బాలవికాస్ విద్యార్థులచే వేదం.
ముందుమాట
జ్యోతి ప్రకాశనం కార్యక్రమ ప్రారంభం
భజన: గణేష్, గురు, మాత,
స్వామి భజన
హారతి. విభూతి
ప్రసాద వితరణ.
12-6-2022 : PROGRAM
VENUE: SRI SATHYA SAI BHAVAN . KOTI SAMITHI, HYDERABAD
OPP: BEGAM BAZAR
TIME 8 AM ONWARDS.
VEDAM
8-55 INTRO TO THE PROGRAM
NATIONAL NARAYANA SEVA PACKETS DISTRIBUTION.
OM SRI SAI RAM NAMAJAPAM
1.P V SASTRY
2.LEELADHAR
3.JAYA GAYATHRI NAGA
4.SHAILESHWARI
5.KALPANA NAGA
6.MONICA
7.JYOTHI
8.NAGAESHWAR RAO
9.VANI
10.JYOTHI TIWARI
11.ASHA TIWARI
12.VARSHINI
13.AKHILA
14.BALAJI
15.MANISHA - SKILL DEVELOPMENT NNS (2)
16.BHUVANASHVARI
17.BADRA DEVI
18.ARATHI RAO PATIL
19.KALYANI
20.SARANYA
21.SAI RANGA
22.MANIK PRABHU
23.NAGA RAJU
24.M. RAMU
25.M. VIGNESH
26.V.SRINIVAS
27.M.JYOTHI SKILL
28.NIRANJAN
29.PRABHAKAR
30.VENKAT LAKSHMI
31.P. PRAKASH
32. SATISH
33.NILESH PATIL
34.ATHARVAN PATIL
35.sai Lakshmi
36.Sai roopa
37 Sunitha
38.Sai Kumar
39 M l Narasimha Rao
40. SATISH SINGH
41.RAVINDER YOGA
42.ASHOK OLD CITY TABLA
43.RITESH PATIL
44.DEEPA JAJU
45 BALVIKAS
45BALVIKAS
46. HUSBAND
47. ASHA PATIL
48. NITIN
49 POOJA
50 SANGEETHA
51 RAMCHANDER SON 2
52 CHAITANYA
53 CHAITANYA FATHER
54 RAMU
55 RAMU SON 1
56 RAMU SON 2
57 ZIA GUDA NAGESWARA RELATIONS MIYA PUR 1
58 ZIA GUDA NAGESWARA RELATIONS MIYA PUR 2
59 DEEPA ZAJU HUSBAND. MANOJ
60 NARAYANA SEVA BENEFICIARY MALE 1
61 SRI CHARAN DAS
62 OUR SPECIAL THANKS TO SOUND ENGINEER SRI SHIVA
PRANAAMS AT THE LOTUS FEET OF BHAGWAN SRI SATHYA SAI BABA VARU.
REPORT ON ANNUAL OM SRI SAI RAM NAAMAJAPAM DT
12-6-2022
భగవాన్
శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి
లో " ఓం శ్రీ
సాయి రామ్ నామ జపం"ప్రతి సంవత్సరం గత 30 సంవత్సములుగా, కొనసాగు
చున్నది. ఈ రోజు బేగం బజార్ లో గల శ్రీ సత్య సాయి భావన్ లో ఈ నామ
జపం కార్యక్రమముము అత్యంత భక్తి శ్రద్దలతో జరిగినది. ప్రముఖ గాయని శ్రీమతి
కళ్యాణి దివాకర్, జ్యోతి
ప్రకాశం గావించి ఓం శ్రీ సాయి రామ్ నామజపం కార్యక్రమాన్నీ ప్రారంభించి,అనేక
భజనలను, భక్తి
పాటలను ఓం శ్రీ సాయి రామ్ ట్యూన్ లో పాడి అందరిని మంత్రం ముగ్దులను గావించారు. ఈ
వార్షిక ఓం శ్రీ సాయి రామ్ నామ జపం సందర్భముగా వారానికి
సరిపడా బియ్యం, నూనె, కందిపప్పు
ను నేషనల్ నారాయణ సేవ ప్యాకెట్ క్రింద అందజేశారు.
ముఖ్య
అథితిగా విచ్చేసిన,ప్రముఖ
గాయని శ్రీమతి
కల్యాణిగారికి, స్వామి
వారి ప్రేమను ఒక జ్ఞ్యాపిక ద్వారా కోటి సమితి పక్షాన శ్రీమతి దీప జాజు గారు
అందజేశారు.
కన్వీనర్
పి విశ్వేశ్వర శాస్త్రి కార్యక్రమానికి ముందు స్వాగత వచనాలను, వందన
సమర్పణ గావించిన
అనంతరం, స్వామివారికి
వందన సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
ఫోటో
జతచేయడమైనది.
కన్వీనర్
కోటి సమితి.
P. VISWESWARA SASTRY
No comments:
Post a Comment