సాయిరాం : స్వామి వారి దివ్య అనుగ్రహం తో ఈ రోజు, 15 మంది పాల్గొన్నారు... ఈ నాటి కార్యక్రమానికి రాని, వారు, ప్రణవ్, సాయి వాణి, శైలేశ్వరి, పాండు, శ్రీ అనంత రాజా రెడ్డి గారు, . సబితా పిల్లలు, నాయుడు, ప్రభాకర్, సంపత్, రాంచందర్, సంగీత, తదితరులు. కొత్తగా వచ్చిన వారు, బ్రహ్మం గారి భార్య. ఈ రోజు నుండి క్రొత్తగా, శివమ్ లో డ్యూటీ మాదిరిగా, ప్రతి 2వ గురువారం, క్లీన్ అండ్ డ్యూటీ మన సమితి ప్రాగణంలో నివహించారు, జియా గూడా జ్యోతి బృందం.
Wednesday, July 10, 2019
11-7-2019 A Special Thursday Bhajan
సాయిరాం : స్వామి వారి దివ్య అనుగ్రహం తో ఈ రోజు, 15 మంది పాల్గొన్నారు... ఈ నాటి కార్యక్రమానికి రాని, వారు, ప్రణవ్, సాయి వాణి, శైలేశ్వరి, పాండు, శ్రీ అనంత రాజా రెడ్డి గారు, . సబితా పిల్లలు, నాయుడు, ప్రభాకర్, సంపత్, రాంచందర్, సంగీత, తదితరులు. కొత్తగా వచ్చిన వారు, బ్రహ్మం గారి భార్య. ఈ రోజు నుండి క్రొత్తగా, శివమ్ లో డ్యూటీ మాదిరిగా, ప్రతి 2వ గురువారం, క్లీన్ అండ్ డ్యూటీ మన సమితి ప్రాగణంలో నివహించారు, జియా గూడా జ్యోతి బృందం.
Wednesday, July 3, 2019
4-7-2019 Special Thursday Bhajan.
స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు గురువారపు భజనలో 15 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. మాస్టర్ ప్రణవ్ గణపతి భజన, హేమాంగ్ , కల్పనా, రేణుక, గాయత్రీ నాగ పాండు, లక్ష్మారెడ్డి, విశ్వేశ్వర శాస్త్రి , కుమారి సాయి వాణి, దాస పద్మావతి, శ్రీమతి వాని భజనలను ఆలపించారు. స్వామి వారి సందేశము శ్రీమతి సునీత చదివి వినిపించారు. ఈ రోజు, మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ మల్లికార్జున్ గారు, మరియు వారి బృందం విచ్చేసి, శ్రీ మల్లికార్జున్ గారు స్వామి కి హారతి సమర్పించారు.
చివరగా అందరూ స్వామి వారి గళంలో -ప్రేమ ముదిత మానస కహా రామ రామ్ అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి, పాడారు. .
చివరగా అందరూ స్వామి వారి గళంలో -ప్రేమ ముదిత మానస కహా రామ రామ్ అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి, పాడారు. .
బ్రహ్మార్పణం తరువాత, ప్రసాద వితరణ గావించారు.
ఈ రోజు సేవలో నున్న వారు : క్లీన్ అండ్ గ్రీన్ లో శ్రీ లక్ష్మ రెడ్డి, శ్రీ పాండూ గారు సహకరించారు.
ఈ రోజు కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు, శ్రీమతి శైలేశ్వరి, సాయిరూప- శరణ్య, శ్రావ్య, పవిత్ర, ,మాస్టర్ లీలా ధర్, శ్రీమతి విజయ లక్ష్మి, కుమారి సాయి లక్ష్మి, శ్రీమతి శ్యామల గారు, శ్రీమతి నీలిమ, మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ సాయి గుప్తా, శ్రీ వేణు కుమార్ మెట్టు, శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను, మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను.
వచ్చే వారము వారు హారతికి, శ్రీ అనంత రాజా రెడ్డి గారిని ఆహ్వానించాలని.
సమితి కన్వీనర్
విశ్వేశ్వర శాస్త్రి. పి
Monday, July 1, 2019
SRI SATHYA SAI DOCTORS DAY - 30-6-2019. AT SIVAM.
- Dr C.H. UMESH CHANDRA. SR CARDIOLOGIST. Abids, Hyderabad.
- Dr Palaparthi Sairam, Cordio Thoracic Surgeon, Star Hospital,
- Dr Santosh Reddy, E N T Specialist.
- Dr Ramana, Homeo Doctor.
- Dr Rajesh, Cardiologist.
- Dr.Durga Prasada Rao
The above Doctors invited for Doctors Day Celebrations at Shivam from Koti Samithi.... Dr Umesh Chandra Garu, Dr Palaparthi Sairam, Dr Durga Prasada Rao have come to the program and stayed up to the last program.
