంతో మొదలుపెట్టి, త్యాగరాజ స్వామి రచనలను, ముక్తాయ్య భాగవతార్ రచనలను, పూర్ణచంద్రిక, జయంతిశ్రీ, కాపీ,  రాగాలలో అత్యత్భుతముగా ఫ్లూట్ పై ఆలపించి, అందరి ప్రశంశలు పొందారు... శ్రీ విశ్వేశ్వర శాస్త్రి వారి అనుభూతిని వ్యక్తపరుస్తూ, తానూ తిరుమల కొండలో వింటున్న అనుభవము కలిగిందన్నారు. చివరగా, మంగళంతో కార్యక్రమము ముగిసినది. కళాకారులను రక్షణ కవచములతో సన్మానించారు. అందరు స్వామి వారి ప్రసాదంను స్వీకరించారు.


PL SCAN TO LISTEN. 


ఈ కార్యక్రమములో పాల్గొనలేక పోయినవారు ఈ క్రింద నున్న లింక్ ను నొక్కి వినగలరు. LINK 




శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...