Monday, March 14, 2022

20-3-2022 SRI SADGURU SRI THYAGARAJA AARADHANOSTAVAM AT SIVAM.


SIVAM KITCHEN - 3000
CHOWKIES -    750 
CLEANING - 250 
KIRANA - 2060
ANANTHA SHOWRI RAJAN -2000 




ఓం శ్రీ సాయి రామ్ 

 శివమ్ మందిరం లో, కోటి సమితి ఆధ్వర్యంలో 40 మంది సుప్రసిద్ధ వర్ధమాన కళాకారులతో  సాంప్రదాయ కీర్తనలుఘన రాగా పంచరత్నకీర్తనల గోష్టి.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో 22-3-2022 న సాయంత్రము 5-30 గంటలకు, భగవానుడు నడయాడిన విద్యానగర్ లో  గల శివమ్ ప్రాంగణంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం భక్తి శ్రద్దలతో జరిగింది. 

శ్రీ ఎం వి ఆర్ శేష సాయి గారు, శ్రీ రతిరావు పాటిల్, శ్రీ శరత్ కృష్ణ , శ్రీ ఎం ఎల్ ఎం స్వామి, శ్రీమతి శశిగారు, శ్రీమతి కామేశ్వరి, గార్లు, జ్యోతి ప్రకాశానం గావించి, తదనంతరం కోటి సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకగా, డాక్టర్ వై రమాప్రభ గారి బృందం, తో 40 మంది సుప్రసిద్ధ వర్ధమాన కళాకారులూ, సాంప్రదాయ కీర్తనలుఘన రాగా పంచరత్నకీర్తనల గోష్టి గాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 

        శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనలను, వర్ధమాన, కళాకారులు, సుప్రసిద్ధ కళాకారులతో, కలసి,మొత్తము 40 మంది  శ్రీ త్యాగరాజ స్వామి వారి దివ్య ఆత్మకు నాదంజలి సమర్పించారు సుప్రసిద్ద కళాకారులు, శ్రీమతి డాక్టర్ వై రమాప్రభశ్రీ జ్ఞనాంబళ్ గారు, 1. Dr. Y. Ramaprabha, 2. Smt.Neyvelu Gnanambal Ramanathan 3. Kum. M. Tulaja 4 Kum. Sivani 5.Smt.A.Srivani 6. Smt C. Manogyna 7.Kum.C.Srikruti 8. Smt.విజయలక్ష్మి

శ్రీ ఎం ఎల్ ఎన్ స్వామి గారు  శ్రీ త్యాగరాజ వేష ధారణ లో ఉంచ్చ వృత్తిని శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించారు. 

మృదంగంపై శ్రీ పి  దుర్గ కుమార్ కుమార్ గారు, వయోలిన్ పై శ్రీ కొమండూరి  అనంత శౌరిరాజన్,   అత్యద్భుతముగా  వాద్య సాహాకారమును అందించారు. 

ఈ ఆరాధనోత్సవములో  కార్యక్రమానికిని ముందు, సాంప్రదాయ కీర్తనలు దుర్గాబాయి దేశముఖ్ మహిళా సభ కాలేజీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, మొదటి సంవత్సరరెండవ సంవత్సర, మరియు ఫైనల్ సంవత్సర, విదార్థులు ఎంతో భక్తి శ్రద్దలతో భక్తి పూర్వకముగా, సామర్పణ గావించారు. శ్రీ సత్య సాయి భజనలు  అందరి మన్నలను పొందినారు.  

 శ్రీ ఏ మల్లేశ్వర రావు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం టైలరింగ్ లో 100 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫిఫికేట్స్ ను బహుకరించారు. 

శ్రీ సత్య సాయి సేవ సంస్థలకోటి సమితి పక్షాన, స్టేట్ ట్రస్ట్ మెంబెర్ శ్రీ ఎం వి ఆర్ శేష సాయి గారు శ్రీ టి. కోటేశ్వర రావు ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్కళాకారులను, జ్ఞ్యాపికలతో ఘనంగా సత్కరించారు. 