Please click the link to view the photo video
Tuesday, June 25, 2019
A SPECIAL THURSDAY BHAJAN ON 27-6-2019
స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు గురువారపు భజనలో 11 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. మాస్టర్ ప్రనవ్, గణపతి భజన, శ్రీ కృష్ణ రావు గారు గురు భజన, శ్రీమతి విజయ లక్ష్మి, హరిహర స్మరణ కారో అనే భజనను, మాస్టర్ హేమాంగ్ , మాత మాత భజనను, కల్పనా, రేణుక, ఆశ్రిత, గాయత్రీ నాగ తదితరులు, మరియు విశ్వేశ్వర శాస్త్రి, నిత్యా నందం, అనే భజనను, ఆలపించారు. స్వామి వారి సందేశము కుమారి ఆశ్రిత చదివి వినిపించారు. ఈ రోజు, మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సునీల్ కుమార్ నాగ, గారు స్వామి కి హారతి సమర్పించి, వారు మాట్లాడుతూ, కోటి సమితి లో బాలవికాస్, వారు వారి క్రొత్తలో, వారి పిల్లలను, ఏదో పంపిస్తున్నామంటే నామ మాత్రానికి, పంపించానని, ఈ మధ్య కాలంతో పిల్లలు, హేమాంగ్, గాయత్రీ, వార్లలో ఎంతో, మార్పును గమనించానని, వారు బాలవికాస్ లో మరియు అనేక, ప్రదేశాలలో వారు నేర్చుకున్న విషయాలను, సునీల్ గారే స్వయంగా తెలుసుకునే వాడినని, తెలుసు కున్న తరువాత, మనస్ఫూర్తిగా, పిల్లలను తానే స్వయంగా, బాలవికాస్ క్లాస్ కి తీసుకొచ్చి, దింపుతున్నానని, తానూ ఏంతో గర్వపడుతున్నాని, తెలుపుతూ, ఈ బాలవికాస్ తరగతుల కు, చుట్టూ ప్రక్కల వున్నా పిల్లలను కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
నాకు ఈ రోజు నచ్చిన నన్ను హత్తు కున్నవిషయాలు, శ్రీ సునీల్ కుమార్ గారి స్పందన.
నాకు ఈ రోజు నచ్చిన నన్ను హత్తు కున్నవిషయాలు, శ్రీ సునీల్ కుమార్ గారి స్పందన.
చివరగా అందరూ స్వామి వారి గళంలో -ప్రేమ ముదిత మానస కహా రామ రామ్ అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి, పాడారు. .
బ్రహ్మార్పణం శ్రీ లక్ష్మి నారాయణ, ఉప్పు గూడా నివాసి సాయి భక్తుడు, సాయి సేవకుడు, ప్రసాద వితరణ గావించారు.
ఈ రోజు సేవలో నున్న వారు : క్లీన్ అండ్ గ్రీన్ లో కృష్ణ రావు టి వి. గారు సహకరించారు.
ఈ కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు, శ్రీమతి శైలేశ్వరి, సాయిరూప- శరణ్య, శ్రావ్య, పవిత్ర, ,మాస్టర్ లీలా ధర్, కుమారి సాయి లక్ష్మి, శ్రీమతి శ్యామల గారు, శ్రీ పాండు గారు మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ సాయి గుప్తా, శ్రీమతి సునీత,శ్రీమతి దసా పద్మావతి , శ్రీమతి నీలిమ, కుమారి సాయి వాణి, శ్రీ వేణు కుమార్ మెట్టు, శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను, మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను.
ఈ రోజు శ్రీ మల్లికార్జున్ మాన్యావార్ వారి బృందంస్వామి కి నమస్కరించుకుని , ప్రసాదము తీసుకొని వెళ్లారు. వచ్చే వారము వారు హారతి, మరియు, వారి బృందం కూడా హాజరు కాగలరని తెలిపాడు. జై సాయి రామ్.
సమితి కన్వీనర్
విశ్వేశ్వర శాస్త్రి. పి
Monday, June 24, 2019
Friday, June 21, 2019
INVITATION FROM KOTI SAMITHI.Aum Sri Sai Ram Naama Japam. 23-6-2019
The Holy Program Annual Naama Japam at Begam Bazar, at the Residence of Sri Rati Rao Patil and Sudhakar Patil., has started with Omkaaram(21) Times, Suprabhatham, Veda Chanting and Nagar Sankeerthana -- The actual program Aum Sri Sai Ram Naama Japam started at 6 AM today i.e. on 23-6-2019, In this program I had an opportunity to chant Omkaram, Suprabhatam, and Veda Chanting. after Completion of my Naama Japam, I went to Balvikas and motivated the students to join Aum Sri Sai Ram Naama Japam.... As advised they have also participated enthustically (11) students, and some elders have also participated in the program at 12 Noon...
