Sunday, June 21, 2026

WEDNESDAY NAGARA SANKEERTHANA REPORT - 24-6-20206

 












ఈ నాటి నగర సంకీర్తన నివేదిక. 24-6-2026

గవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో, జరిగినది. ఈ నాటి కార్యక్రమములో, మొత్తము 8 మంది భక్తులు పాల్గొన్నారు. అనుకున్న ప్రకారం షిరిడి సాయి బాబా మందిరంలో కాకుండా, రాయల్ ప్లాజా అపార్ట్మెంట్స్ కన్వీనర్ గారి నివాసములో, ఓంకారం, సుప్రభాతం, వేదపఠనం తో ప్రారంభమై, గణేష్, గురు,  మాత, భజనలతో కొనసాగినది. చివరగా హారతి కార్యక్రమమును, బాలవికాస్ విద్యార్థి, మరియు వారి కుటుంబ సభ్యులు, స్వామి వారికీ మంగళహారతి సమర్పణతో, మరియు విశేషంగా, పాల్గొన్న ప్రతిఒక్కరు కూడా స్వామి వారికీ వారికీ ఇచ్చిన ప్రమిదల తో స్వామి వారికీ మంగళ హారతి సమర్పించి అందరు సంతోషించినారు. 

పాల్గొన్న వారు. 

కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, శ్రీ ప్రకాష్, కార్తీక్, దీక్షిత్, హరీష్, ఆరతి బిరాడార్, శ్రీమతి సురేఖ, కార్తీక్ పాల్గొన్నారు. అందరు ఎంతో ఆనందంతో, వచ్చే బుధవారం, వారి స్నేహితులతో వస్తామన్నారు. 

రేపు ఉస్మాన్ గూంజ్ లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద ప్రారంభమై, అక్కడే ముగియును. సాయిరాం.   

Nagar Sankeerthana Report

Date: 24 June 2026

By the Divine Grace and Blessings of Bhagawan Sri Sathya Sai Baba, the Nagar Sankeerthana was conducted today in an atmosphere filled with devotion, joy, and spiritual fervor. A total of eight devotees participated in the programme.

Instead of commencing at the Shirdi Sai Baba Temple as originally planned, the programme was conducted from the residence of the Convenor, Sri P. Visweswara Sastry, at Royal Plaza Apartments, Sultan Bazar. The morning was blessed with pleasant weather, cool temperatures, and a refreshing breeze, creating an ideal and serene environment for devotional activities.

The programme began with Omkaram, Suprabhatham, and Veda Chanting, followed by devotional bhajans dedicated to Lord Ganesha, the Guru, and the Divine Mother. Thereafter, the devotees proceeded in Nagar Sankeerthana through the streets of Royal Plaza Apartments, Khandaswamy Lane, Krishna Temple Lane, and Gujarati Galli, filling the surroundings with sacred vibrations through the chanting of the Divine Name.

The cool morning breeze and tranquil atmosphere added to the spiritual experience, drawing the attention of local residents and inspiring a sense of peace and devotion throughout the area.

The programme concluded with Mangala Harathi. A Balvikas student and family members offered Harathi to Bhagawan. As a special feature, all the devotees were provided with lighted lamps (Pramidas) and were given the opportunity to offer Mangala Harathi individually to Swami. This collective offering created a deeply devotional and memorable experience for everyone present.

Participants:

  • Sri P. Visweswara Sastry (Convenor)
  • Sri Prakash
  • Sri Karthik
  • Sri Deekshith
  • Sri Harish
  • Smt. Aarthi Biradar
  • Smt. Surekha
  • Sri Karthik

All the participants expressed their happiness and enthusiasm and assured that they would bring more friends and devotees for the forthcoming Nagar Sankeerthana programmes.




Sri Sathya Sai Prematharu Tree Plantation - July 12 2026

  Sri Sathya Sai Prematharu Tree  Plantation - July 12 2026  HYDERABAD METROPOLITAN DEVELOPMENT AUTHORITY (HMDA) Urban Forestry Wing for   ...