విశ్వేశ్వర శాస్త్రి. పి. సమితి కన్వీనర్.

ఫోటోలు  జత చేయడమైనది.

 


Sevadal Members for Sivam Program on 20-3-2022 

  1. Sri V Srinivas In time 
  2. Sri P V Sastry In Time 
  3. Sri Chakradhar Late 
  4. Sri M Ramulu  in time
  5. Sri Kamesh       late 
  6. Sri Ramanujaiah late 
  7. Sri Sai Absent
  8. Sri Ram Das Before Time. 
  9. Sri Srisailam  In Time. 
  10. Sri Lakshminarayana Absent  
  11. Sri Lakshminaryana Huppuguda, Absent
  12. Sri Sydulu - Absent 
  13. Sri Sai Kumar, Absent
  14. Sri Raja Sekhar, Absent
  15. Sri Janny Absent 
  16. Sri Niranjan Late
  17. Sri Bhavyashu Absent.
  18. Sri Pandu Absent 
  19. Sri Ch Lakshma Reddy In Time. 
  20. Sri Nagesh Late
  21. Sri Anil Kumar Absent. 
  22. Sri Balaji In Time. 
  23. Kum Varshini In Time. 
  24. Kum Vaishavi In Time. 
  25. Smt Bhuvaneswari In Time. 
  26. Smt Vijayalakshmi Late 
  27. Smt Sitamahalakshmi Late
  28. Smt Kalpana Late
  29. Smt Shaileswari Late
  30. Smt Kusuma Absent 
  31. Smt Padmavathy Late
  32. Smt Vaani Late
  33. Smt Annapurna Absent 
  34. Kum Ashritha In Time. 
  35. Mrs Nikhita Gupta Absent 
  36. Ms Afsha Banu Late
  37. Ms Farhana Begam Late
  38. Mrs Peddabomma Suwarna Late
  39. Mrs Addula Kalpana Late
  40. Ms A Bhavani Late
  41. Mrs Adavi Mounika Late
  42. Mrs B Swapna Late
  43. Mrs K Padma Late
  44. Mrs Yadamma Late
  45. Mrs D Shalini Late
  46. Mrs D Malleswari Late
  47. Mr Manikanta - Late 
  48. Chenna Keshava In Time 
  49. Hari Babu - Before Time. 
  50. M Anjaneyulu - In Time. 
  51. G Akhila Late
  52. D Chinna In Time. 
  53. Srinivas Reddy - Late 
11 Members Absent 













S𝗿𝗶 𝗧𝗵𝘆𝗮𝗴𝗮𝗿𝗮𝗷𝗮 𝗔𝗮𝗿𝗮𝗱𝗵𝗮𝗻𝗼𝘀𝘁𝗮𝘃𝗮𝗺 
𝗕𝗬 𝗞𝗢𝗧𝗜 𝗦𝗔𝗠𝗜𝗧𝗛𝗜 𝗔𝗧 𝗦𝗜𝗩𝗔𝗠 𝗢𝗡 𝟮𝟬-𝟯-𝟮𝟬𝟮𝟮

 SSSSOs కోటి సమితి సేవాదళ్ సభ్యలమంతా 
* 3 గంటలకల్లా శివమ్ హాజరు కావలసినదిగా సూచన
 * కళాకారులంతా డాక్టర్ వై రమాప్రభ గారి బృందమంతా 5  గంటలకల్లా వుండవలసినదిగా ప్రార్ధన 
కార్యక్రమ వివరములు. 
20-3-2022 సాయంత్రము 5-30  గంటలకు  శ్రీ త్యాగరాజ వేష ధారణ లో శ్రీ ఎం ఎల్ ఎం స్వామి ఉంచ్చ వృత్తిని శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించనున్నారు. 
5-30 గంటలకు, వేదం భజన, శివమ్ భజన బృందంచే. 
6-10 గంటలకు - వర్ధనామాన సుప్రసిద్ధ కళాకారులచే సాంప్రదాయ కీర్తనలు. 
6-30 గంటలకు -  హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల చే  జ్యోతి ప్రకాశనం, 
6-35 నుండి సుప్రసిద్ధ కళాకారులు -  డాక్టర్ వై రమాప్రభ గారి బృందం   శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనల సమర్పణ. మృదంగం పై శ్రీ పి దుర్గ కుమార్, వయోలిన్ పై కొమాండూరు పై అనంత శౌరి రాజన్ సహకరించనున్నారు. 
8-15 నిమిషాలకు - శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో గత 100 రోజులుగా 14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ,  టైలోరింగ్ లో శిక్షణ పొందిన 12 మందికి సర్టిఫికెట్స్ బహుకరణ. 
8-20 నిమిషాలకు కళాకారులకు స్వామి ప్రేమను ఒక మొమెంటో రూపంలో అందరికి బహుకరణ. 
8-30 గంటలకు - స్వామి వారి మంగళ హారతి - ప్రసాద వితరణ.