please click here to view Video of Naama Japam
please click here to view Video of Naama Japam
Wednesday, June 19, 2019
THURSDAY SPECIAL BHAJAN DT 20-6-2019
స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు గురువారపు భజనలో18 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. విశ్వేశ్వర శాస్త్రి గణపతి ఓం జై గణపతి ఓం, మాస్టర్ హేమాంగ్ , love is my form, మరియు, గోపాల రాధారాల, సాయిరూప- సత్యం, జ్ఞ్యానం, అనంతం బ్రహ్మ, అనే భజనను చక్కగా ఆలపించింది. శరణ్య, శ్రావ్య, పవిత్ర, జై దుర్గ లక్ష్మి సరస్వతి,మాస్టర్ లీలా ధర్, గోపాలా రాధాలోలా - గాయత్రీ నాగ, కేశవా మాధవా అనే భజనను, రామ్ రామ్ రామ్ అనే భజనను, కుమారి సాయి లక్ష్మి, కృష్ణ, కృష్ణ , గోవింద కృష్ణ , గోపాల బాల కృష్ణ, అనే భజనను, చక్కగా ఆలపించారు. శ్రీమతి శ్యామల గారు, జగదీశ్వరి దయ కారో మా, శ్రీమతి కల్పన గారు సుబ్రహమణ్య భజనను ఆలపించారు. శ్రీ చల్ల మల్ల వెంకట లక్ష్మ రెడ్డి, జయ సాయి గురు దేవా, జయ సాయి గురు దేవా అనే భజనను, కుమారి ఆశ్రిత, మానస భజేరే గురు చరణం అనే భజన ని ఆలపించారు.
నాకు ఈ రోజు నచ్చిన నన్ను హత్తు కున్న భజనలు : జూనియర్స్ లలో - చిరంజీవి సాయి రూప పాడిన సత్యం, జ్ఞ్యానం, అనంతం బ్రహ్మ మరియు సీనియర్స్ లలో, సాయి లక్ష్మి పాడిన , కృష్ణ, కృష్ణ , గోవింద కృష్ణ , గోపాల బాల కృష్ణ, కుమారి ఆశ్రిత, మానస భజేరే గురు చరణం అనే భజనలను ఏ రకమైన తప్పులు లేకుండా పాడారు.
చివరగా అందరూ స్వామి వారి గళంలో - రామ కోదండ రామ రమా కల్యాణ రామ అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి, ఈ రోజు పుట్టు పండుగ జరుపుకున్న మన భజన ఇంచార్జి, శ్రీమతి కల్పన గారు, వారి కుమార్తె గాయత్రీ, కుమారుడు హేమాంగ్ స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో ఈ నాటి గురువారపు భజన ముగిసినది.
శ్రీమతి సునీత స్వామి వారి సందేశము వినిపించారు. వారితో పాటు కొత్త మహిళను కూడా తీసుకొని వచ్చారు. బ్రహ్మార్పణం తరువాత అందరూ కలసి మూడు రకాల ప్రసాదము ను స్వీకరించి, హాల్ వెడలినారు.
శ్రీమతి శైలేశ్వరి, 11 వ బ్యాచ్ CONVOCATION విశేషాలను అందరికి తెలియ జేశారు. ఈ రోజు సేవలో నున్న వారు : శ్రీ లక్ష్మ రెడ్డి, శ్రీ పాండు గారు క్లీన్ అండ్ గ్రీన్ లో సహకరించారు.
ఈ కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు,
మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ సాయి గుప్తా, శ్రీమతి రేణుక , శ్రీమతి నీలిమ,మాస్టర్ ప్రాణవెండర్ రెడ్డి, కుమారి సాయి వాణి, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను, మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను.
ఈ సారి కూడా జ్యోతి ప్రకాశనమునకు శ్రీ సునీల్ గారిని ఆహ్వానించాము. ఈ సారి కూడా రా లేక పోయారు. వచ్చే వారం తప్పకుండా విచ్చేస్తామని తెలియ జేశారు. వచ్చే వారము మళ్ళి ఆహ్వానిద్దాము. శ్రీ మల్లికార్జున్ మాన్యావారికి ప్రసాదము అందజేశాము. జై సాయి రామ్.
సమితి కన్వీనర్
విశ్వేశ్వర శాస్త్రి. పి
Subscribe to:
Posts (Atom)
THURSDAY NAGARA SANKEERTHANA AT OSMAN GUNJ, KOTI SAMITHI. HYDERABAD.
ఈ నాటి నగర సంకీర్తన నివేదిక. 25-6-2026 భ గవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో , ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దల...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...
-
Centenary Celebrations of Bhagawan Sri Sathya Sai Baba Varu. 16 to 23rd November, 2025 Global Akanda Bhajan: 8th Nov. 2025, Saturday...

