𝐒𝐫𝐢 𝐓𝐡𝐲𝐚𝐠𝐚𝐫𝐚𝐣𝐚 𝐀𝐚𝐫𝐚𝐝𝐡𝐚𝐧𝐨𝐬𝐭𝐚𝐯𝐚𝐦 𝐁𝐘 𝐊𝐎𝐓𝐈 𝐒𝐀𝐌𝐈𝐓𝐇𝐈 𝐀𝐓 𝐒𝐈𝐕𝐀𝐌 𝐎𝐍 𝟐𝟎-𝟑-𝟐𝟎𝟐𝟐 𝐏𝐋 𝐒𝐀𝐕𝐄 𝐓𝐇𝐄 𝐃𝐀𝐓𝐄



PRESS NOTE

శివమ్ లో సుప్రసిద్ధ కళాకారులతో, బంటురీతి పేరిట - సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు 20-3-2022 

శ్రీ సత్యసాయి సేవా  సంస్థలు కోటి సమితి ఆధ్వర్యములో భగవానుడు నడయాడిన  శివమ్ ప్రాంగణంలో సుప్రసిద్ధ కళాకారులతో, సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాన్ని  20 -మార్చ్, 2022 సాయంత్రం 5 -30  గంటలకు ప్రారంభం

కార్యక్రమ వివరములు. 

20-3-2022 సాయంత్రము 5-30  గంటలకు  శ్రీ త్యాగరాజ వేష ధారణ లో శ్రీ ఎం ఎల్ ఎం స్వామి ఉంచ్చ వృత్తిని శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించనున్నారు. 

5-30 గంటలకు, వేదం భజన, శివమ్ భజన బృందంచే. 

6-10 గంటలకు - వర్ధనామాన సుప్రసిద్ధ కళాకారులచే సాంప్రదాయ కీర్తనలు. 

6-30 గంటలకు -  హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల చే  జ్యోతి ప్రకాశనం

6-35 నుండి సుప్రసిద్ధ కళాకారులు -  డాక్టర్ వై రమాప్రభ గారి బృందం   శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనల సమర్పణ. మృదంగం పై శ్రీ పి దుర్గ కుమార్, వయోలిన్ పై కొమాండూరు పై అనంత శౌరి రాజన్ సహకరించనున్నారు. 

8-15 నిమిషాలకు - శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో గత 100 రోజులుగా 14 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ టైలోరింగ్ లో శిక్షణ పొందిన 12 మందికి సర్టిఫికెట్స్ బహుకరణ. 

8-20 నిమిషాలకు కళాకారులకు స్వామి ప్రేమను ఒక మొమెంటో రూపంలో అందరికి బహుకరణ. 

8-30 గంటలకు - స్వామి వారి మంగళ హారతి - ప్రసాద వితరణ. 

Sd/---

CONVENOR

KOTI SAMITHI 

కోటి సమితి సేవాదళ్ సభ్యలు, మహిళలు , బాలవికాస్ విద్యార్థులు,  మరియు మన మాన్తా 3-00 గంటలకే శివమ్ చేరి 

కార్యక్రమము నిర్వహించుకొనవలెను. 

అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం: అందరికి ఈ విషయము తెలియ జేయ ప్రార్ధన. 




 

1 comment:

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...